‘జట్కా’ సనాతన ధర్మ విధానమా? ఎంతమాత్రం కాదు! మరి ఎవరిది? అది సిక్కుల ఆచారం… మరి జట్కా గురించి వేదాల్లో ఉందా? లేదు!! అసలు ‘జట్కా’ అన్నదే ‘పంజాబీ భాషా’ పదం!! పంజాబీలో ‘జట్కా’ అంటే ‘ఒక్కసారిగా’ అని అర్థం. ‘జట్కా’ పదం వేదోపనిషత్తుల్లో ఎక్కడైనా రాసి ఉందా? లేదు... మరెక్కడ రాసి ఉంది? సిక్కుల మత గ్రంధమైన ‘రెహత్ మర్యాద’లో ఉంది. వారే 20 వ శతాబ్దంలో ‘జట్కా’ పద్ధతిని ప్రచారంలోకి తెచ్చారు. సిక్కు మత పండితులు కూర్చిన “రెహత్ మర్యాదా” అన్న గ్రంథంలో (Chapter 13, Section 6) లో “ముస్లిములు చేసే హలాల్ పద్ధతిలో జంతు మాంసం తినటం నిషిద్ధం అని స్వంతంగా రాసుకున్నారు”. ‘జట్కా మర్యాద’ అన్న పేరుతో సిక్కుల వెబ్ సైట్ కూడా చూడవచ్చు. ఆ తరువాతి కాలాల్లో కొందరు ఇస్లామోఫోబులు అరాకొర మెదడు ఉపయోగించి సిక్కుల జట్కా విధానాన్నే హిందువుల ఆచారం అని ప్రచారం చెయ్యటం మొదలెట్టారు! రెహత్ మర్యాదలో రాసున్నది వైదిక విధానం అవుతుందా? అవ్వదు...! రెహత్ మర్యాద అన్నది సిక్కులు రాసుకున్న మత గ్రంథం. కాబట్టి ప్రతీ నాన్-ఇస్లామిక్ ఆచారం అది సిక్కులదైనా, సౌత్ ఆఫ్రికన్లదైనా హిందువుల ఆచారంగానే పరిగణించటంలోనే మాకు ఆనందం దొరుకుతుంది అంటే అది వారి ఇష్టం. సరే ‘హలాల్’ హిందువులకు నిషిద్ధమా? ఎంతమాత్రం కాదు! పైగా ‘జట్కా’ విధానం ద్వారా చంపబడిన జంతుమాంసమే నిషిద్ధమని చెప్పాల్సి ఉంటుంది!!. ఎందుకు... అంటే...!? ధార్మిక పద్ధతిలో ‘హలాల్’ అంటే దైవనామ స్మరణ చేస్తూ జంతువును జంతు కంఠాన్ని, మెడ నాళము (Jugular Vein) ను కోసి బలి ఇవ్వటం అన్నమాట. ఇదే విషయాన్ని స్వామి భాస్కరానందగారి మాటల్లో గమనిస్తే… “ఏ ఆహారమైనా, మాంసమైనా ముందుగా దైవార్పణం చేసి తినాలి” – స్వామి భాస్కరానంద [హిందూమత సారాంశం 58,59] అని చెప్పటం జరిగింది. భగవద్గీతలో సైతం… “ఓ అర్జునా! నీవేది చేసినను, తినినను, హోమ మొనర్చినను దానము చేసినను, తపస్సు చేసినను దానిని “నాకార్పింపుము” – గీతా 9:27 మనుధర్మ శాస్త్రంలో సైతం… “వేదమంత్రములచే బ్రోక్షణమునేయక యూరక చంపబడిన పశువులను విప్రుడెన్నడును భుజింపరాదు” -మనుధర్మశాస్త్రం 5:36 “యాగమున మంత్రముతోగాక యూరకచంపబడిన జంతుమాంసమును నాహోమము చేయక ముందుపయోగించెడి హవిస్సును భక్షింపజనదు” – మనుధర్మశాస్త్రం 5:7 ఈ విధంగా హిందూ శాస్త్రాలలో సైతం చచ్చిన జంతువులను కాక, దైవ నామ స్మరణ చేసి, కోయబడిన దానినే తినాలని చెబుతున్నాయి. ఇదే విషయం ఖురాన్ ఈ క్రింది విధంగా చెబుతుంది. “అల్లాహ్ కు కాక ఇతరులకు సమర్పించబడిన దానిని తినకండి” -ఖురాన్ 2:172 దైవనామస్మరణ చేసిన తర్వాతనేమాంసమును భుజింపవలయును” – మనుధర్మశాస్త్రం 2:176 అల్లాహ్ అంటే దేవుని గుణగణాల్లో “ఆరాధనీయుడు” అని అర్థం. సర్వేశ్వరుడు, అక్షర పరబ్రహ్మ, అని హిందూ శాస్త్రాల్లో, యెహోవా అని బైబిల్లో పరిచయమైన సృష్టికర్తే అరబ్బీ భాషలో అల్లాహ్ గా పిలువబడ్డాడు. “అల్లాహ్ (దైవం) నిషేధించినవి ఏమన్నా ఉంటే అవి ఇవి మాత్రమే: మరణించిన వాటిని తినకండి. రక్తాన్ని పందిమాంసాన్ని ముట్టకండి.ఇంకా అల్లాహ్ కు కాక ఇతరులకు సమర్పించబడిన దానిని తినకండి” – ఖురాన్ 2:172 “వరాహ (పంది) మాంసం అమ్మేవారి కుడిచెయ్యి,ఎడమకాలు లేదా ఎడమకాలు కుడిచెయ్యి ఖండించాలి” -విష్ణుస్మృతి 5:49 ఈ విధంగా ఊరకే చంపబడిన జంతువులను కాక, దైవనామ మంత్రోచ్ఛారణ చేసిన జంతువు మాత్రమే తినాలని అటు హిందూ శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అలా ఎందుకంటే “సర్వేశ్వరుడైన దేవుని అనుమతితో” ఈ జంతు మాంసాన్ని నేను తింటున్నాను అని చెప్పటం అన్నమాట. కాబట్టే ముస్లిములు “బిస్మిల్లాహు అల్లాహుయాక్బర్” (అంటే- దేవుని నామంతో, దేవుడే గొప్పవాడు)” అని పలుకుతూ జంతువును బలి ఇవ్వటం జరుగుతుంది. ఇది ముస్లిముల పద్ధతే కాదు, హిందూ శాస్త్రాలు నిర్దేశించిన పద్ధతి కూడా.

