పతాక శీర్షిక న్యూస్ ఆపదలోఉన్నవారికి సహాయం చేయడం సామాజిక బాధ్యత * ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న బాధితురాలకి రూ 20 వేలు సహకారం పతాక శీర్షిక న్యూస్ ఆపదలోఉన్నవారికి సహాయం చేయడం సామాజిక బాధ్యత * ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న బాధితురాలకి రూ 20 వేలు సహకారం భీమవరం ; ప్రజల సమస్యలు తెలుసుకుని ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం సామాజిక బాధ్యత అని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తక్షణ సహాయం అందించడం ద్వారా వారికి ధైర్యం కల్పించవచ్చనని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న బాధితురాలకి సోమవారం భీమవరంలో కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు సౌజన్యంతో రూ 20 వేల సహకారాన్ని ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి, ఏపిఐఐసి చైర్మన్ రామరాజు చేతుల మీదుగా అందించారు. త్రిమూర్తులు మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం, అంజూరు గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రాములు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని తెలియడంతో వైద్యుల ఖర్చుల నిమిత్తం రూ 20 వేల సహకారాన్ని అందించామని, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని త్రిమూర్తులు అన్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాస సెంటర్‌లో వేంచేసి ఉన్న త్రిలోకేశ్వర స్వామి, వీరభద్ర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చైర్మన్ గంటా త్రిమూర్తులు నిర్వహించి సీఎం చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చిరకాలం ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన మరింత కాలం నాయకత్వం వహించాలని కోరుకున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో, ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో నిమగ్నమవాలని గంటా త్రిమూర్తులు ఆకాంక్షించారు. రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారధి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరావు, భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శిలు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్, భీమవరం టీడీపీ జాయింట్ సెక్రటరీ యలమంచిలి శ్రీనివాసరావు, మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎమ్‌డీ షబీనా, మాజీ ఏఎంసీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ చల్లబోయిన సుబ్బారావు, విజ్జురోతి రాఘవులు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, దొంగ వెంకటేశ్వరావు, కాపా అమర్ బాబు, విన్నకోట వినాయక్ బాబు, గోలగాని రాంబాబు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.

- Post by కొప్పుల విజయ బాబు10
- Post by V Ramarao1
- చంద్రబాబు76వ పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల విరాళం.. అమరావతి: అన్నదానం అన్నింటికంటే పవిత్రమైన కార్యక్రమం. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భువనేశ్వరి అన్ని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందించారు. అలాగే ప్రజలు కూడా తమకు తోచిన విధంగా అన్నదాన క్యాంటీన్లకు విరాళాలు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.1
- manasuloni mata1
- పెదకూరపాడు: పోలీస్ సిబ్బంది ఉండేందుకు నిర్మించిన క్వార్టర్స్ శిథిలావస్థకు సుమారు 20 సంవత్సరాలు అయినప్పటికీ తొలగింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు అన్నారు. వివిధ కేసుల నిమిత్తం స్టేషన్ వచ్చేవారికి శిథిలావస్థలో చేరిన బిల్డింగ్ నుండి విషసర్పలు సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఏ సమయంలో క్వార్టర్స్ పెచ్చులు ఊడి కింద పడతాయో తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు.1
- Post by Ramprasad islavath1
- రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు1
- SIR ట్రైనింగ్ ప్రోగ్రామ్ అమరావతి: ఎలక్షన్ కమిషన్ తీసుకువచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో పేర్లు లేకుండా ఉండిపోతే తిరిగి పేర్లు ఓటర్ లిస్టులో రావటానికి ఏమి చేయాలో ఒక కార్యక్రమం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మంగళవారం మెడికల్ హాల్ లో జరుగుతుందని ప్రజాసంఘాల నాయకులు కేఎంఏ సుభాన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలు చూడగలరు. కార్యక్రమానికి వచ్చేవారు పేరు నమోదు చేసుకోగలరు.1