Shuru
Apke Nagar Ki App…
హనుమాన్ మాల దీక్షను స్వీకరించిన భక్తులు దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ఆవరణలో ఉన్న హనుమాన్ దేవాలయంలో సుమారు 602 మంది భక్తులు హనుమాన్ మాల దీక్షను సేకరించారు. హనుమాన్ జయంతి సమీపిస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాలకు చెందిన భక్తులు సోమవారం ఆ దేవాలయానికి చేరుకున్నారు. వారిలో సుమారు 602 మంది భక్తులు వేద పండితుల సమక్షంలో హనుమాన్ మాల దీక్షను స్వీకరించారు. వారికోసం ఏర్పాట్లు చేశామని దేవాలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు.
P.G.Murthy

More news from Nirmal and nearby areas
- Post by BOBBALI SAIDULU1
- Fish dried ✨1
- संघर्ष 🎯 #gymar 👈😎👉#fitnesslife viralreels #trending #reelsindia🇮🇳 #instagram #fitnessmotivation💪🏋️♀️ #bihari_fighter #nirmal yadav fighter 💪1
- लाख करो पूजा चाहे तीर्थ करो हजार अगर इन बेजुबानो पर दया नहीं कर सकते तो सब कुछ है बेकार..!!* *SAVE HCUBIODIVERSITY🦁🐻🦒🐆🦚🌴🌳🪴*1