Shuru
Apke Nagar Ki App…
ప్రతీ ఒక్కరు వినియోగదారుల హక్కులు తెలుసుకోవాలి: DSO వి.పార్వతి రాజమండ్రి ఎస్.కె.వి.టి ప్రభుత్వ పాఠశాలలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వి.పార్వతి పాల్గొని మాట్లాడుతూ.. వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసే సమయంలో వాటి ధర, నాణ్యత, పరిమాణం, తయారీ, గడువు తేదీ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు జి.అనంతరావు, ఏఎస్ఓ నాగాంజనేయులు పాల్గొన్నారు.
Alluri DurgaPrasad
ప్రతీ ఒక్కరు వినియోగదారుల హక్కులు తెలుసుకోవాలి: DSO వి.పార్వతి రాజమండ్రి ఎస్.కె.వి.టి ప్రభుత్వ పాఠశాలలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వి.పార్వతి పాల్గొని మాట్లాడుతూ.. వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసే సమయంలో వాటి ధర, నాణ్యత, పరిమాణం, తయారీ, గడువు తేదీ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు జి.అనంతరావు, ఏఎస్ఓ నాగాంజనేయులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ఉరి వేసుకుంటుండగా ఆమెను అడ్డుకోకుండా భర్త వీడియో తీసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజంపేట మండలం బోయినపల్లికి చెందిన రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి చెందింది. దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కృష్ణవేణి ఉరి వేసుకుంటానని బెదిరించగా, ఎలా ఉరి వేసుకోవాలో భర్త శ్రీనివాసులు చెప్పినట్లు సమాచారం. అనంతరం ఆమె ఉరి వేసుకునే ప్రయత్నం చేయగా అడ్డుకోవాల్సిన భర్త ఆమెను ఆపకుండా వీడియో తీసినట్లు బంధువులు తెలిపారు. తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో చీర మెడకు చుట్టుకుని కృష్ణవేణి ఉరి పడి మృతి చెందినట్లు సమాచారం. కాగా శ్రీనివాసులకు కృష్ణవేణి రెండో భార్యగా బంధువులు చెబుతున్నారు. కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆగ్రహించిన బంధువులు అతనిపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న రాజంపేట రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.1
- ఎండాకాలంలో పక్షులకు నీళ్లు పెట్టండి1
- Post by Anji Raju1
- Post by Sampathkumar neerudu1
- బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడిన వీరశిఖామణి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనలో గౌడన్నలందరూ ఏకం కావాలని హైకోర్టు న్యాయవాది డాక్టర్ నలమాస కృష్ణ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్‌లో గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన గౌడ సామాజిక వర్గ ప్రజాప్రతినిధులకు ఘణ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు పట్టణంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించిన గౌడన్నలు.. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నలమాస కృష్ణ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా గౌడన్నలందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని కోరారు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో సామాజిక అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు మానుకోట ప్రసాద్ ఆలపించిన ఉత్తేజిత గీతాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో గౌడ యువజన సంఘం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో సామాజిక వర్గీయులు పాల్గొని విజయవంతం చేశారు.1
- జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు వీర మహిళలకు అభిమానులకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను..1
- రాజమండ్రి ఎస్.కె.వి.టి ప్రభుత్వ పాఠశాలలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వి.పార్వతి పాల్గొని మాట్లాడుతూ.. వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసే సమయంలో వాటి ధర, నాణ్యత, పరిమాణం, తయారీ, గడువు తేదీ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు జి.అనంతరావు, ఏఎస్ఓ నాగాంజనేయులు పాల్గొన్నారు.1
- fire1
- Post by Sampathkumar neerudu1