Shuru
Apke Nagar Ki App…
జగిత్యాల జిల్లా కొండగట్టులో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
చొప్పదండి అప్డేట్స్
జగిత్యాల జిల్లా కొండగట్టులో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
More news from తెలంగాణ and nearby areas
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన హవల్దార్ మరక రాజశేఖర్ భారత సైనికుడిగా 24 ఏళ్ల పాటు దేశ సేవ చేసి పదవీ విరమణ చేసి ఆయన స్వగ్రామానికి రావడంతో కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా ఏకమై త్రివర్ణ పథకాలు చేత భూనీ డప్పు వాయిద్యాలు డీజేలతో వాహనంపై సల్వాతో ఘనస్వాతం పలికారు అనంతరం దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు1
- Post by Ravi Poreddy1
- మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామ పాఠశాలలో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని గ్రామ సర్పంచ్ నలిమెల రాజు అన్నారు. శనివారం పాఠశాలలో నిర్వహించిన 'మనబడి మన బాధ్యత' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాలలో పిఈటిని నియమిస్తే మూడు నెలల పాటు తన వంతుగా వేతనాన్ని అందిస్తానని తెలిపారు. తల్లిదండ్రులు కూడా చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, హెచ్ఎం ఉన్నారు.1
- మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక సమావేశం ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల పైన జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీలో వార్డులు, ఇతర ఎన్నికల అంశాల పైన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.1
- మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మహాదేవునిగూడెం, జంగాలపల్లి అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆనవాళ్లు గుర్తించడంతో కామారం, దుబ్బగూడెం, జంగాలపల్లి గ్రామాల ప్రజలు బయటకు వెళ్లవద్దని సూచించారు. ఏజెన్సీ గ్రామాల్లో డప్పుచాటింపుతో అప్రమత్తం చేస్తున్నారు. సమాచారం కోసం అటవీ శాఖను సంప్రదించాలని అధికారులు కోరారు.1
- యాదాద్రి జిల్లా లో ఉచిత మహిళ వైద్య శిబిరం.మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని కుందా సత్యనారాయణ ట్రస్ట్ చైర్మన్ ప్రతిభ అన్నారు..1
- భారత్ మాత కి జై 🇮🇳1
- కొండగట్టులో 36వ గిరిప్రదక్షిణ పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు హనుమాన్ ఆలయం చుట్టూ 36 వ గిరిప్రదక్షిణ చేశారు. చిలుకూరి బాలాజీ శివాలయ అర్చకులు రామదాస్ సురేశ్ ఆత్మారాం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.1