logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కామారెడ్డి జిల్లాకేంద్రం శివారులోని లింగాపూర్‌లో బండారి రాజరెడ్డి (56) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యారు. కొద్దిరోజులుగా అదృశ్యమైన ఆయన మృతదేహం శనివారం రాత్రి పాడుబడ్డ బావిలో లభ్యమైంది. రాజిరెడ్డి ఈ నెల 29న రాత్రి 7 గంటల ప్రాంతంలో అదే కాలనీకి చెందిన మంచాల ఎల్లయ్య అనే వ్యక్తి ఇంటి వద్ద కనిపించి, ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రాజిరెడ్డి ఆచూకీ కోసం వెతకగా, ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో ఆయన ద్విచక్రవాహనం, సెల్ ఫోన్ కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ద్విచక్రవాహనాన్ని, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా, రాజిరెడ్డిని మంచాల ఎల్లయ్య, అతని కొడుకు ప్రణీత్‌లు కలిసి హత్య చేసినట్లు తేలింది. అనుమానితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా, రాజిరెడ్డిని తామే హత్య చేసి బావిలో పూడ్చిపెట్టినట్లు వారు అంగీకరించారు. రాజిరెడ్డి-ఎల్లయ్య కలిసి కొనుగోలు చేసిన భూమిలో నెలకొన్న వివాదమే ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నిందితులు పూడ్చిపెట్టిన రాజిరెడ్డి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూధన్ సంఘటనా స్థలంలో ఉండి విచారణను పర్యవేక్షించారు.

2 hrs ago
user_Narmala Swapna
Narmala Swapna
Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
2 hrs ago

కామారెడ్డి జిల్లాకేంద్రం శివారులోని లింగాపూర్‌లో బండారి రాజరెడ్డి (56) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యారు. కొద్దిరోజులుగా అదృశ్యమైన ఆయన మృతదేహం శనివారం రాత్రి పాడుబడ్డ బావిలో లభ్యమైంది. రాజిరెడ్డి ఈ నెల 29న రాత్రి 7 గంటల ప్రాంతంలో అదే కాలనీకి చెందిన మంచాల ఎల్లయ్య అనే వ్యక్తి ఇంటి వద్ద కనిపించి, ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రాజిరెడ్డి ఆచూకీ కోసం వెతకగా, ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో ఆయన ద్విచక్రవాహనం, సెల్ ఫోన్ కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ద్విచక్రవాహనాన్ని, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా, రాజిరెడ్డిని మంచాల ఎల్లయ్య, అతని కొడుకు ప్రణీత్‌లు కలిసి హత్య చేసినట్లు తేలింది. అనుమానితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా, రాజిరెడ్డిని తామే హత్య చేసి బావిలో పూడ్చిపెట్టినట్లు వారు అంగీకరించారు. రాజిరెడ్డి-ఎల్లయ్య కలిసి కొనుగోలు చేసిన భూమిలో నెలకొన్న వివాదమే ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నిందితులు పూడ్చిపెట్టిన రాజిరెడ్డి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూధన్ సంఘటనా స్థలంలో ఉండి విచారణను పర్యవేక్షించారు.

More news from తెలంగాణ and nearby areas
  • కామారెడ్డి జిల్లాకేంద్రం శివారులోని లింగాపూర్‌లో బండారి రాజరెడ్డి (56) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యారు. కొద్దిరోజులుగా అదృశ్యమైన ఆయన మృతదేహం శనివారం రాత్రి పాడుబడ్డ బావిలో లభ్యమైంది. రాజిరెడ్డి ఈ నెల 29న రాత్రి 7 గంటల ప్రాంతంలో అదే కాలనీకి చెందిన మంచాల ఎల్లయ్య అనే వ్యక్తి ఇంటి వద్ద కనిపించి, ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రాజిరెడ్డి ఆచూకీ కోసం వెతకగా, ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో ఆయన ద్విచక్రవాహనం, సెల్ ఫోన్ కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ద్విచక్రవాహనాన్ని, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా, రాజిరెడ్డిని మంచాల ఎల్లయ్య, అతని కొడుకు ప్రణీత్‌లు కలిసి హత్య చేసినట్లు తేలింది. అనుమానితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా, రాజిరెడ్డిని తామే హత్య చేసి బావిలో పూడ్చిపెట్టినట్లు వారు అంగీకరించారు. రాజిరెడ్డి-ఎల్లయ్య కలిసి కొనుగోలు చేసిన భూమిలో నెలకొన్న వివాదమే ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నిందితులు పూడ్చిపెట్టిన రాజిరెడ్డి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూధన్ సంఘటనా స్థలంలో ఉండి విచారణను పర్యవేక్షించారు.
