Shuru
Apke Nagar Ki App…
కొండపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై అనుమానాలు పురుగులు పడ్డ బియ్యం గుర్తింపు విచారణకు తల్లిదండ్రుల డిమాండ్ రెబ్బెన మండలం కొండపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా భోజనం తినకుండా విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తీసుకెళ్తుండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా, భోజనంలో పురుగులు ఉన్నట్లు విద్యార్థులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు, యువకులు పాఠశాల స్టోర్‌రూమ్‌ను పరిశీలించగా, అక్కడ నిల్వ చేసిన బియ్యం బస్తాల్లో పురుగులు, కుళ్లిన బియ్యం ఉన్నట్లు గుర్తించారు. దీనిపై పాఠశాల సిబ్బంది పనితీరుపై అభ్యంతరం వ్యక్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై విచారణ జరపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
Krishna

More news from తెలంగాణ and nearby areas
- बैलगाड़ी और मोटरसाइकिल की टक्कर में दो की मौत एक गंभीर आसिफाबाद 9 जनवरी ( रमेश सोलंकी):- आसिफाबाद बाबापुर के पास बैलगाड़ी और मोटरसाइकिल की टक्कर में दो युवकों की घटनास्थल पर ही मौत हो गई और एक गंभीर रूप से घायल हुआ। मिली जानकारी के मुताबिक टेकम पोछाया, आत्रम अनिल और आत्रम लच्छू तीनों मिलकर मोटरसाइकिल से दतंलपल्ली जातरा से उनके गांव अडादसनापुर जा रहे थे। विपरीत दिशा से आ रही बैलगाड़ी को मोटरसाइकिल की तेज गति से टक्कर मारने से टेकम पोछाया और आत्रम अनिल की घटना स्थल पर ही मौत हो गई और आत्रम लच्छू गंभीर रूप से घायल हुआ। आत्रम लच्छू को चिकित्सा उपचार के लिए आसिफाबाद सरकारी अस्पताल लाया गया। उसकी हालत गंभीर होने के कारण उसको मंचिर्याल के लिए रेफर किया गया। आत्रम लच्छू का प्रथम चिकित्सा उपचार ठीक से नहीं नहीं करने के कारण उनके परिवार वालों ने अस्पताल के भीतर जाकर हंगामा किया। और उन्होंने कहा कि दुर्घटना में मरे हुए शवों को लाने के लिए सरकारी एंबुलेंस नहीं भेजी और घायल आत्रम लच्छू को भी समय अनुसार एंबुलेंस में नहीं भेजने के कारण परिवार वालों ने सरकारी अस्पताल के कर्मचारियों और डॉक्टर के साथ विवाद किया। सरकारी अस्पताल के कर्मचारियों ने सरकारी अस्पताल का में दरवाजा बंद कर दिया और परिवार वालों ने दरवाजे से को तोड़ने की भी कोशिश की। थोड़ी देर के बाद घटनास्थल पर आसिफाबाद पुलिस ने आकर मामले को सुलझाया।1
- పులి సంచరిస్తోంది..జర పైలం జన్నారం మండలంలోని చింతగూడ, మొహమ్మదాబాద్ అడవిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం చింతగూడ అటవీలో పెద్దపులి అరుపులను అధికారులు గుర్తించారు. అలాగే మహమ్మదాబాద్ అడవిలో పులి సంచరిస్తుందని ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో చింతగూడ, మొహమదాబాద్, తపాలాపూర్ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అడవి వైపు ఎవరూ వెళ్లొద్దన్నారు. విద్యుత్ వైర్లు పెడితే వన్యప్రాణులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. పులి సంచారం దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎఫ్డిఓ రామ్మోహన్ కోరారు.1
- Post by Ravi Poreddy1
- భీమ్ ఆర్మీ తెలంగాణ1
- వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు1
- వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృమూర్తులు, విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను, మన సంస్కృతి–సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రిన్సిపాల్ కే. అమర్నాథ్ గారు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.4
- జనగామ జిల్లా చిల్పూర్‌లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పేరుతో భారీగా దోపిడీ జరిగిందని, ప్రభుత్వ పథకాలు, పదవులు, పనులను అమ్ముకున్న చరిత్ర గత పాలకులదని విమర్శించారు. బీ ఫారాలు, దళిత బంధు వంటి పథకాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.1
- పురాతన దేవాలయం దేవరకోట దేవాలయం హుండీ లెక్కింపు1