logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం మండలం బలిజపల్లి గ్రామంలో ఎస్పీ ఆదేశానుసారం డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్సర్ నిర్వహించడం జరిగింది  డీఎస్పీ హనుమంతరావు పాయింట్స్:  గ్రామాల్లో  అపరిచిత వ్యక్తులు తిరిగేటప్పుడు పోలీసువారికి సమాచారం ఇవ్వండి  పిల్లలపై తల్లిదండ్రులనిగా తప్పనిసరిగా ఉండాలని సూచించారు  పల్నాడు జిల్లాలో అసెంఘిక కార్యక్రమాలకి తావులేదని  అలాంటివి తమ దృష్టికి వచ్చినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు,

18 hrs ago
user_User3320
User3320
Journalist అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
18 hrs ago

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం మండలం బలిజపల్లి గ్రామంలో ఎస్పీ ఆదేశానుసారం డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్సర్ నిర్వహించడం జరిగింది  డీఎస్పీ హనుమంతరావు పాయింట్స్:  గ్రామాల్లో  అపరిచిత వ్యక్తులు తిరిగేటప్పుడు పోలీసువారికి సమాచారం ఇవ్వండి  పిల్లలపై తల్లిదండ్రులనిగా తప్పనిసరిగా ఉండాలని సూచించారు  పల్నాడు జిల్లాలో అసెంఘిక కార్యక్రమాలకి తావులేదని  అలాంటివి తమ దృష్టికి వచ్చినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు,

