Shuru
Apke Nagar Ki App…
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని శ్రీ వశిష్ఠ స్కూల్‌లో చదరంగం పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీలలో బాల బాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ మెదడుకు పదును పెట్టారు.
Lakkoju Giriprasad
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని శ్రీ వశిష్ఠ స్కూల్‌లో చదరంగం పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీలలో బాల బాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ మెదడుకు పదును పెట్టారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- జనసేన ఆధ్వర్యంలో అరసవల్లిలో రక్తదాన శిబిరం. భారీగా స్పందించిన రక్తదాతలు. శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి ఆదిత్య నగర్ కాలనీ లోగల జనసేన ఆఫీసు యందు,బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, సిక్కులు సైనికుడు + సిక్కోలు సేవకుడు,కాకర్ల నర్సింగ్, ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ రక్తదానం సినిమాలో స్వచ్ఛందంగా పలువురు పాల్గొని రక్తదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, తెలుగుదేశం పార్టీ నగర కార్పొరేషన్, క్లస్టర్ ఇంచార్జ్,ఉంగటి రమణమూర్తి పాల్గొన్నారు, ప్రకటన శిబిరానికి వచ్చిన వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు.4
- పాతపట్నం నియోజకవర్గంలో కౌసల్యాపురం గ్రామస్తుడు సల్ల ఉమామహేశ్వరరావుకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ₹1,21,784 విలువైన ఈ ఆర్థిక సహాయం మంజూరైంది.2
- హైదరాబాద్‌లోని ఓ గుడిలో వందల కేజీల బరువున్న గంటను ఓ బామ్మ సులువుగా మోగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె అసాధారణ శక్తిని చూసి ఆలయ సందర్శకులు, భక్తులు షాకయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.1
- పిడుగు పాటు బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ రాజాం( M) గడ్డ వలస లో మే 5న పిడుగు పడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందిన ఘటనపై ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్ స్పందించారు. బాధ్యత కుటుంబాలను పరా మర్శించి, ఒక్కొక్కరికి రూ. 10వేలు చొప్పున వ్యక్తిగత ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ నుంచి పూర్తిస్థాయి సాయం అందేల చూస్తానని హామీ ఇచ్చారు. పొలంలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఈ దారుణం జరిగిందని కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేశారు.1
- ప్రామాణీకరణ సమస్యను ఎదుర్కొంటారుపేస్ అథర్టికేషన్ ప్రాబ్లం పేస్ అథర్టికేషన్ ప్రాబ్లం1
- గిరిజన ప్రజలకు తక్షణమే గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, గత రెండు వారాలుగా అరకు వెలి మండలంతో సహా గిరిజన ప్రాంతాల్లో గ్యాస్ అందక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్, సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.1
- అరకు వెలిలో తీవ్ర గ్యాస్ కొరతను నిరసిస్తూ కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. నెలల తరబడి 2000కు పైగా బుకింగ్స్ పెండింగ్‌లో ఉండటంతో గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ నేత పి.చిన్నస్వామి మండిపడ్డారు. తక్షణమే స్థానికంగా గ్యాస్ గోడౌన్ ఏర్పాటు చేసి, సరఫరాను పునరుద్ధరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.1
- వెంకటాపురంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం. పాల్గొన్న పోటీలకు మూమెంట్ నగదు బహుమతి బహుకరణ. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం టెక్కలి నియోజకవర్గం లో వెంకటాపురం గ్రామంలో గ్రామ దేవత ఉత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కబడ్డీ జట్టు ఆదివారంనాడు తలపడ్డాయి. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మెమొంటో తో పాటు నగదు బొమ్మలు కూడా ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు మొత్తంగా 18 టీంలు జిల్లాస్థాయిలో ఆడడానికి వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు గ్రామ దేవత ఉత్సవాలు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు తెలిపారు వచ్చిన వారందరికీ ఎలాంటి అవాంఛనీ సంగతులు లేకుండా గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు.3