Shuru
Apke Nagar Ki App…
కర్నూలు జిల్లా... ఆలూరు నియోజకవర్గం... నేడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆలూరులో వడ్డెర కులస్తులు అంగరంగ వైభయంగా జరుపుకున్నారు... పురవీధుల్లో వడ్డే ఓబన్న చిత్రపటం ఊరేగింపుగా చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాల ఏసి ఘనంగా నివాళులర్పించారు... ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి నాయకులు గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నుముకల ఆయన నిలిచారన్నారు.. ఆయన చేసిన అలుపెరుగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నారాయణ అన్నారు...
𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊.. నేటి భారత్..
కర్నూలు జిల్లా... ఆలూరు నియోజకవర్గం... నేడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆలూరులో వడ్డెర కులస్తులు అంగరంగ వైభయంగా జరుపుకున్నారు... పురవీధుల్లో వడ్డే ఓబన్న చిత్రపటం ఊరేగింపుగా చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాల ఏసి ఘనంగా నివాళులర్పించారు... ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి నాయకులు గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నుముకల ఆయన నిలిచారన్నారు.. ఆయన చేసిన అలుపెరుగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నారాయణ అన్నారు...
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బద్వేలు: అన్నదమ్ముల మధ్య గొడవ.. ఒకరు మృతి.! కడప జిల్లా గోపవరం మండలం నెల్లూరు రోడ్డులోని సత్య టౌన్షిప్ వద్ద గాయాలతో ఇద్దరు వ్యక్తులు పడి ఉన్నారు. ఇరువురి తలలపై తీవ్ర గాయాలై ఉన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరోవ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్కు తరలించినట్లు సమాచారం. వారు ఇద్దరూ కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన అన్నదమ్ములుగా స్థానికులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలతోనే ఇరువురు దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.2
- NH-161 పై లింగంపల్లి శివారులో కారును ఢీ కొట్టిన కంటైనర్, పలువురికి గాయాలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు1
- Post by Paramesh Ratnagiri1
- స్వామి వివేకానందుడు గొప్ప ఆధ్యాత్మికవేత్తని ఆయన దేశం గర్వించదగ్గ యోధుడని మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణరెడ్డి అన్నారు. స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకల సందర్భంగా సోమవారo స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. వివేకానంద స్వామి జనవరి 12, 1863న జన్మించారనీ ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు అని కొనియాడారు. వివేకానంద స్వామి యువతకు ఒక గొప్ప ప్రేరణ అని ఆయన యువతను ఉత్తేజపరిచి వారిలో ఆధ్యాత్మిక శక్తిని నింపారన్నారు. ఆయన *వేదాంత విజ్ఞానం యొక్క గొప్ప పండితుడనీ* ఆయన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలను అధ్యయనం చేశారన్నారు. *వివేకానంద స్వామి సంఘసంస్కర్త అని ఆయన స్త్రీ విద్య, దళితుల హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలపై* పనిచేశారన్నారు.*రామకృష్ణ మహర్షి యొక్క గొప్ప శిష్యుడనీ, ఆయన రామకృష్ణ* మహర్షి బోధనలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేశారన్నారు. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో ప్రసంగించి, భారతదేశం హిందూ మతం గురించి ప్రపంచానికి తెలియజేశారన్నారు. స్వామి వివేకానంద జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం జనవరి 12 న జరుగుతున్నాయన్నారు. ఈ రోజును *సోనియా గాంధీ జాతీయ యువజన దినోత్సవంగా* ప్రకటించిందన్నారు. *తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి* *వివేకానంద స్వామీ జయంతి సందర్భంగా విద్యాసంస్థలలో* *వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం*,రాష్ట్రవ్యాప్తగా రామకృష్ణ మఠంలో ప్రత్యేక వేడుకలు, ప్రదర్శనలు, ప్రసంగాలు, సదస్సులు, యోగా ధ్యాన శిబిరాలు నిర్వహించడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు2
- అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు . పలమనేరు జనవరి 12( ప్రజా ప్రతిభ) పట్టణమునందు ఐ సి డి ఎస్ అర్బన్ సెక్టార్ గాంధీ నగర్ అంగన్వాడి కేంద్రంలో వర్కర్ సుబ్బమ్మ అధ్యక్షతన ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ నజ్మా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ఐసిడిఎస్ సిడిపిఓ ఉమారాణి ముఖ్య అతిథిగా హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఉమారాణి మాట్లాడుతూ భారతదేశంలో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవముగా జరుపుకోవడంతో పాటు వివిధ రకాల సాంప్రదాయ కార్యక్రమాలు నైపుణ్యతలను ప్రదర్శించి పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. ప్రజలు చేసే పండగలు అన్నిటిలోన ఈ సంక్రాంతి పండుగకు ఓ ప్రత్యేకత గుర్తింపు ఉందని ,కులాలు మతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకుంటారని గుర్తు చేశారు. సంక్రాంతి సంబరాలు కోసం ఉదయం నుండి అంగన్వాడి కేంద్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది అక్కడ హాజరైన అంగన్వాడి వర్కర్లు వివిధ రకాల ముగ్గులు వేసి సంక్రాంతి పండుగకు ఏ ఏ వస్తువులను అలంకరిస్తారో ఆ విధంగా డిజైన్ చేసి పలువురుని ఆకర్షింప చేశారు. అదేవిధంగా చిన్నపిల్లల చేత వివిధ రకాల వేషధారణలతో ప్రత్యేకమైన ప్రదర్శనలు నిర్వహించారు. దాన్ని చూసి చుట్టుపక్కల ప్రజలు ఎప్పుడూ, ఎవరు చేయలేని సంక్రాంతి సంబరాలు అంగన్వాడీ సిబ్బంది నిర్వహించి ప్రజల హృదయాల్లో నిలిచారు. ఈ అద్భుతమైన కార్యక్రమం ఆ ప్రాంతంలో పలువురిని ఆకర్షీంప చేయడంతో పాటు ప్రత్యేకమైన మంచి వాతావరణం సంతరించుకుందన్నారు. సంక్రాంతి పండగ ప్రత్యేకతను అక్కడ హాజరైన స్థానికులకు క్లుప్తంగా వివరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్లు చిలకమ్మా, భాగ్యమ్మ, మహేశ్వరి, అనసూయ, శాంతి, లతా, విద్యార్థిని ,విద్యార్థులు, వారి తల్లులు హాజరయ్యారు.1
- 🙏🏻🙏🏻1
- మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో సునామీ సుధాకర్ సందడి చేశారు. సోమవారం కళాశాలలో కళాశాల చైర్మన్ కె.ఎస్.రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో పెద్ద ఎత్తున కోడిపందాలు,పతంగుల పోటీలు, ముగ్గుల పోటీలను నిర్వహించారు.1
- ఉమ్మడి మెదక్ జిల్లాలో సంక్రాంతి పండుగకు 503 స్పెషల్ బస్సులు1
- Post by Paramesh Ratnagiri1