అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు . పలమనేరు జనవరి 12( ప్రజా ప్రతిభ) పట్టణమునందు ఐ సి డి ఎస్ అర్బన్ సెక్టార్ గాంధీ నగర్ అంగన్వాడి కేంద్రంలో వర్కర్ సుబ్బమ్మ అధ్యక్షతన ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ నజ్మా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ఐసిడిఎస్ సిడిపిఓ ఉమారాణి ముఖ్య అతిథిగా హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఉమారాణి మాట్లాడుతూ భారతదేశంలో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవముగా జరుపుకోవడంతో పాటు వివిధ రకాల సాంప్రదాయ కార్యక్రమాలు నైపుణ్యతలను ప్రదర్శించి పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. ప్రజలు చేసే పండగలు అన్నిటిలోన ఈ సంక్రాంతి పండుగకు ఓ ప్రత్యేకత గుర్తింపు ఉందని ,కులాలు మతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకుంటారని గుర్తు చేశారు. సంక్రాంతి సంబరాలు కోసం ఉదయం నుండి అంగన్వాడి కేంద్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది అక్కడ హాజరైన అంగన్వాడి వర్కర్లు వివిధ రకాల ముగ్గులు వేసి సంక్రాంతి పండుగకు ఏ ఏ వస్తువులను అలంకరిస్తారో ఆ విధంగా డిజైన్ చేసి పలువురుని ఆకర్షింప చేశారు. అదేవిధంగా చిన్నపిల్లల చేత వివిధ రకాల వేషధారణలతో ప్రత్యేకమైన ప్రదర్శనలు నిర్వహించారు. దాన్ని చూసి చుట్టుపక్కల ప్రజలు ఎప్పుడూ, ఎవరు చేయలేని సంక్రాంతి సంబరాలు అంగన్వాడీ సిబ్బంది నిర్వహించి ప్రజల హృదయాల్లో నిలిచారు. ఈ అద్భుతమైన కార్యక్రమం ఆ ప్రాంతంలో పలువురిని ఆకర్షీంప చేయడంతో పాటు ప్రత్యేకమైన మంచి వాతావరణం సంతరించుకుందన్నారు. సంక్రాంతి పండగ ప్రత్యేకతను అక్కడ హాజరైన స్థానికులకు క్లుప్తంగా వివరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్లు చిలకమ్మా, భాగ్యమ్మ, మహేశ్వరి, అనసూయ, శాంతి, లతా, విద్యార్థిని ,విద్యార్థులు, వారి తల్లులు హాజరయ్యారు.

- అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు . పలమనేరు జనవరి 12( ప్రజా ప్రతిభ) పట్టణమునందు ఐ సి డి ఎస్ అర్బన్ సెక్టార్ గాంధీ నగర్ అంగన్వాడి కేంద్రంలో వర్కర్ సుబ్బమ్మ అధ్యక్షతన ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ నజ్మా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ఐసిడిఎస్ సిడిపిఓ ఉమారాణి ముఖ్య అతిథిగా హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఉమారాణి మాట్లాడుతూ భారతదేశంలో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవముగా జరుపుకోవడంతో పాటు వివిధ రకాల సాంప్రదాయ కార్యక్రమాలు నైపుణ్యతలను ప్రదర్శించి పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. ప్రజలు చేసే పండగలు అన్నిటిలోన ఈ సంక్రాంతి పండుగకు ఓ ప్రత్యేకత గుర్తింపు ఉందని ,కులాలు మతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకుంటారని గుర్తు చేశారు. సంక్రాంతి సంబరాలు కోసం ఉదయం నుండి అంగన్వాడి కేంద్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది అక్కడ హాజరైన అంగన్వాడి వర్కర్లు వివిధ రకాల ముగ్గులు వేసి సంక్రాంతి పండుగకు ఏ ఏ వస్తువులను అలంకరిస్తారో ఆ విధంగా డిజైన్ చేసి పలువురుని ఆకర్షింప చేశారు. అదేవిధంగా చిన్నపిల్లల చేత వివిధ రకాల వేషధారణలతో ప్రత్యేకమైన ప్రదర్శనలు నిర్వహించారు. దాన్ని చూసి చుట్టుపక్కల ప్రజలు ఎప్పుడూ, ఎవరు చేయలేని సంక్రాంతి సంబరాలు అంగన్వాడీ సిబ్బంది నిర్వహించి ప్రజల హృదయాల్లో నిలిచారు. ఈ అద్భుతమైన కార్యక్రమం ఆ ప్రాంతంలో పలువురిని ఆకర్షీంప చేయడంతో పాటు ప్రత్యేకమైన మంచి వాతావరణం సంతరించుకుందన్నారు. సంక్రాంతి పండగ ప్రత్యేకతను అక్కడ హాజరైన స్థానికులకు క్లుప్తంగా వివరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్లు చిలకమ్మా, భాగ్యమ్మ, మహేశ్వరి, అనసూయ, శాంతి, లతా, విద్యార్థిని ,విద్యార్థులు, వారి తల్లులు హాజరయ్యారు.1
- చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్.. కుప్పం నడిరోడ్డుపై. మీడియా సమావేశంలో మాట్లాడిన కేంద్ర మాజీమంత్రి చింత మోహన్. రాయలసీమ మైక్రోసాఫ్ట్ కంపెనీలు తీసుకురావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు 30 సంవత్సరాల నుండి రాయలసీమ వాసులు ముఖ్యమంత్రి పనిచేసి సంవత్సరాలు ఉన్నాయి అలాంటి రాయలసీమకు మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఎందుకు తీసుకోరావటం లేదంటూ మాట్లాడారు ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం సొంత నియోజకవర్గంలో. చదువుకున్న యువతకు. మైక్రోసాఫ్ట్ కంపెనీలు తీసు1
- గాండ్లపెంట జనవరి 19వ తేదీ రాష్ట్ర పండుగల నిర్వహిస్తున్న యోగివేమన జయంతి వేడుక ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎమ్మెస్ పార్థసారథి పరిశీలించారు. వేమన ఆలయ పీఠాధిపతులు గ్రామ పెద్దలు కూటమి నాయకులతో ఆయన చర్చించారు. వేమన రాసిన పద్యాలు నేటి యువతకు ఎంతో ఉపయోగమన్నారు. జయంతి విజయవంతం చేయడానికి అందరూ వారి వారి బాధ్యతలను నిర్వహించాలని ఆయన కోరారు. బీజేపీ నాయకులు కేశవరెడ్డి, పాల్గొన్నారు.1
- 🙏🏻🙏🏻1
- Post by Paramesh Ratnagiri1
- గుంటూరు నగర వనం లో మిత్రుల సందడి1
- ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదనీ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేందీర బోయి అన్నారు. ప్రజావాణి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రజల నుండి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.1
- కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో గిరి ప్రదక్షణ కు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. మొదటగా తూర్పు రాజగోపురము వద్ద పూజా కార్యక్రమంతో భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. నరసింహ స్వామి గోవింద నామస్మరణతో కదిరి కొండవద్దు వెలసిన భక్త ప్రహల్లాద సన్నిధికి చేరుకొని భజన కీర్తన చేశారు. లగువమ్మ కొండలో వెలసిన సతీసమేత భక్త ప్రహల్లాద స్వామివారిని దర్శించుకుని పూర్తి చేశారు.1