మదనపల్లె లోఅంతర్ రాష్ట్ర కార్ల దొంగ అరెస్ట్ రూ.20 లక్షల విలువైన 3 కార్లు స్వాధీనం... అన్నమయ్య జిల్లా :- అంతర్ రాష్ట్ర కార్ల దొంగ అరెస్ట్ రూ.20 లక్షల విలువైన 3 కార్లు స్వాధీనం... అన్నమయ్య జిల్లా, మదనపల్లె: కార్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర నేరస్థుడిని మదనపల్లె 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి, రూ.20 లక్షల విలువైన మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. క్రైం నెం.75/2026 కింద కేసు నమోదు చేసి, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం నిందితుడిని నక్కలదిన్నె ఆర్చ్ వద్ద అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ అయిన దేవరాజ్ కుమార్ (31), చింతామణి (కర్ణాటక)కు చెందినవాడు. అతని వద్ద నుంచి ఇన్నోవా, TUV-300, ఫార్చ్యూనర్ కార్లను స్వాధీనం చేసుకున్నారు.వాహనాలకు GPS, అలారంలు అమర్చుకోవాలని పోలీసులు సూచించారు. కేసు ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
మదనపల్లె లోఅంతర్ రాష్ట్ర కార్ల దొంగ అరెస్ట్ రూ.20 లక్షల విలువైన 3 కార్లు స్వాధీనం... అన్నమయ్య జిల్లా :- అంతర్ రాష్ట్ర కార్ల దొంగ అరెస్ట్ రూ.20 లక్షల విలువైన 3 కార్లు స్వాధీనం... అన్నమయ్య జిల్లా, మదనపల్లె: కార్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర నేరస్థుడిని మదనపల్లె 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి, రూ.20 లక్షల విలువైన మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. క్రైం నెం.75/2026 కింద కేసు నమోదు చేసి, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం నిందితుడిని నక్కలదిన్నె ఆర్చ్ వద్ద అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ అయిన దేవరాజ్ కుమార్ (31), చింతామణి (కర్ణాటక)కు చెందినవాడు. అతని వద్ద నుంచి ఇన్నోవా, TUV-300, ఫార్చ్యూనర్ కార్లను స్వాధీనం చేసుకున్నారు.వాహనాలకు GPS, అలారంలు అమర్చుకోవాలని పోలీసులు సూచించారు. కేసు ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
- కుప్పం మండలం దాసుగానూరు పంచాయతీ బలమందుకోటాలు. నాట సారా తయారీ కేంద్రంపై కుప్పం డి.ఎస్.పి దాడులు చేపట్టారు. రాబడిన సమాచారం మేరకు. బలమందుకోటాల్లో నాటు సారా తయారీ చేస్తున్నారని. తెలుసుకొని పోలీస్ సిబ్బందిలతో దాడి చేపట్టారు. లక్ష్మీపతి, రఘుపతి, కృష్ణప్ప, ముగ్గురు కలిసి తన సొంత పొలంలో నాటుసార్ తయారు చేస్తున్నరా ని వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశామని. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు1
- Post by Daatha Foundation Trust1
- చంద్రగిరి బైపాస్ ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఘరానా మోసం ఘరానా మోసం. పెట్రోల్ కోసం వచ్చిన కస్టమర్ 100 రూపాయలకు పెట్రోల్ పట్టమని చెప్పగా ఫీడ్ చేసి ప్రయత్నం. రీడింగ్ లో 100 కంప్లీట్ అయిన పెట్రోల్ రాని వైనం. ప్రశ్నించిన కస్టమర్ ను పెట్రోల్ పట్టినా అని వాదించిన పెట్రోల్ బంక్ సిబ్బంది. పెట్రోల్ రాలేదని మళ్లీ పట్టాలని అడగడంతో 30 రూపాయలు ఫీడ్ చేసి పట్టిన మల్లి పెట్రోల్ రాని వైనం. చంద్రగిరి బైపాస్ ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద తరచూ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపిన వినియోగదారులు.ప్రశ్నించిన కస్టమర్ల పై దౌర్జన్యం చేస్తున్న పెట్రోల్ బంక్ సిబ్బంది. చంద్రగిరి ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ పట్టే వినియోగదారులకు ఈ మోసాన్ని గుర్తించాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వినియోగదారుడు.ఈ పెట్రోల్ బంకు వద్ద సిబ్బంది తరచు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మోసాలకు పాల్పడుతున్న పరిస్థితి.1
- బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్.... ✍️ ఆంధ్రప్రదేశ్. కడప జిల్లా. రాజంపేట నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా ఇసుక దందా. మమ్మల్ని ఎవడురా ఆపేదంటున్న.... ఇసుక మాపియా. పట్టించుకోని ప్రభుత్వ అధికారులు. ఇసుక దందా లో ప్రభుత్వ అధికారులకు "వాట" ఎంత ....????? కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం చెయ్యేరు నదిలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగించి, హత్యారాల మరియు టంగుటూరు ఇసుక రీచ్ నుండి పక్క జిల్లాలు మరియు రాష్ట్రలకు అధిక లోడు లారి టిప్పర్లతో ఇసుకను తరలిస్తు, లక్షల రూపాయలు దోచుకుంటున్న.... ఇసుక మపియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.... మీరు ఇప్పటికైనా స్పందించి ఇసుక మాపియా దారుల నుండి ఇసుక ను కాపడాలని ప్రజలు కోరుతున్నారు.1
- సింగరాయకొండ హైవేపై మంగళవారం కారు-ట్రాక్టర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో కారు, ట్రాక్టర్ రెండూ బోల్తా పడ్డాయి. వైజాగ్ నుంచి తిరుమల వెళ్తున్న ఆ కారులో మొత్తం 8 మంది ప్రయాణిస్తుండగా వారిలో రేవతి, వివేక్, సంతోశ్, రాజేశ్, యశోదలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కారులోని ఇద్దరు చిన్నపిల్లలు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయట పడ్డారు.1
- మాజీ MLA కాటసాని రామిరెడ్డి ఇటీవల ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాటసాని అంటే ఏంటో తెలుసా? అని బీసీని హెచ్చరించగా.. దీనికి ఆయన తనదైన శైలిలో జవాబిచ్చారు. రామిరెడ్డి అంటే కాంట్రాక్ట్ మర్డర్లు, కబ్జాలు, దౌర్జన్యాలని ఫైర్ అయ్యారు. అటు, 2014-24 ఎన్నికలలో BPLలో మెజార్టీ తనేదన్నారు. కాగా, మంత్రి బీసీ సింగపూర్ పర్యటనలో ఉండగా, ఆయన కార్యాలయం వీడియో రిలీజ్ చేసింది.1
- నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలోని పలు గ్రామాల పరిధిలో భారీ గాలులు వీస్తున్నాయి. తిమ్మాపురం, బుక్కాపురం, కృష్ణనంది, గోపవరం, గాజులపల్లె పరిసరాల్లో రైతులు సాగు చేస్తున్న అరటి తోటల్లో చెట్లు నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 100 ఎకరాల్లో అరటి చెట్లు పడిపోయినట్లు బాధిత రైతులు తెలిపారు. అకాల వర్షానికి మొక్కజొన్న పంట తడిసి ముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు1
- అన్నమయ్య జిల్లా :- అంతర్ రాష్ట్ర కార్ల దొంగ అరెస్ట్ రూ.20 లక్షల విలువైన 3 కార్లు స్వాధీనం... అన్నమయ్య జిల్లా, మదనపల్లె: కార్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర నేరస్థుడిని మదనపల్లె 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి, రూ.20 లక్షల విలువైన మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. క్రైం నెం.75/2026 కింద కేసు నమోదు చేసి, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం నిందితుడిని నక్కలదిన్నె ఆర్చ్ వద్ద అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ అయిన దేవరాజ్ కుమార్ (31), చింతామణి (కర్ణాటక)కు చెందినవాడు. అతని వద్ద నుంచి ఇన్నోవా, TUV-300, ఫార్చ్యూనర్ కార్లను స్వాధీనం చేసుకున్నారు.వాహనాలకు GPS, అలారంలు అమర్చుకోవాలని పోలీసులు సూచించారు. కేసు ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.2