Shuru
Apke Nagar Ki App…
ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రజా దర్బార్: ఎమ్మెల్యే ఎంజిఆర్ పాతపట్నంలో తన క్యాంప్ కార్యాలయంలోఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం "ప్రజాదర్బార్" నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రామాలలో త్రాగునీరు, రహదారులు విద్యుత్ తదితర సమస్యల పరిష్కరించాలని కోరుతూ పలువురు వినతలు అందజేశారు. వెంటనే ఆయన స్పందించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ANR

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పాతపట్నంలో తన క్యాంప్ కార్యాలయంలోఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం "ప్రజాదర్బార్" నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రామాలలో త్రాగునీరు, రహదారులు విద్యుత్ తదితర సమస్యల పరిష్కరించాలని కోరుతూ పలువురు వినతలు అందజేశారు. వెంటనే ఆయన స్పందించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగామ మండలం శైలాడ గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు ఈ పూజల్లో భాగంగా స్వామివారి పంచరాత్రి కళ్యాణం సామ్రాజ్య పట్టాభిషేకం సామూహిక పూజలు నిర్వహించారు విధాత శ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు చేసి భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంచిపెట్టారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాద్ స్వీకరించారు అనంతరం స్వామి వారి శోభాయాత్ర ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.1
- గ్యాస్ లీక్, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కోటబొమ్మాళి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పి ఆర్. రెడ్డి పేర్కొన్నారు. గురువారం కిష్టపురం గ్రామంలో గ్యాస్ ప్రమాదం సంభవించినప్పుడు ఏవిధంగా తప్పించుకోవాలి అనే అంశంపై ప్రయోగాత్మకంగా చేసిచూపించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సమయంలో ప్రమాదాలు జరగకుండా తగినసూచనలు చేశారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే కేంద్రానికి సమాచారం ఇవ్వాలన్నారు2
- పాలకొండ-రాజాం ప్రధాన రహదారిపై యాక్సిడెంట్1
- Joining Avvandi WhatsApp Group lo1
- Post by Shyam1
- Post by Sageni gangadhar1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగామ మండలం శైలాడ గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మాసోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు ఈ పూజలో భాగంగా పాంచరాత్ర ఆరాధన సకల దేవత ఆరాధన మండల మంటప అగ్నిహోమకృతు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.1