జిల్లా కేంద్ర ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిడెలివరీ లు ఒకే రోజులో 23 డెలివరీలు 24 గంటల్లో 12 సాధారణ, 11 అత్యవసర సిజేరియన్ ప్రసవాలు అచ్చంపేట, జనవరి 09(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో శుక్ర వారం రోజు (ఒకే రోజు) 23 డెలివరీలు విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.24 గంటల వ్యవధిలో 12 సాధారణ, 11 అత్యవసర సిజేరియన్ డెలివరీలు జరిగాయని డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ వి. శేఖర్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గర్భిణీలకు సురక్షిత ప్రసవ సేవలు అందించామని చెప్పారు. మెటర్నిటీ విభాగం వైద్యులు, మిడ్‌వైఫరీలు, నర్సింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల ఈ ఫలితం సాధ్యమైందన్నారు. స్త్రీల వైద్య నిపుణులు డా. నీలిమా, డా. సుప్రియ కీలక పర్యవేక్షణను అందించగా, అసోసియేట్ ప్రొఫెసర్లు డా. సౌమ్య, డా. కవిత ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 24 గంటల పాటు సాధారణ, సిజేరియన్ డెలివరీ సేవలు నిరంతరంగా కొనసాగాయి. విధి నిర్వహణలో డా. అమ్రిన్ షరీఫ్, డా. గంటి శృతి, డా. సనా ఫాతిమా సేవలు అభినందనీయమని తెలిపారు. డెలివరీలకు ప్రత్యేక శిక్షణ పొందిన 9 మంది మిడ్‌వైఫరీ నర్సులు కీలక పాత్ర పోషించారు. అత్యవసర పరిస్థితుల్లో బీపీ, షుగర్, ఫిట్స్ ఉన్న గర్భిణీలకు ప్రత్యేక చికిత్స అందించామని చెప్పారు. మొదటి, రెండో ప్రసవాలు సిజేరియన్ అయిన గర్భిణీలను ఎంపిక చేసి అవసరమైన వారికి సిజేరియన్ డెలివరీలు నిర్వహించారు. ఆసుపత్రిలో నెలకు సగటున 400కు పైగా డెలివరీలు జరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. ప్రసవం అనంతరం బాలింతలను 102 అంబులెన్స్ సేవల ద్వారా సురక్షితంగా వారి ఇళ్లకు పంపిస్తున్నామన్నారు. నవజాత శిశువులకు చిన్నపిల్లల వైద్య నిపుణుల పర్యవేక్షణ కొనసాగుతోందని వివరించారు.ఈ కార్యక్రమంలో అనస్థీషియా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఆసుపత్రి వైద్య బృందం అందిస్తున్న సేవలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

- సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణంలో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పర్యటన పలు అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ సమీక్ష సమావేశం కామెంట్స్... 1. కృష్ణ నది జలాల్లో గత పదేళ్లలో అన్యాయం జరిగింది. 2. కృష్ణ ట్రిబ్యునల్ ముందు 71శాతం వాట తెలంగాణకు కేటాయించాలని ప్రాతిపాదించాము. 3. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తాం. 4. నీటి వాటా హక్కుల్లో ఒక్క చుక్క వదలకుండా పోరాటం చేస్తున్నాం. 5. కృష్ణ నది జలాల్లో తెలంగాణకి 299టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కి 599 ఆంధ్ర కి టీఎంసీలు వెళ్ళేది. 6. పాలేరు వాగు నుండి వస్తున్న నీటిని చెక్ డ్యామ్లను ఏర్పాటు చేసి నీటి నిల్వ ఉంచాలి...1
- ఎమ్మెల్యే పోతే పోవచ్చు.. కేటీఆర్ కానీ.. జీహెచ్ఎంసి ఎన్నికల్లో చాకుల్లాంటి యువకులను నిలబెడతాం..! వాళ్ళను గెలిపించుకుందాం కార్పొరేషన్ లో మళ్లొక్కసారి గులాబీ జెండా ఎగిరేద్దాం1
- పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం మండలం బలిజపల్లి గ్రామంలో ఎస్పీ ఆదేశానుసారం డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్సర్ నిర్వహించడం జరిగింది డీఎస్పీ హనుమంతరావు పాయింట్స్: గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు తిరిగేటప్పుడు పోలీసువారికి సమాచారం ఇవ్వండి పిల్లలపై తల్లిదండ్రులనిగా తప్పనిసరిగా ఉండాలని సూచించారు పల్నాడు జిల్లాలో అసెంఘిక కార్యక్రమాలకి తావులేదని అలాంటివి తమ దృష్టికి వచ్చినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు,1
