logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చెరకల్పాడు వార్తలు

on 12 August
user_Ravi Naidu
Ravi Naidu
Devanakonda, Kurnool•
on 12 August

చెరకల్పాడు వార్తలు

More news from Annamayya and nearby areas
  • మాజీ సైనికుల ఆస్తి ని కాజేయడానికి కబ్జా దారుల కుట్ర — కంచర్ల శ్రీనివాసులు నాయుడు. - అడ్డుకున్న మాజీ సైనికులపైన దాడి పీలేరు మండలం బోడుమల వారి పల్లికి చెందిన లేట్ చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు మాజీ సైనికుడు ఎన్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఆస్తి ని కాజేయడానికి కబ్జా దారుల కుట్ర పన్నారని మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఆరోపించారు.వారికి వారసత్వంగా లభించిన 1.27 ఎకరాల భూమిలో కొంత భాగం కొబ్బరి,టేకు,మామిడి చెట్లను పెంచి మిగిలిన స్థలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అయితే పీలేరు కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎన్ అమర్నాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి, మహేష్ గుప్తా తమ అనుచరులతో భూకబ్జాలకు పాల్పాడ్డారని ఆరోపించారు.
    1
    మాజీ సైనికుల ఆస్తి ని కాజేయడానికి కబ్జా దారుల కుట్ర — కంచర్ల శ్రీనివాసులు నాయుడు.
- అడ్డుకున్న మాజీ సైనికులపైన  దాడి 
పీలేరు మండలం బోడుమల వారి పల్లికి చెందిన లేట్ చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు మాజీ సైనికుడు ఎన్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి  ఆస్తి ని కాజేయడానికి కబ్జా దారుల కుట్ర పన్నారని మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఆరోపించారు.వారికి వారసత్వంగా లభించిన 1.27 ఎకరాల భూమిలో కొంత భాగం కొబ్బరి,టేకు,మామిడి చెట్లను పెంచి మిగిలిన స్థలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అయితే పీలేరు కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎన్ అమర్నాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి, మహేష్ గుప్తా తమ అనుచరులతో  భూకబ్జాలకు పాల్పాడ్డారని ఆరోపించారు.
    user_SN MEDIA
    SN MEDIA
    Madanapalle, Annamayya•
    8 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳 బి ఆర్ ఎస్ వారికి అధికారం పోయిన తర్వాత తెలిసిందా గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల పనులకు కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ పంపిస్తుంది అని
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
బి ఆర్ ఎస్ వారికి అధికారం పోయిన తర్వాత తెలిసిందా గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల పనులకు కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ పంపిస్తుంది అని
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    10 hrs ago
  • ప్రజలకు ఉపయోగపడని ఎమ్మెల - గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గజ్వేల్ డిసెంబర్ 29 ::: గత రెండు సంవత్సరాలుగా ఓటు వేసిన గజ్వేల్ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేని కేసీఆర్ మాకు అవసరం లేదు మీ ఆరోగ్య రీత్యా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గజ్వేల్ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కేవలం కాపాడుకోవడానికి అసెంబ్లీకి వెళ్లి సంతకం పెట్టి కేవలం 3 నిమిషాలలో బయటకి రావడం గజ్వేల్ ప్రజల అదృష్టకరం గజ్వేల్ లో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోవడం చాలా దుష్టపుఎన్నో ప్రజా సమస్యలు ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోవడం చాలా దురదృష్టం. మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ప్రజల కోసం పనిచేసే నాయకులు వ్యామోహానికి గజ్వేల్ ప్రజలను బలి తీసుకోదు అని విజ్ఞప్తి చేస్తున్నామ్ ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు ప్రధాన కార్యదర్శి నక్క రాములు నాయకులు సమీర్, ఉడేం శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కర్ణాకర్ రెడ్డి, జహంగీర్, భాస్కర్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ప్రజలకు ఉపయోగపడని ఎమ్మెల
- గజ్వేల్  వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్