    1
    కామారెడ్డి జిల్లాకేంద్రం శివారులోని లింగాపూర్‌లో బండారి రాజరెడ్డి (56) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యారు. కొద్దిరోజులుగా అదృశ్యమైన ఆయన మృతదేహం శనివారం రాత్రి పాడుబడ్డ బావిలో లభ్యమైంది.

రాజిరెడ్డి ఈ నెల 29న రాత్రి 7 గంటల ప్రాంతంలో అదే కాలనీకి చెందిన మంచాల ఎల్లయ్య అనే వ్యక్తి ఇంటి వద్ద కనిపించి, ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రాజిరెడ్డి ఆచూకీ కోసం వెతకగా, ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో ఆయన ద్విచక్రవాహనం, సెల్ ఫోన్ కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ద్విచక్రవాహనాన్ని, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా, రాజిరెడ్డిని మంచాల ఎల్లయ్య, అతని కొడుకు ప్రణీత్‌లు కలిసి హత్య చేసినట్లు తేలింది. అనుమానితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా, రాజిరెడ్డిని తామే హత్య చేసి బావిలో పూడ్చిపెట్టినట్లు వారు అంగీకరించారు. రాజిరెడ్డి-ఎల్లయ్య కలిసి కొనుగోలు చేసిన భూమిలో నెలకొన్న వివాదమే ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నిందితులు పూడ్చిపెట్టిన రాజిరెడ్డి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూధన్ సంఘటనా స్థలంలో ఉండి విచారణను పర్యవేక్షించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట్ మండలం కన్నా రెడ్డి గ్రామ రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ సుమారు వారం రోజుల క్రితం ధర్నా నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు రైతులకు భరోసా కల్పించారు. అనంతరం ఆయన వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు.
    1
    కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట్ మండలం కన్నా రెడ్డి గ్రామ రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ సుమారు వారం రోజుల క్రితం ధర్నా నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు రైతులకు భరోసా కల్పించారు. అనంతరం ఆయన వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు.
    user_ప్రేమ్ కుమార్
    ప్రేమ్ కుమార్
    Interior designer నాగిరెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    22 hrs ago
  • కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ. మోహన్ రెడ్డి తెలుగు దేశం పార్టీని 'వెన్నుపోటు పార్టీ'గా అభివర్ణించారు. వైసీపీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహానాడు కార్యక్రమం కేవలం వైసీపీ పార్టీ మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే పరిమితమైందని ఆరోపించారు. వైసీపీ పార్టీ గొడ్డలి పార్టీ కాదని, సంక్షేమ పథకాల పార్టీ అని ఎస్వీ. మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెలుగు దేశం పార్టీ నెరవేర్చలేదని కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు.
    1
    కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ. మోహన్ రెడ్డి తెలుగు దేశం పార్టీని 'వెన్నుపోటు పార్టీ'గా అభివర్ణించారు. వైసీపీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహానాడు కార్యక్రమం కేవలం వైసీపీ పార్టీ మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే పరిమితమైందని ఆరోపించారు.

వైసీపీ పార్టీ గొడ్డలి పార్టీ కాదని, సంక్షేమ పథకాల పార్టీ అని ఎస్వీ. మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెలుగు దేశం పార్టీ నెరవేర్చలేదని కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు.
