Shuru
Apke Nagar Ki App…
బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని వ్యాఖ్యలకు మంత్రి బీసీ కౌంటర్(VIDEO) మాజీ MLA కాటసాని రామిరెడ్డి ఇటీవల ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాటసాని అంటే ఏంటో తెలుసా? అని బీసీని హెచ్చరించగా.. దీనికి ఆయన తనదైన శైలిలో జవాబిచ్చారు. రామిరెడ్డి అంటే కాంట్రాక్ట్ మర్డర్లు, కబ్జాలు, దౌర్జన్యాలని ఫైర్ అయ్యారు. అటు, 2014-24 ఎన్నికలలో BPLలో మెజార్టీ తనేదన్నారు. కాగా, మంత్రి బీసీ సింగపూర్ పర్యటనలో ఉండగా, ఆయన కార్యాలయం వీడియో రిలీజ్ చేసింది.
Dinesh Pedisela
బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని వ్యాఖ్యలకు మంత్రి బీసీ కౌంటర్(VIDEO) మాజీ MLA కాటసాని రామిరెడ్డి ఇటీవల ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాటసాని అంటే ఏంటో తెలుసా? అని బీసీని హెచ్చరించగా.. దీనికి ఆయన తనదైన శైలిలో జవాబిచ్చారు. రామిరెడ్డి అంటే కాంట్రాక్ట్ మర్డర్లు, కబ్జాలు, దౌర్జన్యాలని ఫైర్ అయ్యారు. అటు, 2014-24 ఎన్నికలలో BPLలో మెజార్టీ తనేదన్నారు. కాగా, మంత్రి బీసీ సింగపూర్ పర్యటనలో ఉండగా, ఆయన కార్యాలయం వీడియో రిలీజ్ చేసింది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పోలీసులపై ట్రోల్స్ ఆపాలి: రంగయ్య1
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. మన్ననూరు పీహెచ్‌సీని సందర్శించిన ఆయన లేబర్ రూమ్, ల్యాబ్, మెడికల్ స్టోర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓపీ సంఖ్యను పెంచి, పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఐటీడీఏ మేనేజర్ జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.1
- తెలంగాణ కరీంనగర్‌లోని కోతి రాంపూర్ బైపాస్ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అవ్వగా, గాయాలపాలైన పలువురు ప్రయాణికులు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోందని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు1
- శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం :-రెవిన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయం లో అసెంబ్లీ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో ఉదయం 11:00 గంటలకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వెల్లడించిన ఓటర్ల వివరాలు: • *ధర్మవరం 160 అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,48,012 మంది ఓటర్లు ఉన్నారు* • పురుషులు : 1,22,706 • మహిళలు : 1,25,285 • ఇతరులు : 21 *18 సంవత్సరాలు నిండిన యువతీ–యువకులు తప్పనిసరిగా తమ ఓటు హక్కు నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు.* అలాగే ఓటరు జాబితాలో కొత్త నమోదులు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి రెవెన్యూ డివిజనల్ అధికారి, ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ ,ఎలక్షన్ సీనియర్ సహాయకులు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.1
- కారంపూడి గ్రామంలోని ఒక పేద కుటుంబానికి బ్రహ్మానందం రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక పాత్ర బియ్యాన్ని కొంత సరుకులు ఇవ్వడం జరిగింది.1
- Post by Daatha Foundation Trust1
- సబ్సిడీపై అందించే వ్యవసాయ యంత్రల పథకాన్ని రైతులు సద్వినియం చేసుకోవాలని మార్కాపురం జిల్లా రాచర్ల వ్యవసాయ శాఖ అధికారి మహబూబ్ బాషా విజ్ఞప్తి చేశారు. మారిన సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో వ్యవసాయం కూడా యాంత్రికంగా నిర్వహించడం వల్ల సమయం ఆదా చేయడమే కాకుండా రైతులకు పని సులభతరం చేయవచ్చని అలానే అధిక దిగుబడి కూడా పొందవచ్చు అని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు 50% మిగతా వారికి 40 శాతం సబ్సిడీపై ప్రభుత్వం యంత్రాలు అందిస్తుందన్నారు. 50 వేలకు పైగా విలువచేసే రెండు యంత్రాలు రైతులు పొందవచ్చని రైతులు సొంతంగా భూమి కలిగి ఉన్నవారు కానీ లేదా కౌలు రైతు కార్డు ఉండి మూడు సీజన్లు పంట వేసిన రైతులు అర్హులవుతారని వ్యవసాయ శాఖ అధికారి అన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు మీ స్థానిక వ్యవసాయ కార్యాలయం కానీ లేదా రైతు సేవ కేంద్రాలను సంప్రదించాలన్నారు.1
- డ్రైవర్ చాకచక్యంతో పెద్ద ప్రమాదం తప్పింది1
- సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామం పరిధిలోని సచివాలయం, 1 మంగళవారం ఉదయం 11 గంటలు కావస్తున్న సచివాలయం తలుపులు తెరచకపోవడంతో సచివాలయ ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేసి నిరసన చేసిన గ్రామస్తులు1