Shuru
Apke Nagar Ki App…
పిఠాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎట్టకేలకు జనసేన వశమైంది.బ్యాంక్ పాలకవర్గ కమిటీ ఛైర్మన్ గా జనసేన బలపరిచిన అభ్యర్థిని,వైస్ ఛైర్మెన్ గా TDP బలపరిచిన అభ్యర్థిని ఖరారు చేస్తూ కూటమి పార్టీల పెద్దలు నిర్ణయించినట్లు కాకినాడ రూరల్ MLA పంతం నానాజీ, కాకినాడజిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబు,జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.పిఠాపురంలోని మున్సిపల్ కళ్యాణమండపంలో అర్బన్ బ్యాంక్ కమిటీ ఎన్నికల్లో నామినేషన్లు వేసి,పోటీనుంచి తప్పుకున్న టీడీపీ,జనసేన బలపరిచిన అభ్యర్ధులతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
Aaa

More news from Kakinada and nearby areas
- Actor sayaji_shinde requested yesterday & met today! APDeputyCMO PawanKalyan ❤️ 𝗗𝗼 𝗙𝗼𝗹𝗹𝗼𝘄 :- PAWANKALYAN_UNIVERSE pawankalyan1
- Kakinada kaja🤤💙1
- *గత 25 సం.లు నుండి పాస్టర్ గా కొనసాగుతున్న సామర్లకోట మండలానికి చెందిన పాస్టర్ ఈరోజు* *" బైబిల్లో ఉన్న వాస్తవాలను గ్రహించి తన తప్పును సరిదిద్దుకుని "* *తిరిగి హిందూ ధర్మంలోకి రావడం శుభపరిణామం.*1
- శుభోదయం అందురూ బాగుండాలి అందులో నేనుండాలి. జగ్గంపేట నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కాపవరపు రమణ1
- పిఠాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎట్టకేలకు జనసేన వశమైంది.బ్యాంక్ పాలకవర్గ కమిటీ ఛైర్మన్ గా జనసేన బలపరిచిన అభ్యర్థిని,వైస్ ఛైర్మెన్ గా TDP బలపరిచిన అభ్యర్థిని ఖరారు చేస్తూ కూటమి పార్టీల పెద్దలు నిర్ణయించినట్లు కాకినాడ రూరల్ MLA పంతం నానాజీ, కాకినాడజిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబు,జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.పిఠాపురంలోని మున్సిపల్ కళ్యాణమండపంలో అర్బన్ బ్యాంక్ కమిటీ ఎన్నికల్లో నామినేషన్లు వేసి,పోటీనుంచి తప్పుకున్న టీడీపీ,జనసేన బలపరిచిన అభ్యర్ధులతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.1
- Best wall decor and window blinds tejwalldecors Location : near Narayana junior college kakinada To order call : 7095046115 Follow me kakinada_kooyila for more1
- Just godarolla things our__konaseema #our_konaseema1
- RRR Dhaba at Siddantham 👌🍗👌1