గజ్వేల్ డిసెంబర్ 29 ::: గత రెండు సంవత్సరాలుగా ఓటు వేసిన గజ్వేల్ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేని కేసీఆర్ మాకు అవసరం లేదు మీ ఆరోగ్య రీత్యా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గజ్వేల్ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కేవలం కాపాడుకోవడానికి అసెంబ్లీకి వెళ్లి సంతకం పెట్టి కేవలం 3 నిమిషాలలో బయటకి రావడం గజ్వేల్ ప్రజల అదృష్టకరం గజ్వేల్ లో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోవడం చాలా దుష్టపుఎన్నో ప్రజా సమస్యలు ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోవడం చాలా దురదృష్టం. మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ప్రజల కోసం పనిచేసే నాయకులు వ్యామోహానికి గజ్వేల్ ప్రజలను బలి తీసుకోదు అని విజ్ఞప్తి చేస్తున్నామ్ ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు ప్రధాన కార్యదర్శి నక్క రాములు నాయకులు సమీర్, ఉడేం శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కర్ణాకర్ రెడ్డి, జహంగీర్, భాస్కర్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
    user_B Narsimhulu
    B Narsimhulu
    Journalist గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • బహుజన వనభోజనం కార్యక్రమంలో పలమనేరు బహుజన నాయకులు . డిసెంబర్ 28 వ తేది ఆదివారం తిరుపతి పట్టణం లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది పుణ్యమూర్తి, చింత మాకుల ఆధ్వర్యంలో జరిగిన బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం మరియు వనభోజనాల కార్యక్రమం లో పలమనేర్ నియోజకవర్గం నుండి బహుజన యువజన నాయకులు , మరియు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు డి.వి.మునిరత్నం,తరిగొండ,మణి, యువజన నాయకులు ఎం. శ్రీనివాసులు,మహే‌ష్, రెడ్డి ప్రసాద్, భాస్కర్, కిరణ్, సమంత్, పవన్,మాస్టర్ శివా,మంజునాథ్, మహిళా నాయకులు రత్నమ్మ,వాణి, శాంతమ్మ, కుమారి, గుర్రం, సుబ్రహ్మణ్యం, రమణారెడ్డి,అమానుల్లా,సూర శ్రీనివాస్,ఆనంద, నారాయణ శెట్టి,శంకరన్న లతో పాటు 25 మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.తిరుపతి నందు జరిగిన వనభోజనాల కార్యాన్ని ఆదర్శం గా తీసుకొని పలమనేరు ప్రాంతంలో కూడా వనభోజనాల కార్యక్రమాన్ని చేపడతామని ప్రతిని పూనారు.
    1
    బహుజన వనభోజనం కార్యక్రమంలో పలమనేరు  బహుజన నాయకులు . 
డిసెంబర్  28 వ తేది ఆదివారం తిరుపతి పట్టణం లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది పుణ్యమూర్తి, చింత మాకుల ఆధ్వర్యంలో జరిగిన బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం మరియు వనభోజనాల కార్యక్రమం లో పలమనేర్ నియోజకవర్గం నుండి బహుజన యువజన నాయకులు , మరియు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు  డి.వి.మునిరత్నం,తరిగొండ,మణి, యువజన నాయకులు ఎం. శ్రీనివాసులు,మహే‌ష్, రెడ్డి ప్రసాద్, భాస్కర్, కిరణ్, సమంత్, పవన్,మాస్టర్ శివా,మంజునాథ్, మహిళా నాయకులు రత్నమ్మ,వాణి, శాంతమ్మ, కుమారి, గుర్రం, సుబ్రహ్మణ్యం, రమణారెడ్డి,అమానుల్లా,సూర శ్రీనివాస్,ఆనంద, నారాయణ శెట్టి,శంకరన్న లతో పాటు 25 మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.తిరుపతి నందు జరిగిన వనభోజనాల కార్యాన్ని ఆదర్శం గా తీసుకొని పలమనేరు ప్రాంతంలో కూడా వనభోజనాల కార్యక్రమాన్ని చేపడతామని ప్రతిని పూనారు.
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    గంగావరం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    చిట్టమూరు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ముక్కోటి ఏకాదశి రామాలయం సిద్ధం జన్నారంలోని రాంనగర్ లో ఉన్న రామాలయం ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతోంది. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని రాంనగర్ రామాలయాన్ని సోమవారం రాత్రి దేవాలయ కమిటీ చైర్మన్ మిక్కిలినేని రాజశేఖర్ ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ సభ్యులు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. దేవాలయంలో తోరణాలు, బంతిపూల దండలు కడుతున్నారు. ధ్వజస్తంభాన్ని బల్బులతో అలంకరించారు. మంగళవారం దేవాలయంలో భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పించనున్నారు.
