Shuru
Apke Nagar Ki App…
ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ లో ఇంటింటికి తిరిగి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్న బీజేపీ నాయకులూ .
Udaymishra Udaymishra
ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ లో ఇంటింటికి తిరిగి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్న బీజేపీ నాయకులూ .
More news from Valigonda and nearby areas
- Post by Vimlesh Ravi1
- కాళ్లకు రక్తం కారుతున్న ప్రజల కన్నీళ్లు తుడ్చుటకై చేపట్టిన పాదయాత్ర... మూసి ప్రక్షాళన లక్ష్యంగా 2005 ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు వలిగొండ నుండి హైదరాబాద్ వరకు 200 కిలోమీటర్ల మేర మన ప్రియతమ నాయకులు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి గారు పాదయాత్ర చేయడం జరిగింది..అలాగే త్రాగునీరు కోసం 106 గ్రామాల్లో జిట్టా బాలక్రీష్ణా రెడ్డి గారు తన సొంత డబ్బులతో వాటర్ ప్లాంట్స్ పెట్టించి ఫ్లోరైడ్ నుండి విముక్తి చేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు మనల్నే నమ్ముకుని మన కోసం కష్టపడ్డ నాయకుడు మన జిట్టాన్న.. అన్న నువ్వు భౌతికంగా మా నుండి దూరమైనవ్ కానీ నీ జ్ఞాపకాలు మా గుండెల్లో ఎప్పుడు పదిలంగా ఉంటాయి1
- ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ లో ఇంటింటికి తిరిగి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్న బీజేపీ నాయకులూ .1
- Maa📿🔱1
- Indipendent ga vundali anukunttunnara extra income kosam chusthunnara Ayithey ie goppa avakasham meekosam Work from home 🏡 business opportunity part time or full time job available for house wife students senior citizens retired people anyone interested seriously send Hi in WhatsApp 85559375131
- #AdminPost జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి పై నల్గొండ గద్దర్ నర్సన్న పాడిన పాట ఇప్పుడు అన్ని మాధ్యమాలలో అందుబాటులో ఉంది.1
- The CLUE TODAY News//*భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నల్గొండ జిల్లా ఇంచార్జ్ గా కుర్ర గోపి యాదవ్ నియామకం నియామక పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్* భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నల్గొండ జిల్లా ఇంచార్జ్ గా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెంకట్రాంపురం గ్రామానికి చెందిన కుర్ర గోపి యాదవ్ నియమితులయ్యారు ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మంగళవారం కుర్ర గోపి యాదవ్ నియామక ఉత్తర్వులను జారీ చేసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అతి చిన్న వయస్సులో వికలాంగుల హక్కుల కై అనేక పోరాటాలు చేసిన కుర్ర గోపి యాదవ్ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా యువజన విభాగం అధ్యక్షుని స్థాయి నుంచి సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా నేడు ఉద్యమాల ఖిల్లా నల్గొండ జిల్లా ఇంచార్జ్ గా నియమితులవడం శుభపరిణామం అని కుర్ర గోపి యాదవ్ సేవలను రాష్ట్ర కమిటీ గుర్తించి త్వరలో మరింత ఉన్నతమైన అవకాశాలు కల్పిస్తామని వికలాంగుల జాతి హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో కుర్ర గోపి యాదవ్ పాత్ర కీలకమైనదని త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగా పెద్ద ఎత్తున నిర్వహించబోయే నిరసన కార్యక్రమంలోనూ కుర్ర గోపి యాదవ్ ప్రముఖ భూమిక పోషించే విధంగా ఆయనకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు1
- durgabhavani_youth_dvkroad1