విజయానికి మారుపేరు కస్తూర్బా గాంధీ విద్యార్థులు. మండలంలోని మొదటి స్థానం అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కస్తూరిబా గాంధీ కళాశాల మరియు పాఠశాల విద్యార్థులు గత కొన్ని సంవత్సరాలుగా విజయ దుందుభి మోగిస్తున్నారు. ప్రిన్సిపల్ తులసి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో కస్తూరిబా గాంధీ పాఠశాలలో విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో, పట్టుదలతో చదువుతూ జిల్లా స్థాయిలో పాఠశాలకు మరియు కళాశాలకు ప్రతిష్టాత్మక పేరు తీసుకొస్తున్నారు. ఈ విద్యార్థులు క్రమశిక్షణ, శ్రద్ధతో చదివి మండలంలోనే కాక జిల్లా వ్యాప్తంగా కూడా గొప్ప పేరు తెచ్చుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నూటికి నూరు శాతం ఉత్తీర్ణతతో రోలుగుంట మండలంలోని మిగతా అన్ని పాఠశాలలకు దీటుగా శత శాతం ఉత్తీర్ణతతో మండలంలోని ప్రథమ స్థానంలో నిలుస్తున్నారు. మండలంలోని ఇతర పాఠశాలలతో పోల్చితే ఈ పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటున్నారు. ఈ విజయం ప్రతి సంవత్సరం కొనసాగుతూ పాఠశాల ప్రతిష్టను మరింత ఉన్నతం చేస్తోంది. ప్రిన్సిపల్ తులసి మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు మార్గదర్శకంలో నడుస్తూ వారి యొక్క సూచనలు పాటిస్తూ అత్యున్నత విలువలను చూపిస్తూ ప్రతి సంవత్సరం ఎంతో పట్టుదలతో కష్టపడి పాఠశాల పేరు ప్రఖ్యాతలను ఉన్నత స్థితికి తీసుకెళ్లారని తెలిపారు. అలాగే ఉపాధ్యాయులు పరిపూర్ణత ప్రణాళికతో, ఎంతో శ్రద్ధగా ప్రతి విద్యార్థి అభివృద్ధి తమ లక్ష్యంగా నిరంతరం కష్టపడి విద్యార్థుల మేలుకొరకు పాటుపడుతూ శ్రమిస్తూ ఈ యొక్క పాఠశాల అభ్యున్నతికి తోడ్పడుతున్నారు. ప్రిన్సిపల్ తులసి ఈ విధంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషిని ప్రశంసిస్తూ పాఠశాల ఉత్తమ ప్రదర్శనకు కారణాలను వివరించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రిన్సిపల్ తులసి ప్రోత్సాహం, విద్యార్థుల క్రమశిక్షణ వల్లే మా పాఠశాలకు ఎంత మంచి పేరు వచ్చిందని తెలిపారు. ప్రతి సంవత్సరం మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ తమ ప్రిన్సిపల్ అకుంటిత దీక్షతో ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ తమ అభివృద్ధికి ఎంతో పాటు పడ్డారని తెలిపారు. అధ్యాపకులు ప్రతి క్షణం విద్యార్థుల గెలుపే తమ లక్ష్యమని, ప్రతి ఒక్కరిపై నిరంతర పర్యవేక్షణ ఉంచి తమకు అన్ని విధాల ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ తమ ఉన్నతికి కృషి చేశారని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలను రోలుగుంట కస్తూరిబా గాంధీ పాఠశాలలో చేర్చిన దగ్గర నుంచి తాము ఎంతో ధైర్యంగా ఉన్నామని, అటువంటి ధైర్యాన్ని భరోసాను, పాఠశాల యాజమాన్యం తమకు కల్పించిందని, తమ విద్యార్థుల బాగోగులు తమకంటే పాఠశాల అధ్యాపకులే నిరంతరం చూసుకున్నారని, ప్రిన్సిపల్ తులసి విద్యార్థులను మలచిన తీరును అభినందిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు పాఠశాలలో చేర్చిన తర్వాత పిల్లల అభివృద్ధి చూసి సంతోషంగా ఉన్నామని, ప్రిన్సిపల్ మరియు సిబ్బంది అందించిన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

- ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆 id:cryancreations51911
- డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- So light… it floats down! 🪂 Experience feather-light comfort with MGM Vests. #MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear1
- విజయనగరంలో మటన్ KG రూ.8001
- 🙏😭1
- 🙏😭1
- పాతపట్నంలోని ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి 51వ వార్షిక నవరాత్రి యాత్ర మహోత్సవం సందర్భంగా అమ్మవారికి స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదివారం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ మేరకు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు1
- ఉపాధి హామీ, పీఎం జన్మన్ నిధులతో చేపడుతున్న రహదారి నిర్మాణాల్లో నాణ్యత లేకపోతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స విమర్శించారు. అధికారులు–గుత్తేదారులు కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన గ్రామాల్లో రహదారుల లేమితో అంబులెన్సులు చేరక ప్రాణ నష్టం జరుగుతోందన్నారు. నాసిరక పనులపై విజిలెన్స్ విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1