    user_Sk report PRESS
    Sk report PRESS
    Local Politician మసాయిపేట్, మెదక్, తెలంగాణ•
    16 hrs ago
  • సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ పట్టణ సమీకృత కార్యాలయ సముదాయంలో ఆదివారం గజ్వేల్ నియోజకవర్గ మహిళలకు కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల నుండి 1053 మంది కళ్యాణ లక్ష్మి, 56 మంది షాది ముబారక్ లబ్ధిదారులకు మొత్తం 11 కోట్ల 9 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. దీనితో పాటు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కాటమయ్య కిట్లను కూడా మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని, ముఖ్యంగా పేదల సంక్షేమం కోసం పని చేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు పిల్లలకు ఉదయం అల్పాహారం అందిస్తున్నామని, ఇంటర్ కళాశాలల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేయించామని, అలాగే 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా స్కూల్‌ను స్థాపించి నిరుపేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించనున్నామని పేర్కొన్నారు. వైద్యం విషయంలో, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ మరియు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల ద్వారా రోగులకు భరోసా కల్పించామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసి, అక్కడ చదువుతున్న పిల్లలకు 2000 రూపాయల స్టైఫండ్ అందిస్తున్నామని, మంచి శిక్షణతో పాటు జర్మన్ భాష నేర్పించి ఆయా దేశాల్లో ఉద్యోగాలు చేయించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 3500 స్లాబ్ లెవెల్ నిర్మాణాలు మంజూరయ్యాయని, ఈ ప్రగతి విజయవంతంగా కొనసాగుతోందని అధికారులను అభినందించారు. వచ్చే నెల రోజుల్లో నియోజకవర్గానికి మరో 2500 ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజాపాలన ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరుపేద కుటుంబాలకు మేలు చేసేందుకు సంక్షేమ పథకాలన్నీ సమర్థవంతంగా పని చేస్తున్నాయని తెలిపారు. రబీ సీజన్‌లో ఊహించిన దానికంటే 30% ఎక్కువ ధాన్యం రావడంతో కొనుగోలు సమస్యలు తలెత్తాయని, అయితే అన్ని సమస్యలను పరిష్కరించి, రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. జిల్లాలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగిందని, ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యే మహిళలు ఇందిరమ్మ చీరలు ధరించి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె హైమావతి మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడానికి అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని, అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో ఉందని, మంజూరైన ప్రతి ఇంటిని పూర్తి చేసేలా అధికారులు పని చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను బలోపేతం చేయడానికి మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం పథకం కూడా అమలు చేస్తుందని తెలిపారు. ఏంఎల్ సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాలని లబ్ధిదారులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత వహించి, అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు గజ్వేల్ పట్టణంలో బస్ బేను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకున్నామని, ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్‌ను కూడా పూర్తి చేయించాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ చంద్రకళ, మున్సిపల్ చైర్మన్ చందన, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వివరాలను జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సిద్దిపేట జిల్లా వారు జారీ చేశారు.
    1
    సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ పట్టణ సమీకృత కార్యాలయ సముదాయంలో ఆదివారం గజ్వేల్ నియోజకవర్గ మహిళలకు కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల నుండి 1053 మంది కళ్యాణ లక్ష్మి, 56 మంది షాది ముబారక్ లబ్ధిదారులకు మొత్తం 11 కోట్ల 9 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. దీనితో పాటు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కాటమయ్య కిట్లను కూడా మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని, ముఖ్యంగా పేదల సంక్షేమం కోసం పని చేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు పిల్లలకు ఉదయం అల్పాహారం అందిస్తున్నామని, ఇంటర్ కళాశాలల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేయించామని, అలాగే 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా స్కూల్‌ను స్థాపించి నిరుపేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించనున్నామని పేర్కొన్నారు. వైద్యం విషయంలో, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ మరియు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల ద్వారా రోగులకు భరోసా కల్పించామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసి, అక్కడ చదువుతున్న పిల్లలకు 2000 రూపాయల స్టైఫండ్ అందిస్తున్నామని, మంచి శిక్షణతో పాటు జర్మన్ భాష నేర్పించి ఆయా దేశాల్లో ఉద్యోగాలు చేయించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 3500 స్లాబ్ లెవెల్ నిర్మాణాలు మంజూరయ్యాయని, ఈ ప్రగతి విజయవంతంగా కొనసాగుతోందని అధికారులను అభినందించారు. వచ్చే నెల రోజుల్లో నియోజకవర్గానికి మరో 2500 ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజాపాలన ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరుపేద కుటుంబాలకు మేలు చేసేందుకు సంక్షేమ పథకాలన్నీ సమర్థవంతంగా పని చేస్తున్నాయని తెలిపారు. రబీ సీజన్‌లో ఊహించిన దానికంటే 30% ఎక్కువ ధాన్యం రావడంతో కొనుగోలు సమస్యలు తలెత్తాయని, అయితే అన్ని సమస్యలను పరిష్కరించి, రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. జిల్లాలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగిందని, ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యే మహిళలు ఇందిరమ్మ చీరలు ధరించి రావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె హైమావతి మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడానికి అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని, అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో ఉందని, మంజూరైన ప్రతి ఇంటిని పూర్తి చేసేలా అధికారులు పని చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను బలోపేతం చేయడానికి మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం పథకం కూడా అమలు చేస్తుందని తెలిపారు. ఏంఎల్ సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాలని లబ్ధిదారులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత వహించి, అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు గజ్వేల్ పట్టణంలో బస్ బేను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకున్నామని, ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్‌ను కూడా పూర్తి చేయించాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ చంద్రకళ, మున్సిపల్ చైర్మన్ చందన, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వివరాలను జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సిద్దిపేట జిల్లా వారు జారీ చేశారు.
