logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

_*అరటి ఆకు ఏంటి.... ఇంత కఠినంగా చెబుతుందంటారా..... స్మూత్ గా చెబితే మనం వింటామా.... మీ మునిమనవడు మీరు తిని పారేసిన ప్లాస్టిక్ ప్లేట్ ని చూడాలనుకుంటే వాడండి.... అరటాకు చెప్పింది వింటే మనం మారిపోవాల్సిందే!*_ 🤔😊👌🏽👏🏽👌🏽👍🏽

9 hrs ago
user_Daatha Foundation Trust
Daatha Foundation Trust
Charity కలకడ, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
9 hrs ago

_*అరటి ఆకు ఏంటి.... ఇంత కఠినంగా చెబుతుందంటారా..... స్మూత్ గా చెబితే మనం వింటామా.... మీ మునిమనవడు మీరు తిని పారేసిన ప్లాస్టిక్ ప్లేట్ ని చూడాలనుకుంటే వాడండి.... అరటాకు చెప్పింది వింటే మనం మారిపోవాల్సిందే!*_ 🤔😊👌🏽👏🏽👌🏽👍🏽

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by Daatha Foundation Trust
    1
    Post by Daatha Foundation Trust
    user_Daatha Foundation Trust
    Daatha Foundation Trust
    Charity కలకడ, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్.... ✍️ ఆంధ్రప్రదేశ్. కడప జిల్లా. రాజంపేట నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా ఇసుక దందా. మమ్మల్ని ఎవడురా ఆపేదంటున్న.... ఇసుక మాపియా. పట్టించుకోని ప్రభుత్వ అధికారులు. ఇసుక దందా లో ప్రభుత్వ అధికారులకు "వాట" ఎంత ....????? కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం చెయ్యేరు నదిలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగించి, హత్యారాల మరియు టంగుటూరు ఇసుక రీచ్ నుండి పక్క జిల్లాలు మరియు రాష్ట్రలకు అధిక లోడు లారి టిప్పర్లతో ఇసుకను తరలిస్తు, లక్షల రూపాయలు దోచుకుంటున్న.... ఇసుక మపియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.... మీరు ఇప్పటికైనా స్పందించి ఇసుక మాపియా దారుల నుండి ఇసుక ను కాపడాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    బ్రేకింగ్ 
బ్రేకింగ్ న్యూస్.... ✍️
ఆంధ్రప్రదేశ్.
కడప జిల్లా.
రాజంపేట నియోజకవర్గం.
తెలుగుదేశం పార్టీ నాయకుల  ఆధ్వర్యంలో విచ్చలవిడిగా ఇసుక దందా.
మమ్మల్ని ఎవడురా ఆపేదంటున్న.... ఇసుక మాపియా.
పట్టించుకోని ప్రభుత్వ అధికారులు.
ఇసుక దందా లో ప్రభుత్వ అధికారులకు "వాట" ఎంత ....????? 
కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం చెయ్యేరు నదిలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగించి, హత్యారాల మరియు టంగుటూరు ఇసుక రీచ్ నుండి పక్క జిల్లాలు మరియు రాష్ట్రలకు అధిక లోడు లారి టిప్పర్లతో ఇసుకను తరలిస్తు,  లక్షల రూపాయలు దోచుకుంటున్న.... ఇసుక మపియా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు....
మీరు ఇప్పటికైనా స్పందించి ఇసుక మాపియా దారుల నుండి ఇసుక ను కాపడాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    6 hrs ago
  • చంద్రగిరి బైపాస్ ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఘరానా మోసం ఘరానా మోసం. పెట్రోల్ కోసం వచ్చిన కస్టమర్ 100 రూపాయలకు పెట్రోల్ పట్టమని చెప్పగా ఫీడ్ చేసి ప్రయత్నం. రీడింగ్ లో 100 కంప్లీట్ అయిన పెట్రోల్ రాని వైనం. ప్రశ్నించిన కస్టమర్ ను పెట్రోల్ పట్టినా అని వాదించిన పెట్రోల్ బంక్ సిబ్బంది. పెట్రోల్ రాలేదని మళ్లీ పట్టాలని అడగడంతో 30 రూపాయలు ఫీడ్ చేసి పట్టిన మల్లి పెట్రోల్ రాని వైనం. చంద్రగిరి బైపాస్ ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద తరచూ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపిన వినియోగదారులు.ప్రశ్నించిన కస్టమర్ల పై దౌర్జన్యం చేస్తున్న పెట్రోల్ బంక్ సిబ్బంది. చంద్రగిరి ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ పట్టే వినియోగదారులకు ఈ మోసాన్ని గుర్తించాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వినియోగదారుడు.ఈ పెట్రోల్ బంకు వద్ద సిబ్బంది తరచు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మోసాలకు పాల్పడుతున్న పరిస్థితి.
    1
    చంద్రగిరి బైపాస్ ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఘరానా మోసం ఘరానా మోసం. 
పెట్రోల్ కోసం వచ్చిన కస్టమర్ 100 రూపాయలకు పెట్రోల్ పట్టమని చెప్పగా ఫీడ్ చేసి ప్రయత్నం. రీడింగ్ లో 100 కంప్లీట్ అయిన పెట్రోల్ రాని వైనం. ప్రశ్నించిన కస్టమర్ ను పెట్రోల్ పట్టినా అని వాదించిన పెట్రోల్ బంక్ సిబ్బంది. పెట్రోల్ రాలేదని మళ్లీ పట్టాలని అడగడంతో 30 రూపాయలు ఫీడ్ చేసి పట్టిన మల్లి పెట్రోల్ రాని వైనం. చంద్రగిరి బైపాస్ ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద తరచూ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపిన వినియోగదారులు.ప్రశ్నించిన  కస్టమర్ల పై దౌర్జన్యం చేస్తున్న పెట్రోల్ బంక్ సిబ్బంది. చంద్రగిరి ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ పట్టే వినియోగదారులకు ఈ మోసాన్ని గుర్తించాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వినియోగదారుడు.ఈ పెట్రోల్ బంకు వద్ద సిబ్బంది తరచు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మోసాలకు పాల్పడుతున్న పరిస్థితి.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    6 hrs ago
