తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టం:- శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టం.. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమని, నేరస్తుల ఆస్తులను కోర్టులకు అటాచ్ చేస్తామని, చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకూడదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని సమస్యత్మక గ్రామమైన రావులచెరువు గ్రామంలో 120 మంది పోలీస్ సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్ డిఎస్పి హేమంత్ కుమార్ తో పాటు నిర్వహించారు. ఇంటింటిని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి ఇంటిని, పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి, ముఖ్యంగా రౌడీ షీటర్లు, గతంలో హత్య కేసుల్లో ఉన్న ఫ్యాక్షనిస్టులు , శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల ఇళ్లను పరిశీలించారు. గతంలో హత్య కేసుల్లో ఉన్న ఫ్యాక్షనిస్ట్ ఇళ్ల వద్దకు వెళ్లి ఇకనుండి మీరు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నెంబర్ ప్లేట్లు, రికార్డులు లేని మొత్తం 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. తదుపరిఎస్పీ గ్రామసభ నిర్వహించి ప్రజలకు నేరాలు, గొడవలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పకడ్బందీ సోదాలు కొనసాగుతాయి అని, ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా, గొడవలు పడిన చూస్తూ ఊరుకోమని అటువంటి వారిపై రౌడీషీట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రోన్ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెరాలు, మొబైల్ స్కానింగ్ డివైసెస్, ఫింగర్ ప్రింట్ స్కానర్లు వినియోగించామ ని తెలిపారు.పాత నేరస్తుల వివరాలను సేకరించి రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు కలిగిన వ్యక్తులను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామంలో గతంలో ఫ్యాక్షన్ హత్యలు జరిగాయని ఇందులో ఉన్న వారిని కలిసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని భవిష్యత్తులో మళ్లీ తప్పు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో హెచ్చరించడం జరిగిందన్నారు. మీ పిల్లల భవిష్యత్తుకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని, మీ పిల్లల ఉద్యోగుల సమయంలో ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పోలీస్ శాఖ నుండి ఇవ్వడం జరుగుతుందన్నారు. జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ , సిఐలు ప్రభాకర్, శ్రీధర్ , ఆర్ ఐ. రవికుమార్ ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.

- आंध्र प्रदेश के अनंतपुर रेलवे स्टेशन पर गिग वर्कर्स की सुरक्षा को लेकर चिंता बढ़ाने वाली एक गंभीर घटना सामने आई है. यहां एक डिलीवरी बॉय चलती ट्रेन से उतरने की कोशिश में प्लेटफॉर्म पर गिर गया. यह हादसा प्रशांति एक्सप्रेस का बताया गया, जो स्टेशन पर महज 1 से 2 मिनट के लिए रुकी थी. जानकारी के अनुसार, एसी कोच में सफर कर रहे एक यात्री ने ऑनलाइन खाना ऑर्डर किया था. डिलीवरी पार्टनर ट्रेन में चढ़कर खाना देने पहुंचा, लेकिन जैसे ही उसने पैकेट सौंपा, ट्रेन चल पड़ी. जल्दबाजी में उतरने की कोशिश के दौरान उसका संतुलन बिगड़ गया और वह प्लेटफॉर्म पर गिर पड़ा.1
- కదిరి నంద్యాల బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి10 వతేదీన బాక్సింగ్ లీగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. కదిరి విద్యార్థులు విశేష ప్రతిభను కనబర్చి పలు విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించి ఘన విజయాన్ని సాధించినట్లు కోచ్ షేక్షావలి తెలిపారు. మార్గదర్శకత్వంలో విద్యార్థి విష్ణువర్ధన్ సబ్ జూనియర్స్ -52 కేజీ విభాగంలో, అలాగే జూనియర్ -52 కేజీ విభాగంలో ప్రథమ స్థానాలను కైవసం చేసుకున్నట్లు కోచ్ తెలిపారు.1
- కర్నూలు జిల్లా... ఆలూరు నియోజకవర్గం... నేడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆలూరులో వడ్డెర కులస్తులు అంగరంగ వైభయంగా జరుపుకున్నారు... పురవీధుల్లో వడ్డే ఓబన్న చిత్రపటం ఊరేగింపుగా చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాల ఏసి ఘనంగా నివాళులర్పించారు... ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి నాయకులు గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నుముకల ఆయన నిలిచారన్నారు.. ఆయన చేసిన అలుపెరుగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నారాయణ అన్నారు...4
- కడప జిల్లాలో అన్నదమ్ముల దాడిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కలసపాడు మండలం రామాపురంకి చెందిన నలుగురు అన్నదమ్ములు. చిన్న గురవయ్య, నడిపి గురయ్యకు డబ్బుల విషయంలో విబేదాలు ఉండగా ఆదివారం దీనిపై మాట్లాడుకుందామని గోపవరం వద్దగల సత్య టౌన్షిప్ వద్ద కలిశారు. గొడవ పెద్దదై దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో చిన్న గురవయ్య మృతి చెందగా పెద్ద గురవయ్య కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బద్వేల్ ఆసుపత్రికి తరలించారు.1
- Post by Bondhu Suresh1
- Post by Paramesh Ratnagiri1
- యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి స్వామివారి దర్శనం కోసం ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామివారి దర్శనం ఆలస్యంగా జరిగింది. కళ్యాణ కట్ట వద్ద పలనిలాలు సమర్పించి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో గంటల తరబడి వచ్చి ఉన్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.1
- బద్వేలు: అన్నదమ్ముల మధ్య గొడవ.. ఒకరు మృతి.! కడప జిల్లా గోపవరం మండలం నెల్లూరు రోడ్డులోని సత్య టౌన్షిప్ వద్ద గాయాలతో ఇద్దరు వ్యక్తులు పడి ఉన్నారు. ఇరువురి తలలపై తీవ్ర గాయాలై ఉన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరోవ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్కు తరలించినట్లు సమాచారం. వారు ఇద్దరూ కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన అన్నదమ్ములుగా స్థానికులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలతోనే ఇరువురు దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.2