Shuru
Apke Nagar Ki App…
గాండ్లపెంట జనవరి 19వ తేదీ రాష్ట్ర పండుగల నిర్వహిస్తున్న యోగివేమన జయంతి వేడుక ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎమ్మెస్ పార్థసారథి పరిశీలించారు. వేమన ఆలయ పీఠాధిపతులు గ్రామ పెద్దలు కూటమి నాయకులతో ఆయన చర్చించారు. వేమన రాసిన పద్యాలు నేటి యువతకు ఎంతో ఉపయోగమన్నారు. జయంతి విజయవంతం చేయడానికి అందరూ వారి వారి బాధ్యతలను నిర్వహించాలని ఆయన కోరారు. బీజేపీ నాయకులు కేశవరెడ్డి, పాల్గొన్నారు.
Srivartha news
గాండ్లపెంట జనవరి 19వ తేదీ రాష్ట్ర పండుగల నిర్వహిస్తున్న యోగివేమన జయంతి వేడుక ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎమ్మెస్ పార్థసారథి పరిశీలించారు. వేమన ఆలయ పీఠాధిపతులు గ్రామ పెద్దలు కూటమి నాయకులతో ఆయన చర్చించారు. వేమన రాసిన పద్యాలు నేటి యువతకు ఎంతో ఉపయోగమన్నారు. జయంతి విజయవంతం చేయడానికి అందరూ వారి వారి బాధ్యతలను నిర్వహించాలని ఆయన కోరారు. బీజేపీ నాయకులు కేశవరెడ్డి, పాల్గొన్నారు.
More news from Sri Sathya Sai and nearby areas
- Post by Paramesh Ratnagiri1
- ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ వదలపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.1
- గుంటూరు పోలీసుల షాక్ ట్రీట్మెంట్ Shot News: గుంటూరులోని రౌడీషీటర్లకు రోడ్డుపై నడిపించి రౌడీయిజం చేసే వారికి హెచ్చరికలు పంపారు గుంటూరు పోలీసులు. ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా సాధారణ జీవితం గడపాలని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.1
- నల్గొండలోనీ పానగల్ లో ఘనంగా స్వామి వివేకానందుడి జయంతి వేడుకలు యువజన సంఘాల నేతలు నిర్వహించారు. సందర్భంగా ముఖ్య అతిథిగా ఎస్ ఐ సైదులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరు స్వామి వివేకానందుని పుస్తకాలు చదవడంతోపాటు ఆయన ఆలోచన విధానాలను అలవర్చుకోవాలని పరమత సహనం పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక పానగల్ యువత నాయకులు పాల్గొన్నారు.1
- *బడంగ్పేట్ సర్కిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం* రంగారెడ్డి జిల్లా:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్‌లో బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం సఫిల్‌గూడ కట్ట మైసమ్మ గుడి ప్రాంగణంలో ఓ ముస్లిం యువకుడు మలవిసర్జన చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో హిందువులకు, హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలపై, హిందువులపై దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయని పేర్కొన్న బీజేపీ నాయకులు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.4
- Post by Dama Chanti1
- గాండ్లపెంట జనవరి 19వ తేదీ రాష్ట్ర పండుగల నిర్వహిస్తున్న యోగివేమన జయంతి వేడుక ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎమ్మెస్ పార్థసారథి పరిశీలించారు. వేమన ఆలయ పీఠాధిపతులు గ్రామ పెద్దలు కూటమి నాయకులతో ఆయన చర్చించారు. వేమన రాసిన పద్యాలు నేటి యువతకు ఎంతో ఉపయోగమన్నారు. జయంతి విజయవంతం చేయడానికి అందరూ వారి వారి బాధ్యతలను నిర్వహించాలని ఆయన కోరారు. బీజేపీ నాయకులు కేశవరెడ్డి, పాల్గొన్నారు.1
- Post by Paramesh Ratnagiri1
- మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో సునామీ సుధాకర్ సందడి చేశారు. సోమవారం కళాశాలలో కళాశాల చైర్మన్ కె.ఎస్.రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో పెద్ద ఎత్తున కోడిపందాలు,పతంగుల పోటీలు, ముగ్గుల పోటీలను నిర్వహించారు.1