భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ లో జరిగిన మహా ధర్నా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్ర రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నా పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ నున్నా రవికుమార్ కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని రేవంత్ రెడ్డి గల్లా పట్టుకొని అడగగలిగే సత్తా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ.ఢిల్లీకి పోయి డ్రామాలు చేసినంత మాత్రాన బిజెపి పై మీరు వేస్తున్న నిందను ప్రజలు నమ్మరు.మీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రి పదవిలో 42 శాతం బీసీలకు ఇవ్వండి. బీసీ రిజర్వేషన్ల లో ముస్లింలను తీసివేస్తే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీది అని అన్నారు,తెలంగాణ ప్రజలారా,మీకు మాట ఇస్తున్న..బిజెపి ని గెలిపించండి,బీసీని ముఖ్యమంత్రిని చేసే బాధ్యత మాది! నున్నా రవికుమార్ పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ లో జరిగిన మహా ధర్నా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్ర రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నా పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ నున్నా రవికుమార్ కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని రేవంత్ రెడ్డి గల్లా పట్టుకొని అడగగలిగే సత్తా ఉన్న పార్టీ భారతీయ
జనతా పార్టీ.ఢిల్లీకి పోయి డ్రామాలు చేసినంత మాత్రాన బిజెపి పై మీరు వేస్తున్న నిందను ప్రజలు నమ్మరు.మీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రి పదవిలో 42 శాతం బీసీలకు ఇవ్వండి. బీసీ రిజర్వేషన్ల లో ముస్లింలను తీసివేస్తే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీది అని అన్నారు,తెలంగాణ ప్రజలారా,మీకు మాట ఇస్తున్న..బిజెపి ని గెలిపించండి,బీసీని ముఖ్యమంత్రిని చేసే బాధ్యత మాది! నున్నా రవికుమార్ పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్
- Post by KLakshmi Devi2
- సుప్రీం కోర్టు ఆవరణ లో సనాతన ధర్మం ఆచరించే సుప్రీంకోర్టు న్యాయవాది పై కమ్మీ ఖాన్ గ్రేస్ గుండాల దాడి.... స్వాతంతం కోసం బ్రిటిష్ వారు భారతీయుల పై దాడి చేసినప్పుడు వందే మాతరం వందేమాతరం అని ఏ విధంగా ఐతే నినాదాలు చేశారో అదే విధంగా జై హొ సనాతన ధర్మం అని నినాదాలు చేస్తున్న సనాతన హిందూ1
- Post by Ravi Poreddy1
- Post by Omnamashivaya S1
- నల్లగొండ జిల్లా : • నార్కట్ పల్లి మండలం ఔరావాణి గ్రామంలో వింత ఘటన.. • మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బియార్యేస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఒడిపోవడంతో దేవుని ఫోటో తో తను, తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇల్లు ఇల్లు తిరుగుతూ ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలనిఅభ్యర్ధన. • బియార్యేస్ అభ్యర్ధిపై 448 ఓట్లతో జక్కిలి పరమేష్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపు. • గ్రామంలో 1577 ఓట్ల ఉండగా 1494 ఓట్లు పోలైనవి.1
- తెర్లం మండలం కె. సీతారాం పురం లో 10 పురిల్లు దగ్ధం.... మంటలలో చిక్కుకున్న వృద్ధు రాలు సజీవ దహనం......2
- నరసన్నపేట: ప్రశాంతంగా ప్రారంభమైన ఏపీ ఉపాధ్యాయ టెట్ పరీక్షలు నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 8:30కే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. డిపార్ట్మెంటల్ అధికారి పేడాడ దాలినాయుడు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 640 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1