Shuru
Apke Nagar Ki App…
గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర బడ్జెట్లో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. సుమారు రూ.80,000 కోట్ల కేటాయింపులతో ఆంధ్ర రాష్ట్రాభివృద్ధికి బాటలు పరిచింది. రాజధాని అమరావతికి రూ.15000 కోట్ల కేటాయింపు, పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి స్థానం వంటి కార్యక్రమాలతో ఏపీలో నవశకం ప్రారంభం కాబోతోంది. రానున్న రోజుల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల సారథ్యంలో ఎన్డీఏ కూటమి ద్వారా రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకొచ్చి ఏపీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని గుంటూరులో పత్రికా ముఖంగా వెల్లడించారు, కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు
Jagdish Kumar Rajpurohit

More news from Garla and nearby areas
- గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర బడ్జెట్లో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. సుమారు రూ.80,000 కోట్ల కేటాయింపులతో ఆంధ్ర రాష్ట్రాభివృద్ధికి బాటలు పరిచింది. రాజధాని అమరావతికి రూ.15000 కోట్ల కేటాయింపు, పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి స్థానం వంటి కార్యక్రమాలతో ఏపీలో నవశకం ప్రారంభం కాబోతోంది. రానున్న రోజుల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల సారథ్యంలో ఎన్డీఏ కూటమి ద్వారా రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకొచ్చి ఏపీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని గుంటూరులో పత్రికా ముఖంగా వెల్లడించారు, కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు1
- పవన్ కళ్యాణ్ & చిరంజీవి గార్ల most Beautiful Video మెగా ఫ్యామిలీలో పండుగ రోజు1
- || Khammam - Dornakal Jn Third line Works ||Bza - Kzj ||1
- క్రీస్తుని సంపాదించుకోవడమే.. తృప్తి../పునీత మరియ, మార్త, లాజరు గార్ల పండుగ Fr Jeevan Babu First Seed1
- #అభాగ్య (#అనాథ)పిల్లలకు ఆకలి తీర్చే మహా పుణ్య సేవలో #శ్రీ పోతురాజు సంజీవ ప్రసాద్ శ్రీమతి అనుష గార్ల కుమారుడు సంజీవ జయాధిత్య పుట్టినరోజు సందర్భంగా.. శ్రీ వినాయక ఫౌండేషన్ టీం ఆద్వర్యంలో. #కడప పట్టణం నందు JSOS ఆశ్రమం నందు ఉన్న అనాధ చిన్నారుల మధ్య అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది ఈ సందర్భంగా చిన్నారులకు రుచికరమైన ఆహార పదార్థాలు పంపిణీ.. చేసి ఆకలి తీర్చే ప్రయత్నం చేశాము #పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది చిన్నారులకు ఆకలి తీర్చిన జయాధిత్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము....1
- గార్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్1
- గెలిచిన తరువాత చంద్రబాబు నాయుడు లోకేష్ గార్ల డొంక తిరుగుడు1
- గార్ల శ్రీ వేట వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్1