Shuru
Apke Nagar Ki App…
మాజీ సైనికుల ఆస్తి ని కాజేయడానికి కబ్జా దారుల కుట్ర — కంచర్ల శ్రీనివాసులు నాయుడు. - అడ్డుకున్న మాజీ సైనికులపైన దాడి పీలేరు మండలం బోడుమల వారి పల్లికి చెందిన లేట్ చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు మాజీ సైనికుడు ఎన్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఆస్తి ని కాజేయడానికి కబ్జా దారుల కుట్ర పన్నారని మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఆరోపించారు.వారికి వారసత్వంగా లభించిన 1.27 ఎకరాల భూమిలో కొంత భాగం కొబ్బరి,టేకు,మామిడి చెట్లను పెంచి మిగిలిన స్థలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అయితే పీలేరు కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎన్ అమర్నాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి, మహేష్ గుప్తా తమ అనుచరులతో భూకబ్జాలకు పాల్పాడ్డారని ఆరోపించారు.
SN MEDIA

More news from Annamayya and nearby areas
- మాజీ సైనికుల ఆస్తి ని కాజేయడానికి కబ్జా దారుల కుట్ర — కంచర్ల శ్రీనివాసులు నాయుడు. - అడ్డుకున్న మాజీ సైనికులపైన దాడి పీలేరు మండలం బోడుమల వారి పల్లికి చెందిన లేట్ చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు మాజీ సైనికుడు ఎన్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఆస్తి ని కాజేయడానికి కబ్జా దారుల కుట్ర పన్నారని మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఆరోపించారు.వారికి వారసత్వంగా లభించిన 1.27 ఎకరాల భూమిలో కొంత భాగం కొబ్బరి,టేకు,మామిడి చెట్లను పెంచి మిగిలిన స్థలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అయితే పీలేరు కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎన్ అమర్నాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి, మహేష్ గుప్తా తమ అనుచరులతో భూకబ్జాలకు పాల్పాడ్డారని ఆరోపించారు.1
- బహుజన వనభోజనం కార్యక్రమంలో పలమనేరు బహుజన నాయకులు . డిసెంబర్ 28 వ తేది ఆదివారం తిరుపతి పట్టణం లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది పుణ్యమూర్తి, చింత మాకుల ఆధ్వర్యంలో జరిగిన బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం మరియు వనభోజనాల కార్యక్రమం లో పలమనేర్ నియోజకవర్గం నుండి బహుజన యువజన నాయకులు , మరియు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు డి.వి.మునిరత్నం,తరిగొండ,మణి, యువజన నాయకులు ఎం. శ్రీనివాసులు,మహేష్, రెడ్డి ప్రసాద్, భాస్కర్, కిరణ్, సమంత్, పవన్,మాస్టర్ శివా,మంజునాథ్, మహిళా నాయకులు రత్నమ్మ,వాణి, శాంతమ్మ, కుమారి, గుర్రం, సుబ్రహ్మణ్యం, రమణారెడ్డి,అమానుల్లా,సూర శ్రీనివాస్,ఆనంద, నారాయణ శెట్టి,శంకరన్న లతో పాటు 25 మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.తిరుపతి నందు జరిగిన వనభోజనాల కార్యాన్ని ఆదర్శం గా తీసుకొని పలమనేరు ప్రాంతంలో కూడా వనభోజనాల కార్యక్రమాన్ని చేపడతామని ప్రతిని పూనారు.1
- video1
- Post by మేకల మాల్యాద్రి1
- కర్నూలు జిల్లా' టిడిపి అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మకు ఘన స్వాగతం...1
- 16 గ్రామాలను ఆదోని మండలంలోని ఉంచాలని పెద్ద హరివాణం మండలం వద్దు ఆదోని ముద్దు రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న చిన్న హరివాణం గోపాల్ రెడ్డి ఆయన ఆమరణ నిరాహార దీక్ష 48 గంటల దాటి ఆరోగ్యం క్షీణించడంతో 16 గ్రామాల ప్రజలు దీక్షా శిబిరం దగ్గర ఆందోళనలు రేపు 16 గ్రాములు సంపూర్ణ బందుకు పిలుపునిచ్చిన 16 గ్రామాల ప్రజలు1
- అల్లూరి జిల్లా హుకుంపేట మండలం మజ్జివలస పరిసర ప్రాంతాల్లో హైడ్రోపోవర్ ప్రాజెక్టు నిర్మాణంపై వ్యతిరేకిస్తున్న గిరిజన గ్రామాలు ఈ కార్యక్రమంలో సిపిఐ జెడ్పిటిసి గారు దిసారి గంగరాజు అలాగే ప్రజా సంఘాలు మద్దతు పలుకుతూ వెంటనే ప్రాజెక్ట్ ఆపేయాలని లేనిపక్షంగా తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమం ప్రజా సంఘ ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు1
- *బండి నడిపేటప్పుడు జాగ్రత్త* గుంటూరు దాసరి పాలెం హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సమాచారం అందగానే నల్లపాడు పోలీస్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆ రెండు మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక — బండి నడిపేటప్పుడు జాగ్రత్త. ఒక్క నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని శాశ్వత దుఃఖంలోకి నెట్టేస్తుంది. మీ జీవితం విలువైనది… సురక్షితంగా ప్రయాణించండి....1