Shuru
Apke Nagar Ki App…
M G M Vests : A Premium product manufacturing in Vizianagaram. So light… it floats down! 🪂 Experience feather-light comfort with MGM Vests. #MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear
M G M Hosiery Works.
M G M Vests : A Premium product manufacturing in Vizianagaram. So light… it floats down! 🪂 Experience feather-light comfort with MGM Vests. #MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- So light… it floats down! 🪂 Experience feather-light comfort with MGM Vests. #MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear1
- విజయనగరంలో మటన్ KG రూ.8001
- ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆 id:cryancreations51911
- డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- छुट्टियों पर लगा महंगाई का ग्रहण, पश्चिम एशिया संकट से विमानन क्षेत्र को ₹18000 करोड़ का नुकसान क्या आप गर्मियों की छुट्टियां मनाने विदेश जाने की सोच रहे हैं? या हाल ही में आपने हवाई टिकट बुक करते समय अचानक बढ़े हुए किरायों पर गौर किया है? इसकी वजह सिर्फ घरेलू महंगाई नहीं है, बल्कि आपके शहर से हजारों किलोमीटर दूर चल रहा पश्चिम एशिया का तनाव है। इस अंतरराष्ट्रीय भू-राजनीतिक संकट ने न सिर्फ वैश्विक व्यापार को प्रभावित किया है, बल्कि भारतीय विमानन और पर्यटन क्षेत्र को भी सीधे तौर पर लगभग 18,000 करोड़ रुपये का भारी नुकसान पहुंचाया है। पश्चिम एशिया के तनाव से भारतीय एविएशन को कितना और कैसे नुकसान हुआ है? जवाब: पीएचडी चैंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्री (पीएचडीसीसीआई) की एक ताजा रिपोर्ट के मुताबिक, इस संकट से भारत के एविएशन सेक्टर को करीब ₹18,000 करोड़ का नुकसान उठाना पड़ा है। दरअसल, पश्चिम एशिया के प्रमुख हवाई रास्ते (कॉरिडोर) दुनिया के सबसे व्यस्त मार्गों में से एक हैं, लेकिन युद्ध के कारण वहां उड़ान भरना सुरक्षित नहीं रह गया है। इसके चलते एयरलाइंस को उड़ानें रद्द करनी पड़ रही हैं या अपना रास्ता बदलना पड़ रहा है, जिससे उड़ान के समय में 2 से 4 घंटे तक की बढ़ोतरी हुई है।1
- పాతపట్నంలోని ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి 51వ వార్షిక నవరాత్రి యాత్ర మహోత్సవం సందర్భంగా అమ్మవారికి స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదివారం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ మేరకు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు1
- శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని ఎల్‌ఎన్‌పేట మండలంలోని కేజీబీవీ పాఠశాలలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాల వంటశాలను పరిశీలించిన ఎమ్మెల్యే గారు, విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. పాడైపోయిన కూరగాయలు నిల్వ ఉండటాన్ని గమనించి, ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. మనుషులు కూరగాయలు కూడా చూసుకోలేకపోతే వ్యవస్థపై ప్రసంగాలు ఎందుకని అనిపించే దృశ్యం. మెనూలో ఉన్న విధంగా ఆహారం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, భోజనం నాణ్యతపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాల్లో పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించాలని సూచించారు. మంత్రి Nara Lokesh తీసుకొస్తున్న విద్యా సంస్కరణలను గుర్తు చేస్తూ, విద్యా ప్రమాణాలు పెంచేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. ఎమ్మెల్యే గారి పనితీరును చూసి విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధి స్వయంగా పాఠశాలకు వచ్చి సమస్యలు తెలుసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు1
- ఉపాధి హామీ, పీఎం జన్మన్ నిధులతో చేపడుతున్న రహదారి నిర్మాణాల్లో నాణ్యత లేకపోతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స విమర్శించారు. అధికారులు–గుత్తేదారులు కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన గ్రామాల్లో రహదారుల లేమితో అంబులెన్సులు చేరక ప్రాణ నష్టం జరుగుతోందన్నారు. నాసిరక పనులపై విజిలెన్స్ విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1