    1
    ముక్కోటి ఏకాదశి రామాలయం సిద్ధం జన్నారంలోని రాంనగర్ లో ఉన్న రామాలయం ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతోంది. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని రాంనగర్ రామాలయాన్ని సోమవారం రాత్రి దేవాలయ కమిటీ చైర్మన్ మిక్కిలినేని రాజశేఖర్ ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ సభ్యులు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. దేవాలయంలో తోరణాలు, బంతిపూల దండలు కడుతున్నారు. ధ్వజస్తంభాన్ని బల్బులతో అలంకరించారు. మంగళవారం దేవాలయంలో భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పించనున్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • ప్రజల ముందు ప్రగల్బాల కోసమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కౌన్సిల్ సభాపతి గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సంవత్సరం క్రితం శంకుస్థాపన చేయగా, నత్త నడక కంటే కూడా ఘోరంగా, హీనంగా చిట్యాల లోని ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం సాగుతోందని, దీని కారణంగా పట్టణ ప్రజలు ఉపయోగించే సర్వీస్ రోడ్లనే హైవే రోడ్లుగా మరల్చడం, అవి ట్రాఫిక్ ధాటికి, మోకాలి లోపలికి గుంతలు ఏర్పడడం, ప్రతి వాహనం టైర్లు ఎగిరిపడి, తీవ్ర ప్రమాదానికి గురవుతూ పట్టణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికార గణం గొప్పలకు పోయి, నిధులు లేకుండా పనులు ప్రారంభించి పట్టణ ప్రజలను, హైవే ప్రణ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది సహించలేని అంశమని, సంక్రాంతి పండుగ సందర్భంలో ఈ ట్రాఫిక్ మరింత పెరగనుందని, తక్షణం ఈ రోడ్డు నిర్మాణానికి తగిన నిధులను మంజూరు చేసి, గుత్తేదారు ద్వారా త్వరగా ఈ పనులను ముగించాలని, లేనిచో తీవ్రంగా పోరాడవలసి వస్తుందని" ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి హెచ్చరించారు.* *ఈరోజు చిట్యాల తహసిల్దార్ కార్యాలయం ముందు ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.* *ఈ ధర్నాలో పిఆర్పిఎస్ నాయకులు నాగేళ్ల యాదయ్య, ఉయ్యాల లింగస్వామి, బర్రె సంజీవ, జిట్ట వెంకన్న, చిత్రగంటి నవీన్, పురం రాంబాబు, గడ్డం రాములు, గాద శ్రీహరి, బైరు వెంకన్న గౌడ్ మరియు ప్రజలు పాల్గొన్నారు.* *ధర్నా అనంతరం తహసిల్దార్ కు మెమొరాండాన్ని అందజేశారు*
    1
    ప్రజల ముందు ప్రగల్బాల కోసమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కౌన్సిల్ సభాపతి గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సంవత్సరం క్రితం శంకుస్థాపన చేయగా, నత్త నడక కంటే కూడా ఘోరంగా, హీనంగా చిట్యాల లోని ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం సాగుతోందని, దీని కారణంగా పట్టణ ప్రజలు ఉపయోగించే సర్వీస్ రోడ్లనే హైవే రోడ్లుగా మరల్చడం, అవి ట్రాఫిక్ ధాటికి, మోకాలి లోపలికి గుంతలు ఏర్పడడం, ప్రతి వాహనం టైర్లు ఎగిరిపడి, తీవ్ర ప్రమాదానికి గురవుతూ పట్టణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికార గణం గొప్పలకు పోయి, నిధులు లేకుండా పనులు ప్రారంభించి పట్టణ ప్రజలను, హైవే ప్రణ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది సహించలేని అంశమని, సంక్రాంతి పండుగ సందర్భంలో ఈ ట్రాఫిక్ మరింత పెరగనుందని, తక్షణం ఈ రోడ్డు నిర్మాణానికి తగిన నిధులను మంజూరు చేసి, గుత్తేదారు ద్వారా త్వరగా ఈ పనులను ముగించాలని, లేనిచో తీవ్రంగా పోరాడవలసి వస్తుందని" ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి హెచ్చరించారు.* 
*ఈరోజు చిట్యాల తహసిల్దార్ కార్యాలయం ముందు ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.* 
*ఈ ధర్నాలో పిఆర్పిఎస్ నాయకులు నాగేళ్ల యాదయ్య, ఉయ్యాల లింగస్వామి, బర్రె సంజీవ, జిట్ట వెంకన్న, చిత్రగంటి నవీన్, పురం రాంబాబు, గడ్డం రాములు, గాద శ్రీహరి, బైరు వెంకన్న గౌడ్ మరియు ప్రజలు పాల్గొన్నారు.* 
*ధర్నా అనంతరం తహసిల్దార్ కు మెమొరాండాన్ని అందజేశారు*
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    9 hrs ago
  • సిద్దిపేట జిల్లాలో వ్యవసాయదారులు జాగ్రత్త గా ఉండాలి
    1
    సిద్దిపేట జిల్లాలో వ్యవసాయదారులు జాగ్రత్త గా ఉండాలి
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    10 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    చిట్టమూరు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.