- చంద్రబాబు76వ పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల విరాళం.. అమరావతి: అన్నదానం అన్నింటికంటే పవిత్రమైన కార్యక్రమం. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భువనేశ్వరి అన్ని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందించారు. అలాగే ప్రజలు కూడా తమకు తోచిన విధంగా అన్నదాన క్యాంటీన్లకు విరాళాలు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.1
- పెదకూరపాడు: పోలీస్ సిబ్బంది ఉండేందుకు నిర్మించిన క్వార్టర్స్ శిథిలావస్థకు సుమారు 20 సంవత్సరాలు అయినప్పటికీ తొలగింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు అన్నారు. వివిధ కేసుల నిమిత్తం స్టేషన్ వచ్చేవారికి శిథిలావస్థలో చేరిన బిల్డింగ్ నుండి విషసర్పలు సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఏ సమయంలో క్వార్టర్స్ పెచ్చులు ఊడి కింద పడతాయో తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు.1
- Post by కొప్పుల విజయ బాబు10
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao1
- నార్కట్పల్లి, ఏప్రిల్ 20: నార్కట్పల్లిలో నిన్న రాత్రి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై లింగయ్య గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున వేలాది సంఖ్యలో తరలివచ్చారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చెరుకు సుధాకర్, నోముల భగత్, నకిరేకల్ మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాకుండా, ఈ జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు పాల్గొని చిరుమర్తి లింగయ్య గారికి పుష్పగుచ్ఛాలు అందించి, కేక్ కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల కోలాహలం, పటాకుల మోతతో నార్కట్పల్లి ప్రాంతం అంతా సందడిగా మారింది.1
- ప్రజాప్రస్థానం నకిరేకల్, నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన 53వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితం, ప్రజా సేవలపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో 1973 ఏప్రిల్ 20న జన్మించిన లింగయ్య చిన్ననాటి నుంచే కష్టజీవితాన్ని అనుభవిస్తూ ఎదిగారు. విద్యాభ్యాసంతో పాటు వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ సామాన్య ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకున్నారు. అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1995లో ఎంపీటీసీగా, 2001లో జెడ్పీటీసీగా గెలిచి ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2009లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న ప్రాంతంలో సంచలనం సృష్టించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామీణ అభివృద్ధి, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, విద్యుత్ సదుపాయాలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశారు. ముఖ్యంగా కృష్ణ జలాలను గ్రామాలకు అందించే ప్రయత్నాలు, ధర్మారెడ్డిపల్లి–పిల్లాయిపల్లి కాలువల పూర్తి కోసం చేసిన కృషి ప్రజల్లో ప్రశంసలు అందుకుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి నేతల్లో ఒకరిగా నిలిచారు. అనంతరం 2018 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరి, కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆశీస్సులతో నకిరేకల్ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు సాధించారు. అయిటిపాముల లిఫ్ట్, ఉదయ సముద్రం ప్రాజెక్ట్, ఆసుపత్రుల విస్తరణ, డిగ్రీ కళాశాల, మున్సిపల్ అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకువచ్చారు. 2023 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. 💐3
- SIR ట్రైనింగ్ ప్రోగ్రామ్ అమరావతి: ఎలక్షన్ కమిషన్ తీసుకువచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో పేర్లు లేకుండా ఉండిపోతే తిరిగి పేర్లు ఓటర్ లిస్టులో రావటానికి ఏమి చేయాలో ఒక కార్యక్రమం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మంగళవారం మెడికల్ హాల్ లో జరుగుతుందని ప్రజాసంఘాల నాయకులు కేఎంఏ సుభాన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలు చూడగలరు. కార్యక్రమానికి వచ్చేవారు పేరు నమోదు చేసుకోగలరు.1