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకొని, డప్పు చప్పుళ్ల మధ్య, శివశక్తుల పూనకాలతో, బైండ్ల పూజారులతో కలిసి పోచమ్మ దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ భక్తులు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వరాల మల్లేశం మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురవాలని, అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ వేడుకలో మున్నూరు కాపు సంఘం సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకొని, డప్పు చప్పుళ్ల మధ్య, శివశక్తుల పూనకాలతో, బైండ్ల పూజారులతో కలిసి పోచమ్మ దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ భక్తులు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వరాల మల్లేశం మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురవాలని, అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ వేడుకలో మున్నూరు కాపు సంఘం సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • సదాశివనగర్ మండలం ధర్మారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న కారంకంటి అలేఖ్య, పదవ తరగతిలో 566 మార్కులు సాధించి ఐఐఐటీ బాసరలో సీటు పొందింది. పాఠశాల ఉపాధ్యాయులు ఈ విషయాన్ని తెలిపారు. వ్యవసాయం చేస్తూ తమ కూతురును చదివించిన తల్లిదండ్రులు వరకుమార్, రేణుకలు తమ కుమార్తె విజయం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఐఐఐటీకి ఎంపికవడం పట్ల అలేఖ్య కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆమె సాధించిన ఈ విజయం పట్ల కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
    1
    సదాశివనగర్ మండలం ధర్మారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న కారంకంటి అలేఖ్య, పదవ తరగతిలో 566 మార్కులు సాధించి ఐఐఐటీ బాసరలో సీటు పొందింది. పాఠశాల ఉపాధ్యాయులు ఈ విషయాన్ని తెలిపారు. వ్యవసాయం చేస్తూ తమ కూతురును చదివించిన తల్లిదండ్రులు వరకుమార్, రేణుకలు తమ కుమార్తె విజయం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఐఐఐటీకి ఎంపికవడం పట్ల అలేఖ్య కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆమె సాధించిన ఈ విజయం పట్ల కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • నిజామాబాద్ జిల్లాలోని పోతంగల్ మండల కేంద్రంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మంజీరా నదిలో గొర్రెలకు నీళ్లు తాగించడానికి వెళ్లిన బావా బామ్మర్దులు ఇద్దరూ నీట మునిగి మరణించారు. ఈ ఘటనలో, కుర్మ గంగోండ అనే వ్యక్తి ముందుగా నదిలోకి దిగి ఊబిలో చిక్కుకుపోయి మునిగిపోయారు. అతన్ని కాపాడేందుకు ఆయన బావ గంగారం కూడా నీటిలోకి దిగగా, అతను కూడా నీటిలో మునిగిపోయారు. ప్రస్తుతం కుర్మ గంగోండ మృతదేహం లభ్యం కాగా, గంగారం మృతదేహం కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.
    1
    నిజామాబాద్ జిల్లాలోని పోతంగల్ మండల కేంద్రంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మంజీరా నదిలో గొర్రెలకు నీళ్లు తాగించడానికి వెళ్లిన బావా బామ్మర్దులు ఇద్దరూ నీట మునిగి మరణించారు.

ఈ ఘటనలో, కుర్మ గంగోండ అనే వ్యక్తి ముందుగా నదిలోకి దిగి ఊబిలో చిక్కుకుపోయి మునిగిపోయారు. అతన్ని కాపాడేందుకు ఆయన బావ గంగారం కూడా నీటిలోకి దిగగా, అతను కూడా నీటిలో మునిగిపోయారు. ప్రస్తుతం కుర్మ గంగోండ మృతదేహం లభ్యం కాగా, గంగారం మృతదేహం కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.
    user_Reporter Khaseem
    Reporter Khaseem
    బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.