Shuru
Apke Nagar Ki App…
ఏటూరు వెళ్లే దారికి అడ్డంగా గండి.. ప్రయాణికుల బెంబేలు! అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గండి కొట్టిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులను సహించరాదని ప్రయాణికులు హెచ్చరించారు.
Raju Paragati

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గండి కొట్టిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులను సహించరాదని ప్రయాణికులు హెచ్చరించారు.1
- భూముల కేటాయింపులో అక్రమాలను అడ్డుకోవాలి' గుంటూరులోని జన చైతన్య వేదిక లక్ష్మణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన చర్చా గోష్ఠిలో అక్రమ భూ కేటాయింపులపై మాజీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడాన్ని వడ్డే శోభనాద్రీశ్వరరావు, పేర్ని నాని తప్పుబట్టారు. ఈ కేటాయింపుల్లో పారదర్శకత లోపించిందని, ప్రభుత్వం వెంటనే వీటిని పునఃపరిశీలించాలన్నారు. అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.1
- 1000 రోగాలకు మందు! 🌿 Atibala Plant Benefits | Dr. BVR | Nature Cure Secrets 1000 రోగాలను నయం చేసే శక్తి ఉన్న అద్భుతమైన ఔషధ మొక్క – Atibala (అతిబల)! 🌿 ఈ వీడియోలో మీరు తెలుసుకునేది: 👉 Atibala మొక్క ఏమిటి? 👉 దీని ఆరోగ్య ప్రయోజనాలు 👉 ఏ రోగాలకు ఉపయోగపడుతుంది 👉 ఎలా వాడాలి (Home Remedies) 👉 Dr. BVR చెప్పిన Nature Cure సీక్రెట్స్ 💚 సహజ వైద్యం (Nature Cure) ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ⚠️ గమనిక: ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం విద్యార్థి ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యకు డాక్టర్‌ను సంప్రదించండి. Atibala plant benefits Atibala uses in telugu Nature cure telugu Dr BVR health tips Ayurvedic plants benefits Medicinal plants telugu Herbal remedies telugu Atibala plant uses Natural medicine telugu Health tips telugu Home remedies telugu Indian herbal medicine Ayurveda telugu Atibala powder benefits Nature cure remedies1
- Post by Ramprasad islavath1
- #Ambedkar #AmbedkarJayanti #Motivation #Inspiration #Success #Education #Shorts #Trending1
- Post by V Ramarao1
- Post by Paramesh Ratnagiri1
- అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1