- 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించి, వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, ఘన విజయం సాధించాలని కోరుకుంటూ..... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జండా పట్టుకొని శబరిమల కొండ ఎక్కి, అయ్యప్ప స్వామికి మొక్కులు చెల్లించుకున్న భక్తుడు2
- పాకిస్తాన్ వలసదారులు రోహింగ్యాలతో బాంగ్లాదేశ్ రోహింగ్యాలు జిన్నా వారసులతో భారత దేశం మొత్తం నిండి పోతుంది ఓ హిందువా నీకు అర్ధం అవడం లేదు రానున్న కాలంలో హిందువులకు మనుగడ లేదు ఆలోచించండి హిందువులారా భావితరం వారు మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల చేతి కింద గులాం లా ఉండాలి జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో ఈ సెక్యులర్ పార్టీ లు రోహింగ్యాల కు ఓటు హక్కు కల్పిస్తుంది ఆదార్ కార్డ్ కల్పిస్తుంది రేషన్ కార్డు కల్పిస్తుంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కల్పిస్తుంది నువ్వేమో ఉచితాలకు అలవాటు పడి హిందూ దేవుళ్ళను దూషించే పార్టీలకు ఓటు వేస్తావు హిందువులను హిందుగాళ్లు బొందుగాళ్ళు అనే సెక్యులర్ పార్టీ లకు ఓటు వేస్తావు ఈ విధంగా రోహింగ్యాలు దేశం లో నిండి పోతుంటే చూస్తూ ఉన్నారు మీ పిల్లల్ని అమెరికా లండన్ ఆస్ట్రేలియా కు పంపాలంటే లక్షలు కోట్లు ఖర్చు అవుతుంది రోహింగ్యాలు భారత దేశానికి ఉచితంగా వస్తున్నారు కేవలం "10.000/- రూపాయలకే భారత దేశం లో నీ కి వస్తున్నారు హిందువులు బయటి దేశం మోజులో ఉంటే రోహింగ్యాలు భారత దేశాన్ని ఆక్రమించే పనిలో ఉన్నారు పాకిస్థాన్ బాంగ్లాదేశ్ రోహింగ్యాలకు భారత దేశం ధర్మ సత్రం అయింది నా భారత దేశాన్ని రక్షించేది ఎవ్వరూ నీ భారత దేశాన్ని నువ్వే కాపాడుకో1
- గ్రామీణ విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకే క్రీడా పోటీలు, మీడియాతో కోహీర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్1
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని వార్డులలో ఓటర్ల విభజనకు సంబంధించిన అంశంలో తీవ్ర అవకతవకలు నెలకొన్న నేపథ్యంలో గజ్వేల్ 6వ వార్డు నుంచి కమ్మరి శ్రీను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని కలిసి సంబంధిత ఆధారాలతో కూడిన వినతి రిప్రజెంటేషన్ పత్రాన్ని గజ్వేల్ పరిధిలోని వార్డులలో నివసిస్తున్న ఓటర్లను ఆయా వార్డులకు కాకుండా మిగతా వార్డులలో బదిలీ చేయడం అంశంపై తీవ్రమైన వ్యతిరేకతను తెలుపుతూ వినతి పత్రాన్ని అందజేసినారు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులలో నివసిస్తున్న ఓటర్లను అదే వార్డులో ఓటరుగా గుర్తించి ఆమోదించాలని తద్వారా ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులకు ఆయా వార్డులలోని నివసిస్తున్న ప్రజలకు పరిపాలన సౌలభ్యం మరియు సమస్యలపై ప్రశ్నించే అధికారం ఉంటుందని తెలిపారు. ఇట్టి విషయంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారం కోసమై ఆదేశాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇట్టి సమస్య పరిష్కరించబడని పరిస్థితులలో అవసరమైతే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మునిసిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో పాటు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేసి ఓటర్లకు న్యాయం జరిగేంతవరకు న్యాయపోరాటం చేస్తాము ఆయన తెలియజేశారు.1
- యాదాద్రి భువనగిరి జిల్లాలో 6000 లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరణ ప్రకారం తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ ఇంటి నిర్మాణ బిల్లులు విడుదల చేసేందుకు 6000 రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితులు తమను ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో 6000 రూపాయలు కృష్ణకు అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. దీంతో కృష్ణ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు.1