logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మంచి మార్కులతో ఉతిర్ణత సాధించి పాఠశాలకు తల్లీ తండ్రులకి మంచి పేరు తేవాలని కోరినశ్రీ సాయి కృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పోరెండ్ల వెంకట్ సెక్రటరీ పోరిండ్ల శివ నకిరేకల్ నియోజవర్గం స్థలం.. నకిరేకల్ జిల్లా* *పరిషత్ ఉన్నత పాఠశాల 150 మంది పదో తరగతి విద్యార్థులకు శ్రీ సాయి కృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో నకిరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్ పంపిణీ నకిరేకల్ పట్టణానికి చెందిన శ్రీ సాయి కృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పోరెండ్ల వెంకట్ సెక్రటరీ పోరిండ్ల శివ గార్ల సహకారంతో నకిరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు వ్రాయబోయే 150 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా పరీక్ష ప్యాడ్లు స్కేల్లు పెన్నులు అందజేయడం జరిగింది పాఠశాల హెచ్ఎం రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నకిరేకల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఝాన్సీ రాణి వృద్ధాశ్రమం ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్రావు క్లబ్ కార్యదర్శి సూర్యచంద్రరావు కోశాధికారి అండెం వెంకన్న తో పాటు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ప్యాడ్లు పంచడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం పరిచారు

6 hrs ago
user_Nagesh Kothapalli
Nagesh Kothapalli
Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
6 hrs ago
aea2dab9-b3f6-45d7-a3e1-13f2e1bcb775

మంచి మార్కులతో ఉతిర్ణత సాధించి పాఠశాలకు తల్లీ తండ్రులకి మంచి పేరు తేవాలని కోరినశ్రీ సాయి కృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పోరెండ్ల వెంకట్ సెక్రటరీ పోరిండ్ల శివ నకిరేకల్ నియోజవర్గం స్థలం.. నకిరేకల్ జిల్లా* *పరిషత్ ఉన్నత పాఠశాల 150 మంది పదో తరగతి విద్యార్థులకు శ్రీ సాయి కృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో నకిరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్ పంపిణీ నకిరేకల్ పట్టణానికి చెందిన శ్రీ సాయి కృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పోరెండ్ల వెంకట్ సెక్రటరీ పోరిండ్ల శివ గార్ల సహకారంతో నకిరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు వ్రాయబోయే 150 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా పరీక్ష ప్యాడ్లు స్కేల్లు పెన్నులు అందజేయడం జరిగింది పాఠశాల హెచ్ఎం రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నకిరేకల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఝాన్సీ రాణి వృద్ధాశ్రమం ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్రావు క్లబ్ కార్యదర్శి సూర్యచంద్రరావు కోశాధికారి అండెం వెంకన్న తో పాటు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ప్యాడ్లు పంచడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం పరిచారు

More news from Telangana and nearby areas
  • నల్గొండ బ్రేకింగ్: నల్లగొండలో మొన్న జరిగిన యాక్సిడెంట్ కేసు తీవ్ర ఉద్రిక్తతకు దారి... యాక్సిడెంట్లో తీవ్ర గాయపడిన ముద్దస్సిర్ ఉద్దీన్ ఖాన్ హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచాడు... నేడు హైదరాబాద్ పట్టణంలో చికిత్స పొందుతూ మరణించిన ముదస్సిర్ ను భారీ నిరసన ర్యాలీతో వీటి కాలనీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు తీసుకొని వచ్చారు... నిరసనగా కుటుంబ సభ్యులు నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు... యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకోకుండా వదిలివేయడం ఏంటని నిరుత్సాహపరిచారు కుటుంబ సభ్యులు... వెంటనే ఆక్సిడెంట్ లో గాయపడిన మహిళకు మరియు ముదస్సిర్ ఖాన్ కుటుంబం కు న్యాయం చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా నిరసన.. వీరికి మద్దతుగా నలగొండ ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులు రజియోద్దీన్ మరియు ఏఐఎంఐఎం కార్పొరేటర్లు నదీమ్, హాజీ, మోయిన, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ మరియు టిఆర్ఎస్ మైనార్టీ నాయకులు జహంగీర్ బాబా, జమాల్ ఖాద్రి కాంగ్రెస్ మైనారిటీ కార్పొరేటర్లు మద్దతుగా ఉన్నారు.. డిప్యూటీ మేయర్ ఆమెర్ మాట్లాడుతూ ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించి బాధితుడికి 2 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగిందని, ప్రమాదంలో గాయపడిన వారికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు తమకు పూర్తి న్యాయం జరిగేవరకు తమ వెంటే ఉంటామని ధైర్యం వ్యక్తం చేశారు.. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమకు పూర్తి భరోసా లభించే వరకు నిరసన కార్యక్రమాన్ని విరమించేది లేదని మృతుని ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు...
