మోరి గ్రామంలో పాటి కొండయ్య గారి కుటుంబాన్ని పరామర్శించిన రాజేశ్వరమ్మ..* *మోరి గ్రామంలో పాటి కొండయ్య గారి కుటుంబాన్ని పరామర్శించిన రాజేశ్వరమ్మ..* *రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం, మోరి గ్రామంలో ఇటీవల స్వర్గస్థులైన పాటి కొండయ్య గారి నివాసానికి వెళ్లి, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన రాజేశ్వరమ్మ..* *ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు రాజోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పాముల రాజేశ్వరిదేవి గారు మరియు వారి తనయుడు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రకాష్ పాముల గారు.* ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ముఖ్య నాయకులు:- *శ్రీ కుసుమ చంద్రశేఖర్ గారు (సఖినేటిపల్లి మండలం వైసీపీ అధ్యక్షులు)* *శ్రీ చెల్లుబోయిన రాంబాబు గారు.* *శ్రీ చెల్లుబోయిన నాగరాజు గారు.* *శ్రీ బైరిశెట్టి నరసింహ రావు గారు* *శ్రీ గుబ్బల నరసింహాశెట్టిగారు.* *శ్రీ కాండ్రేగుల సత్యనారాయణ గారు.* *శ్రీ పాటి VVSS ప్రసాద్ గారు.* *శ్రీ చింత ప్రసాద్ గారు మరియు ఇతర వైసీపీ నాయకులు..*

- Post by కొప్పుల విజయ బాబు10
- Post by Syyed taher1
- manasuloni mata1
- Post by V Ramarao1
- పెదకూరపాడు: పోలీస్ సిబ్బంది ఉండేందుకు నిర్మించిన క్వార్టర్స్ శిథిలావస్థకు సుమారు 20 సంవత్సరాలు అయినప్పటికీ తొలగింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు అన్నారు. వివిధ కేసుల నిమిత్తం స్టేషన్ వచ్చేవారికి శిథిలావస్థలో చేరిన బిల్డింగ్ నుండి విషసర్పలు సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఏ సమయంలో క్వార్టర్స్ పెచ్చులు ఊడి కింద పడతాయో తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు.1
- గుంటూరులో మొట్ట మొదటి సారి గా సెల్ రిపేరు ట్రైనింగ్ సెంటర్ Shot News: గుంటూరులో అరండల్ పేటలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మొట్టమొదటిసారిగా నిరుద్యోగ యువత కోసం సెల్ రిపేర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించబడినది అని... ఐ రిపేర్ ట్రైనింగ్ సెంటర్ అధినేత జుబేర్ తెలిపారు... పూర్తి వివరాలకు తమ ట్రైనింగ్ సెంటర్ ను సంప్రదించాలని తెలియజేశారు...వారి సెల్: 95812 577611
- Post by Ramprasad islavath1
- మోడీ ఒక్కరే మహిళా పక్షపాతినా? గుంటూరు: మూడు ఒక్కరే మహిళా పక్షపాతి లాగా మాట్లాడుతున్నారని బిల్లు పార్లమెంటులో పాస్ అవ్వదని తెలిసి కూడా పార్లమెంటులో బిల్లు పెట్టి ప్రతిపక్షాలను దోషులుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని, కాబట్టి ప్రజలు ఆలోచించి రాజకీయాలను తిప్పి కొట్టాలని గుంటూరులో సిపిఐ నారాయణ తెలియజేశారు.1