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం మండలం బలిజపల్లి గ్రామంలో ఎస్పీ ఆదేశానుసారం డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్సర్ నిర్వహించడం జరిగింది  డీఎస్పీ హనుమంతరావు పాయింట్స్:  గ్రామాల్లో  అపరిచిత వ్యక్తులు తిరిగేటప్పుడు పోలీసువారికి సమాచారం ఇవ్వండి  పిల్లలపై తల్లిదండ్రులనిగా తప్పనిసరిగా ఉండాలని సూచించారు  పల్నాడు జిల్లాలో అసెంఘిక కార్యక్రమాలకి తావులేదని  అలాంటివి తమ దృష్టికి వచ్చినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు,
    1
    పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం మండలం బలిజపల్లి గ్రామంలో ఎస్పీ ఆదేశానుసారం డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్సర్ నిర్వహించడం జరిగింది 
డీఎస్పీ హనుమంతరావు పాయింట్స్: 
గ్రామాల్లో  అపరిచిత వ్యక్తులు తిరిగేటప్పుడు పోలీసువారికి సమాచారం ఇవ్వండి 
పిల్లలపై తల్లిదండ్రులనిగా తప్పనిసరిగా ఉండాలని సూచించారు 
పల్నాడు జిల్లాలో అసెంఘిక కార్యక్రమాలకి తావులేదని 
అలాంటివి తమ దృష్టికి వచ్చినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు,
    user_User3320
    User3320
    Journalist అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించి, వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, ఘన విజయం సాధించాలని కోరుకుంటూ..... ​ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జండా పట్టుకొని శబరిమల కొండ ఎక్కి, అయ్యప్ప స్వామికి మొక్కులు చెల్లించుకున్న భక్తుడు
    2
    2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించి, వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, ఘన విజయం సాధించాలని కోరుకుంటూ.....
​ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  జండా పట్టుకొని శబరిమల కొండ ఎక్కి, అయ్యప్ప స్వామికి మొక్కులు చెల్లించుకున్న భక్తుడు
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    Journalist Rolla, Sri Sathya Sai•
    20 hrs ago
  • మోటివేషన్ ఈ రోజుల్లో డబ్బుకే విలువ
    1
    మోటివేషన్ 
ఈ రోజుల్లో డబ్బుకే విలువ
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • Post by Ni
    2
    Post by Ni
    user_Ni
    Ni
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • గుంటూరు/గుంటూరు సిటీ వైసీపీ లీగల్ సెల్ స్టేట్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన పోలూరి వెంకటరెడ్డిని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఘనంగా సత్కరించారు. కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులను న్యాయపరంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలని, పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. 2029లో జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
    1
    గుంటూరు/గుంటూరు సిటీ 
వైసీపీ లీగల్ సెల్ స్టేట్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన పోలూరి వెంకటరెడ్డిని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఘనంగా సత్కరించారు. కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులను న్యాయపరంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలని, పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. 2029లో జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
    user_SIVA
    SIVA
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • బద్వేల్ నియోజకవర్గం లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని AP మీడియా ఫెడరేషన్ నియోజవర్గ అధ్యక్షుడు క్రిష్ణ కిషోర్ ఆధ్వర్యంలో బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు,మీడియా ప్రతినిధులకు ఏవైనా సమావేశాలు పెట్టుకోవాలంటే ఇబ్బందికరంగా ఉందని ప్రెస్ క్లబ్ కోసం స్థలం కేటాయించాలని తమ దృష్టికి తీసుకువచ్చారని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
    1
    బద్వేల్ నియోజకవర్గం లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని AP మీడియా ఫెడరేషన్ నియోజవర్గ అధ్యక్షుడు క్రిష్ణ కిషోర్ ఆధ్వర్యంలో బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు,మీడియా ప్రతినిధులకు ఏవైనా సమావేశాలు పెట్టుకోవాలంటే ఇబ్బందికరంగా ఉందని ప్రెస్ క్లబ్ కోసం స్థలం కేటాయించాలని తమ దృష్టికి తీసుకువచ్చారని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
    user_Obaiah Journalist
    Obaiah Journalist
    Journalist పోరుమామిళ్ళ, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణంలో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పర్యటన పలు అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ సమీక్ష సమావేశం కామెంట్స్... 1. కృష్ణ నది జలాల్లో గత పదేళ్లలో అన్యాయం జరిగింది. 2. కృష్ణ ట్రిబ్యునల్ ముందు 71శాతం వాట తెలంగాణకు కేటాయించాలని ప్రాతిపాదించాము. 3. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తాం. 4. నీటి వాటా హక్కుల్లో ఒక్క చుక్క వదలకుండా పోరాటం చేస్తున్నాం. 5. కృష్ణ నది జలాల్లో తెలంగాణకి 299టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కి 599 ఆంధ్ర కి టీఎంసీలు వెళ్ళేది. 6. పాలేరు వాగు నుండి వస్తున్న నీటిని చెక్ డ్యామ్లను ఏర్పాటు చేసి నీటి నిల్వ ఉంచాలి...
    1
    సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణంలో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పర్యటన
పలు అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ సమీక్ష సమావేశం
కామెంట్స్...
1. కృష్ణ నది జలాల్లో గత పదేళ్లలో అన్యాయం జరిగింది.
2. కృష్ణ ట్రిబ్యునల్ ముందు 71శాతం వాట తెలంగాణకు కేటాయించాలని  ప్రాతిపాదించాము.
3. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తాం.
4. నీటి వాటా హక్కుల్లో ఒక్క చుక్క వదలకుండా పోరాటం చేస్తున్నాం.
5. కృష్ణ నది జలాల్లో తెలంగాణకి 299టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కి 599 ఆంధ్ర కి టీఎంసీలు వెళ్ళేది.
6. పాలేరు వాగు నుండి వస్తున్న నీటిని చెక్ డ్యామ్లను ఏర్పాటు చేసి నీటి నిల్వ ఉంచాలి...
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist Nalgonda, Telangana•
    10 hrs ago
  • సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎస్సీ లకు కేటాయించాలి.లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పల్నాడు జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్,
    1
    సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎస్సీ లకు కేటాయించాలి.లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పల్నాడు జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్,
    user_User3320
    User3320
    Journalist Sattenapalle, Palnadu•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.