    1
    నల్గొండ బ్రేకింగ్: 
నల్లగొండలో మొన్న జరిగిన యాక్సిడెంట్ కేసు తీవ్ర ఉద్రిక్తతకు దారి...
యాక్సిడెంట్లో తీవ్ర గాయపడిన ముద్దస్సిర్ ఉద్దీన్ ఖాన్  హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచాడు...
నేడు హైదరాబాద్ పట్టణంలో చికిత్స పొందుతూ మరణించిన  ముదస్సిర్ ను  భారీ నిరసన ర్యాలీతో వీటి కాలనీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు  తీసుకొని వచ్చారు...
నిరసనగా కుటుంబ సభ్యులు నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు...
యాక్సిడెంట్ చేసిన  వ్యక్తిని అదుపులో తీసుకోకుండా వదిలివేయడం ఏంటని నిరుత్సాహపరిచారు కుటుంబ సభ్యులు...
వెంటనే ఆక్సిడెంట్ లో గాయపడిన మహిళకు మరియు ముదస్సిర్ ఖాన్ కుటుంబం కు న్యాయం చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా నిరసన..
వీరికి మద్దతుగా నలగొండ ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులు రజియోద్దీన్ మరియు ఏఐఎంఐఎం కార్పొరేటర్లు నదీమ్, హాజీ, మోయిన, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ మరియు టిఆర్ఎస్ మైనార్టీ నాయకులు జహంగీర్ బాబా,  జమాల్ ఖాద్రి కాంగ్రెస్ మైనారిటీ కార్పొరేటర్లు మద్దతుగా ఉన్నారు..
డిప్యూటీ మేయర్ ఆమెర్ మాట్లాడుతూ ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించి బాధితుడికి 2 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగిందని, ప్రమాదంలో గాయపడిన వారికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు తమకు పూర్తి న్యాయం జరిగేవరకు తమ వెంటే ఉంటామని ధైర్యం వ్యక్తం చేశారు..
కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమకు పూర్తి భరోసా లభించే వరకు నిరసన కార్యక్రమాన్ని విరమించేది లేదని మృతుని  ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు...
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    1 hr ago
  • NLG: నల్గొండ మండలం కొత్తపల్లి నాలుగో వార్డులో గత 20 రోజులుగా వీధి దీపం వెలగడం లేదని స్థానికులు చెబుతున్నారు. వార్డులో వీధి దీపం వెలగక పోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే చిమ్మ చీకటిగా ఉండటంతో పాటు కుక్కలు, పాముల బెడద ఎక్కువగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, వీధి దీపం వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    NLG: నల్గొండ మండలం కొత్తపల్లి నాలుగో వార్డులో గత 20 రోజులుగా వీధి దీపం వెలగడం లేదని స్థానికులు చెబుతున్నారు. వార్డులో వీధి దీపం వెలగక పోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే చిమ్మ చీకటిగా ఉండటంతో పాటు కుక్కలు, పాముల బెడద ఎక్కువగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, వీధి దీపం వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    3 hrs ago
  • జయ్యారం జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో అలరించి, తమ పాఠశాల జ్ఞాపకాలను పంచుకున్నారు. HM ఉషాశ్రీ విద్యార్థులకు హాల్టికెట్లు అందజేయగా, మాజీ HM తేజోన్నత రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కష్టపడి చదివి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
    3
    జయ్యారం జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో అలరించి, తమ పాఠశాల జ్ఞాపకాలను పంచుకున్నారు. HM ఉషాశ్రీ విద్యార్థులకు హాల్టికెట్లు అందజేయగా, మాజీ HM తేజోన్నత రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కష్టపడి చదివి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
    user_Praja Vartha
    Praja Vartha
    Local News Reporter చిన్నగూడూర్, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గుండాగాని రాజు అనే రైతుకు చెందిన మొక్కజొన్న చేనులో నిప్పు పెట్టారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకున్నది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం, మొక్కజొన్న కంకి పూర్తిగా కాలిపోగా, సుమారు రూ.2 లక్షల వరకు ఆర్థిక నష్టం నమోదైనట్టు ఆయన తెలిపారు. పోలీసులు ఘటన పై విచారణ చేపట్టారు.