  • కుప్పం మండలం దాసుగానూరు పంచాయతీ బలమందుకోటాలు. నాట సారా తయారీ కేంద్రంపై కుప్పం డి.ఎస్.పి దాడులు చేపట్టారు. రాబడిన సమాచారం మేరకు. బలమందుకోటాల్లో నాటు సారా తయారీ చేస్తున్నారని. తెలుసుకొని పోలీస్ సిబ్బందిలతో దాడి చేపట్టారు. లక్ష్మీపతి, రఘుపతి, కృష్ణప్ప, ముగ్గురు కలిసి తన సొంత పొలంలో నాటుసార్ తయారు చేస్తున్నరా ని వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశామని. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు
    1
    కుప్పం మండలం దాసుగానూరు పంచాయతీ బలమందుకోటాలు. నాట సారా తయారీ కేంద్రంపై కుప్పం డి.ఎస్.పి దాడులు చేపట్టారు. రాబడిన సమాచారం మేరకు. బలమందుకోటాల్లో నాటు సారా తయారీ చేస్తున్నారని. తెలుసుకొని పోలీస్ సిబ్బందిలతో దాడి చేపట్టారు. లక్ష్మీపతి, రఘుపతి, కృష్ణప్ప, ముగ్గురు కలిసి తన సొంత పొలంలో నాటుసార్ తయారు చేస్తున్నరా ని వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశామని. వీరిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • సింగరాయకొండ హైవేపై మంగళవారం కారు-ట్రాక్టర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో కారు, ట్రాక్టర్ రెండూ బోల్తా పడ్డాయి. వైజాగ్ నుంచి తిరుమల వెళ్తున్న ఆ కారులో మొత్తం 8 మంది ప్రయాణిస్తుండగా వారిలో రేవతి, వివేక్, సంతోశ్, రాజేశ్, యశోదలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కారులోని ఇద్దరు చిన్నపిల్లలు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయట పడ్డారు.
    1
    సింగరాయకొండ హైవేపై మంగళవారం కారు-ట్రాక్టర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో కారు, ట్రాక్టర్ రెండూ బోల్తా పడ్డాయి. వైజాగ్ నుంచి తిరుమల వెళ్తున్న ఆ కారులో మొత్తం 8 మంది ప్రయాణిస్తుండగా వారిలో రేవతి, వివేక్, సంతోశ్, రాజేశ్, యశోదలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కారులోని ఇద్దరు చిన్నపిల్లలు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయట పడ్డారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • మాజీ MLA కాటసాని రామిరెడ్డి ఇటీవల ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాటసాని అంటే ఏంటో తెలుసా? అని బీసీని హెచ్చరించగా.. దీనికి ఆయన తనదైన శైలిలో జవాబిచ్చారు. రామిరెడ్డి అంటే కాంట్రాక్ట్ మర్డర్లు, కబ్జాలు, దౌర్జన్యాలని ఫైర్ అయ్యారు. అటు, 2014-24 ఎన్నికలలో BPLలో మెజార్టీ తనేదన్నారు. కాగా, మంత్రి బీసీ సింగపూర్ పర్యటనలో ఉండగా, ఆయన కార్యాలయం వీడియో రిలీజ్ చేసింది.
    1
    మాజీ MLA కాటసాని రామిరెడ్డి ఇటీవల ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాటసాని అంటే ఏంటో తెలుసా? అని బీసీని హెచ్చరించగా.. దీనికి ఆయన తనదైన శైలిలో జవాబిచ్చారు. రామిరెడ్డి అంటే కాంట్రాక్ట్ మర్డర్లు, కబ్జాలు, దౌర్జన్యాలని ఫైర్ అయ్యారు. అటు, 2014-24 ఎన్నికలలో BPLలో మెజార్టీ తనేదన్నారు. కాగా, మంత్రి బీసీ సింగపూర్ పర్యటనలో ఉండగా, ఆయన కార్యాలయం వీడియో రిలీజ్ చేసింది.
    user_Dinesh Pedisela
    Dinesh Pedisela
    Local News Reporter జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని మహానంది ఎస్ ఐ ఎన్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి మహానంది మండలం గాజులపల్లె పరిధిలోని నంద్యాల- గిద్దలూరు జాతీయ రహదారి మెట్ట యందు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, సరైన ధ్రువపత్రాలు లేని పలువురికి జరిమానాలు విధించారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    1
    రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని మహానంది ఎస్ ఐ ఎన్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి మహానంది మండలం గాజులపల్లె పరిధిలోని నంద్యాల- గిద్దలూరు జాతీయ రహదారి మెట్ట యందు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, సరైన ధ్రువపత్రాలు లేని పలువురికి జరిమానాలు విధించారు. ఎస్ఐ మాట్లాడుతూ..  మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • తెలంగాణ కరీంనగర్‌లోని కోతి రాంపూర్ బైపాస్ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అవ్వగా, గాయాలపాలైన పలువురు ప్రయాణికులు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోందని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
    1
    తెలంగాణ 
కరీంనగర్‌లోని కోతి రాంపూర్ బైపాస్ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అవ్వగా, గాయాలపాలైన పలువురు ప్రయాణికులు
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోందని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.