Shuru
Apke Nagar Ki App…
తెలంగాణ కరీంనగర్‌లోని కోతి రాంపూర్ బైపాస్ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అవ్వగా, గాయాలపాలైన పలువురు ప్రయాణికులు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోందని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు తెలంగాణ కరీంనగర్‌లోని కోతి రాంపూర్ బైపాస్ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అవ్వగా, గాయాలపాలైన పలువురు ప్రయాణికులు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోందని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
Ponna Eswaraiah
తెలంగాణ కరీంనగర్‌లోని కోతి రాంపూర్ బైపాస్ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అవ్వగా, గాయాలపాలైన పలువురు ప్రయాణికులు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోందని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు తెలంగాణ కరీంనగర్‌లోని కోతి రాంపూర్ బైపాస్ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అవ్వగా, గాయాలపాలైన పలువురు ప్రయాణికులు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోందని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఒంగోలు నియోజకవర్గంలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి రూ.19 లక్షలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే దామచర్ల వెల్లడించారు. సంబంధిత సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఒంగోలులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే జనార్దన్ పంపిణీ చేశారు. లబ్ధిదారులు చెక్కులను సద్వినియోగంచేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.1
- కుప్పం మండలం దాసుగానూరు పంచాయతీ బలమందుకోటాలు. నాట సారా తయారీ కేంద్రంపై కుప్పం డి.ఎస్.పి దాడులు చేపట్టారు. రాబడిన సమాచారం మేరకు. బలమందుకోటాల్లో నాటు సారా తయారీ చేస్తున్నారని. తెలుసుకొని పోలీస్ సిబ్బందిలతో దాడి చేపట్టారు. లక్ష్మీపతి, రఘుపతి, కృష్ణప్ప, ముగ్గురు కలిసి తన సొంత పొలంలో నాటుసార్ తయారు చేస్తున్నరా ని వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశామని. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు1
- “నో స్టాక్” బోర్డులతో మంత్రాలయం…1
- పెద్దపల్లి మండలం తురుకల మద్దికుంట గ్రామంలో గత కొద్ది సంవత్సరాలుగా మైనింగ్ శాఖ అనుమతితో మట్టి విక్రయాలు జరుపుతున్నానని ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయాన్ని ఇస్తూ పదుల సంఖ్యలో అందరికీ ఉపాధులు కల్పిస్తూ తను ఉపాధి పొందుతున్న క్రమంలో మద్దికుంట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు భయాందోళన గురిచేస్తూ ఐదు లక్షల 40 వేల రూపాయలు కావాలని డిమాండ్ చేస్తూ లేదంటే మట్టి విక్రయాలు జరిపించేది లేదంటూ అడ్డుకుంటున్నారని వారిపై చర్యలు చేపట్టి నాకు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారంటూ రామ్ రెడ్డి తెలిపారు1
- కారంపూడి గ్రామంలోని ఒక పేద కుటుంబానికి బ్రహ్మానందం రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక పాత్ర బియ్యాన్ని కొంత సరుకులు ఇవ్వడం జరిగింది.1
- నాగర్‌కర్నూల్: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో ముందు జేఏసీ నాయకులు, కార్మికులు ధర్నాకు దిగారు. 'జేఏసీ జిందాబాద్' అంటూ నినదిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న 2017 ఏరియర్స్, 2021 నుంచి అమలు కావాల్సిన పే-స్కేల్‌పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. కార్మికుల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమని, డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.1
- సబ్సిడీపై అందించే వ్యవసాయ యంత్రల పథకాన్ని రైతులు సద్వినియం చేసుకోవాలని మార్కాపురం జిల్లా రాచర్ల వ్యవసాయ శాఖ అధికారి మహబూబ్ బాషా విజ్ఞప్తి చేశారు. మారిన సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో వ్యవసాయం కూడా యాంత్రికంగా నిర్వహించడం వల్ల సమయం ఆదా చేయడమే కాకుండా రైతులకు పని సులభతరం చేయవచ్చని అలానే అధిక దిగుబడి కూడా పొందవచ్చు అని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు 50% మిగతా వారికి 40 శాతం సబ్సిడీపై ప్రభుత్వం యంత్రాలు అందిస్తుందన్నారు. 50 వేలకు పైగా విలువచేసే రెండు యంత్రాలు రైతులు పొందవచ్చని రైతులు సొంతంగా భూమి కలిగి ఉన్నవారు కానీ లేదా కౌలు రైతు కార్డు ఉండి మూడు సీజన్లు పంట వేసిన రైతులు అర్హులవుతారని వ్యవసాయ శాఖ అధికారి అన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు మీ స్థానిక వ్యవసాయ కార్యాలయం కానీ లేదా రైతు సేవ కేంద్రాలను సంప్రదించాలన్నారు.1
- అన్నమయ్య జిల్లా :- అంతర్ రాష్ట్ర కార్ల దొంగ అరెస్ట్ రూ.20 లక్షల విలువైన 3 కార్లు స్వాధీనం... అన్నమయ్య జిల్లా, మదనపల్లె: కార్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర నేరస్థుడిని మదనపల్లె 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి, రూ.20 లక్షల విలువైన మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. క్రైం నెం.75/2026 కింద కేసు నమోదు చేసి, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం నిందితుడిని నక్కలదిన్నె ఆర్చ్ వద్ద అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ అయిన దేవరాజ్ కుమార్ (31), చింతామణి (కర్ణాటక)కు చెందినవాడు. అతని వద్ద నుంచి ఇన్నోవా, TUV-300, ఫార్చ్యూనర్ కార్లను స్వాధీనం చేసుకున్నారు.వాహనాలకు GPS, అలారంలు అమర్చుకోవాలని పోలీసులు సూచించారు. కేసు ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.2
- పోలీసులపై ట్రోల్స్ ఆపాలి: రంగయ్య1