Shuru
Apke Nagar Ki App…
కోనసీమ కొబ్బరికాయలు కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ
Surya kiran
కోనసీమ కొబ్బరికాయలు కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ
More news from Konaseema and nearby areas
- వరద ఉద్ధృతితో గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. విలీన మండలాల్లోని ప్రజలు తీవ్ర అవస్థలుపడుతున్నారు. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు నీటి మునిగి...రైతులు ఆవేదన చెందుతున్నారు.1
- కోనసీమ కొబ్బరికాయలు కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ1
- కోనసీమ స్టైల్ లో నోరూరించే కర్రీ మ్యాన్ వెజ్ భోజనం.....1
- మంత్రి నారా లోకేష్ చొరవతో.... సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో వ్యక్తికి... విముక్తి లభించింది. నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయానంటూ.... కోనసీమ జిల్లా ఇసుకపూడి వాసి వీరేంద్ర కుమార్... పెట్టిన వీడియోకు మంత్రి లోకేష్ స్పందించారు. ధైర్యంగా ఉండాలని.... స్వస్థలానికి తిరిగి తీసుకొస్తానని... భరోసా ఇచ్చారు. లోకేష్ ఆదేశాలతో.... NRI తెలుగుదేశం విభాగం నాయకులు... వీరేంద్రను కాపాడారు. గల్ఫ్ నుంచి వీరేంద్ర క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు.1
- మన గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో వరదలో మునిగిపోయిన ముక్తేశ్వరం పాత బ్రిడ్జి , అయినవిల్లి మండలం కోనసీమ1
- డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఇసుకపూడి వాస్తవ్యుడు ఎస్. వీరేంద్ర కుమార్ను సౌదీ అరేబియాలో నిర్బంధం నుంచి రక్షించడంలో గౌరవనీయులు Nara Lokesh అన్న చేసిన కృషికి హృదయపూర్వక ధన్యవాదాలు. అక్రమంగా నిర్బంధించబడిన వీరేంద్రను ప్రాణాలతో తిరిగి తన కుటుంబం వద్దకు చేర్చిన మీ దృఢసంకల్పం ప్రశంసనీయమైనది. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, వారికి ఉమ్మడి ప్రభుత్వ సహాయం అందుతుందనే దానికి ఇది గొప్ప ఉదాహరణ. మా కోనసీమ ప్రజల తరఫున మీకు మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు.1
- కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి తొలి హారతి1
- కమ్మని ఊహలు కలలోకి అందం / సూర్యాస్తమయం / కోనసీమ అందాలు /DML/like & comment1