Shuru
Apke Nagar Ki App…
చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్.. కుప్పం నడిరోడ్డుపై. మీడియా సమావేశంలో మాట్లాడిన కేంద్ర మాజీమంత్రి చింత మోహన్. రాయలసీమ మైక్రోసాఫ్ట్ కంపెనీలు తీసుకురావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు 30 సంవత్సరాల నుండి రాయలసీమ వాసులు ముఖ్యమంత్రి పనిచేసి సంవత్సరాలు ఉన్నాయి అలాంటి రాయలసీమకు మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఎందుకు తీసుకోరావటం లేదంటూ మాట్లాడారు ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం సొంత నియోజకవర్గంలో. చదువుకున్న యువతకు. మైక్రోసాఫ్ట్ కంపెనీలు తీసు
Kumar
చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్.. కుప్పం నడిరోడ్డుపై. మీడియా సమావేశంలో మాట్లాడిన కేంద్ర మాజీమంత్రి చింత మోహన్. రాయలసీమ మైక్రోసాఫ్ట్ కంపెనీలు తీసుకురావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు 30 సంవత్సరాల నుండి రాయలసీమ వాసులు ముఖ్యమంత్రి పనిచేసి సంవత్సరాలు ఉన్నాయి అలాంటి రాయలసీమకు మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఎందుకు తీసుకోరావటం లేదంటూ మాట్లాడారు ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం సొంత నియోజకవర్గంలో. చదువుకున్న యువతకు. మైక్రోసాఫ్ట్ కంపెనీలు తీసు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్.. కుప్పం నడిరోడ్డుపై. మీడియా సమావేశంలో మాట్లాడిన కేంద్ర మాజీమంత్రి చింత మోహన్. రాయలసీమ మైక్రోసాఫ్ట్ కంపెనీలు తీసుకురావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు 30 సంవత్సరాల నుండి రాయలసీమ వాసులు ముఖ్యమంత్రి పనిచేసి సంవత్సరాలు ఉన్నాయి అలాంటి రాయలసీమకు మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఎందుకు తీసుకోరావటం లేదంటూ మాట్లాడారు ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం సొంత నియోజకవర్గంలో. చదువుకున్న యువతకు. మైక్రోసాఫ్ట్ కంపెనీలు తీసు1
- కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో గిరి ప్రదక్షణ కు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. మొదటగా తూర్పు రాజగోపురము వద్ద పూజా కార్యక్రమంతో భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. నరసింహ స్వామి గోవింద నామస్మరణతో కదిరి కొండవద్దు వెలసిన భక్త ప్రహల్లాద సన్నిధికి చేరుకొని భజన కీర్తన చేశారు. లగువమ్మ కొండలో వెలసిన సతీసమేత భక్త ప్రహల్లాద స్వామివారిని దర్శించుకుని పూర్తి చేశారు.1
- Post by Bondhu Suresh1
- 🙏🏻🙏🏻1
- కడప జిల్లాలో అన్నదమ్ముల దాడిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కలసపాడు మండలం రామాపురంకి చెందిన నలుగురు అన్నదమ్ములు. చిన్న గురవయ్య, నడిపి గురయ్యకు డబ్బుల విషయంలో విబేదాలు ఉండగా ఆదివారం దీనిపై మాట్లాడుకుందామని గోపవరం వద్దగల సత్య టౌన్షిప్ వద్ద కలిశారు. గొడవ పెద్దదై దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో చిన్న గురవయ్య మృతి చెందగా పెద్ద గురవయ్య కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బద్వేల్ ఆసుపత్రికి తరలించారు.1
- కర్నూలు జిల్లా... ఆలూరు నియోజకవర్గం... నేడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆలూరులో వడ్డెర కులస్తులు అంగరంగ వైభయంగా జరుపుకున్నారు... పురవీధుల్లో వడ్డే ఓబన్న చిత్రపటం ఊరేగింపుగా చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాల ఏసి ఘనంగా నివాళులర్పించారు... ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి నాయకులు గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నుముకల ఆయన నిలిచారన్నారు.. ఆయన చేసిన అలుపెరుగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నారాయణ అన్నారు...4
- Post by Paramesh Ratnagiri1
- బద్వేలు: అన్నదమ్ముల మధ్య గొడవ.. ఒకరు మృతి.! కడప జిల్లా గోపవరం మండలం నెల్లూరు రోడ్డులోని సత్య టౌన్షిప్ వద్ద గాయాలతో ఇద్దరు వ్యక్తులు పడి ఉన్నారు. ఇరువురి తలలపై తీవ్ర గాయాలై ఉన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరోవ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్కు తరలించినట్లు సమాచారం. వారు ఇద్దరూ కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన అన్నదమ్ములుగా స్థానికులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలతోనే ఇరువురు దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.2