Shuru
Apke Nagar Ki App…
శ్రీ ముత్యాలమ్మ దేవి గుంతకల్లు
Suresh Vishwakarma
శ్రీ ముత్యాలమ్మ దేవి గుంతకల్లు
More news from Guntakal and nearby areas
- శ్రీ ముత్యాలమ్మ దేవి గుంతకల్లు1
- శ్రీ దేవి శరన్నవరాత్రులు అంబేద్కర్ నగర్ గుంతకల్1
- అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు... వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉండబండ, పాల్తూరు వంకలు ఉద్ధృతంగా... ప్రవహిస్తున్నాయి. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పాల్తూరు, మల్లాపురం గ్రామాల్లో... మిరప, వరిమడులు నీటమునిగాయి. రాయంపల్లి వద్ద వరిమడులు వర్షపు నీటిలో మునగడంతో రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు..1
- ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు గారు. పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో ప్రజావేదిక కార్యక్రమంలో ఆటో ఇప్పించాలని సీఎం చంద్రబాబు గారిని కోరిన నిరుద్యోగి అశోక్. రేపటిలోగా ఆటో ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు గారు. సీఎం చెప్పిన 24 గంటల్లోపే నెరవేరిన హామీ. సీఎం హామీ మేరకు అశోక్ కు ఆటో పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్, కలెక్టర్ రంజిత్ బాషా1
- కిలో టమాట రూ.90. మార్కెట్కు తగ్గిన టమాట సరఫరా కర్నూలు(అగ్రికల్చర్): మార్కెట్లోకి టమాట సరఫరా గణనీయంగా తగ్గింది. జిల్లాలోని పత్తికొం డ మార్కెట్కు క్రమంగా టమాట తాకిడి తగ్గుతోం ది. సెప్టెంబర్ 30న పత్తికొండ మార్కెట్కు 75 టన్నులకు పైగా టమాట వచ్చింది. ఈ నెల 1 నుంచి టమాట రావడం తగ్గుతోంది. గురువారం 56.33 టన్నుల టమాట వచ్చింది. తాజాగా రైతుబ జారులో కిలో టమాట ధర రూ.55/65 పెట్టారు. బయట కిలో టమాట రూ.80 నుంచి రూ.90 వరకు అమ్మకాలు చేస్తున్నారు. కర్నూలు, అనంతపు రం, చిత్తూరు జిల్లాలో రబీ పంట కింద ఇటీవలనే టమాట సాగు చేశారు. ఈ దిగుబడులు మార్కెట్ లోకి వచ్చే వరకు ధరలు అదుపులోకి వచ్చే అవ కాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది1
- ఉరవకొండ కొండా1
- ఉరవకొండ దుర్గాభవాని ఆలయంలో శ్రీగాయితీ దేవిగా భక్తులకు దర్శనం1
- గుత్తి వంకాయని మరిపించే వంకాయి మసాలా కర్రీ//Brinjal curry in Telugu1