    1
    మహబూబాబాద్ జిల్లా  గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గుండాగాని రాజు అనే రైతుకు చెందిన మొక్కజొన్న చేనులో నిప్పు పెట్టారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకున్నది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం, మొక్కజొన్న కంకి పూర్తిగా కాలిపోగా, సుమారు రూ.2 లక్షల వరకు ఆర్థిక నష్టం నమోదైనట్టు ఆయన తెలిపారు. పోలీసులు ఘటన పై విచారణ చేపట్టారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • మహబూబాబాద్ : రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్‌కు ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేశారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులతో పాటు పోలీసు సిబ్బందిని కూడా గేటు వద్దే ఆపి లోపలికి అనుమతించలేదు.హెల్మెట్ ధరించిన తర్వాత మాత్రమే వారికి కలెక్టరేట్‌లోకి ప్రవేశం కల్పించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన కొంత మంది వాహనదారులకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
    1
    మహబూబాబాద్ : రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్‌కు ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేశారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులతో పాటు పోలీసు సిబ్బందిని కూడా గేటు వద్దే ఆపి లోపలికి అనుమతించలేదు.హెల్మెట్ ధరించిన తర్వాత మాత్రమే వారికి కలెక్టరేట్‌లోకి ప్రవేశం కల్పించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన కొంత మంది వాహనదారులకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • Post by డాక్టర్ బాబు 7036445113
    1
    Post by డాక్టర్ బాబు 7036445113
    user_డాక్టర్ బాబు 7036445113
    డాక్టర్ బాబు 7036445113
    Doctor కారంపూడి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • టీమిండియా తదుపరి కెప్టెన్ సంజూ శాంసన్? మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు! ​ టీ20 ప్రపంచకప్‌లో భారత్ సాధించిన అద్భుత విజయం తర్వాత, జట్టు భవిష్యత్తు నాయకత్వంపై ఆసక్తికర చర్చ మొదలైంది. టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసల వర్షం కురిపించారు. ​వార్తలోని ముఖ్యాంశాలు: ​కైఫ్ జోస్యం: సూర్యకుమార్ యాదవ్ తర్వాత టీమిండియా టీ20 జట్టుకు నాయకత్వం వహించే అన్ని అర్హతలు సంజూ శాంసన్‌కు ఉన్నాయని కైఫ్ అభిప్రాయపడ్డారు. ​ప్రపంచకప్‌లో వీరవిహారం: ఈ మెగా టోర్నీలో సంజూ వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది రికార్డు సృష్టించారు. ​కీలక ఇన్నింగ్స్: సెమీ ఫైనల్ మరియు ఫైనల్ వంటి హై-ప్రెషర్ మ్యాచ్‌ల్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. ​నమ్మకమైన ఆటగాడు: సంజూ ప్రదర్శనపై సోషల్ మీడియాలో నెటిజన్లు మరియు క్రీడా విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.​భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్సీ రేసులో సంజూ శాంసన్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది.
    1
    టీమిండియా తదుపరి కెప్టెన్ సంజూ శాంసన్? మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు!
​ టీ20 ప్రపంచకప్‌లో భారత్ సాధించిన అద్భుత విజయం తర్వాత, జట్టు భవిష్యత్తు నాయకత్వంపై ఆసక్తికర చర్చ మొదలైంది. టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసల వర్షం కురిపించారు.
​వార్తలోని ముఖ్యాంశాలు:
​కైఫ్ జోస్యం: సూర్యకుమార్ యాదవ్ తర్వాత టీమిండియా టీ20 జట్టుకు నాయకత్వం వహించే అన్ని అర్హతలు సంజూ శాంసన్‌కు ఉన్నాయని కైఫ్ అభిప్రాయపడ్డారు.
​ప్రపంచకప్‌లో వీరవిహారం: ఈ మెగా టోర్నీలో సంజూ వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది రికార్డు సృష్టించారు.
​కీలక ఇన్నింగ్స్:  సెమీ ఫైనల్ మరియు ఫైనల్ వంటి హై-ప్రెషర్ మ్యాచ్‌ల్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించారు.
​నమ్మకమైన ఆటగాడు: సంజూ ప్రదర్శనపై సోషల్ మీడియాలో నెటిజన్లు మరియు క్రీడా విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.​భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్సీ రేసులో సంజూ శాంసన్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నడిపిస్తున్న క్లినిక్‌పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి చేశారు. దాడిలో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ సహా సుమారు 50 రకాల మందులు స్వాధీనం చేసుకోబడ్డాయి, వీటి విలువ సుమారు ₹45,000. అర్హతలేని వ్యక్తులు యాంటీబయోటిక్స్ మరియు స్టెరాయిడ్స్ విక్రయించడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నడిపిస్తున్న క్లినిక్‌పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి చేశారు. దాడిలో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ సహా సుమారు 50 రకాల మందులు స్వాధీనం చేసుకోబడ్డాయి, వీటి విలువ సుమారు ₹45,000. అర్హతలేని వ్యక్తులు యాంటీబయోటిక్స్ మరియు స్టెరాయిడ్స్ విక్రయించడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.