logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లు ప్రధాన గేటు వద్ద కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 27వ రోజుకు చేరుకున్నాయి. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం స్థానిక MLA, స్థానిక MLC నోరు మెదపడం లేదని కార్మిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. SPM కార్మికులపై నిజంగా ప్రేమ ఉంటే, స్థానిక MLA మరియు స్థానిక MLC ఈ రిలే నిరాహార దీక్షలో ప్రత్యక్షంగా పాల్గొనాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 అధ్యక్షులు కొంగ సత్యనారాయణ గారు మాట్లాడుతూ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలో కార్మికులు దీక్షా శిబిరంలో అలసిపోయి పడుకుంటుంటే, స్థానిక నాయకులు ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించారు. పట్టింపు లేని మెమొరాండములు, కాగితాలు ఇస్తే ఎన్నికల ప్రక్రియ మొదలు కాదని, ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ రిలే నిరాహార దీక్షా వేదిక వద్దకు వచ్చి దీక్షలో ప్రత్యక్షంగా పాల్గొనాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ఆర్‌.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగే రిలే నిరాహార దీక్షలకు పూర్తిగా సహకరిస్తామని కొంగ సత్యనారాయణ తెలిపారు. సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల గోడు వినిపించుకోని బీజేపీ స్థానిక ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈరోజు దీక్షలో కూర్చున్న వారిలో జిల్లా రాగులయ్య, చిలుముల వెంకటేష్, డి. సత్యనారాయణ, ముద్దాం లక్ష్మణ్ గార్లు ఉన్నారు. ఎస్పీఎం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 27వ రోజుకు చేరిన ఈ నిరాహార దీక్షకు పలు కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి. సంఘీభావం తెలిపిన వారిలో సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 కార్యనిర్వాహక అధ్యక్షులు గోలేం వెంకటేశం, ఉపాధ్యక్షులు శీలం రాజమౌళి, గోగర్ల శ్యామ్ రావు, కొత్తకొండ రాజేష్, కార్యనిర్వాక కార్యదర్శి జంగాలపల్లి వెంకటేష్; సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 1028 అధ్యక్షులు కలికోట రమణయ్య, ప్రధాన కార్యదర్శి బింగి రమేష్; సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 966 ఉపాధ్యక్షులు అంబాల ఓదెలు, పెంటపర్తి శ్రీనివాస్, గాదెబోయిన శంకర్; తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2735 కార్యనిర్వాహక అధ్యక్షులు గొగుర్ల రాములు, ఉపాధ్యక్షులు చిత్తవేణి రాజేష్ యాదవ్, కోశాధికారి బండి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జాడి అశోక్; డి.ఎం.ఎస్. రిజిస్ట్రేషన్ నెంబర్ 53 కార్యనిర్వాహక అధ్యక్షులు నానాజీ, బీఆర్ఎస్ పట్టణ ఇంచార్జి తన్నీరు పోషం, దేవేందర్ సింగ్; సిర్పూర్ పేపర్ మిల్స్ మజ్దూర్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2510 ఉపాధ్యక్షులు ముంజం శ్రీనివాస్; కార్మిక నాయకులు తాటి వెంకటేశం మరియు ఇతర కార్మికులు, కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.

3 hrs ago
user_Golem Venkatesham Patel
Golem Venkatesham Patel
Engineer Kagaznagar, Kumuram Bheem Asifabad•
3 hrs ago

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లు ప్రధాన గేటు వద్ద కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 27వ రోజుకు చేరుకున్నాయి. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం స్థానిక MLA, స్థానిక MLC నోరు మెదపడం లేదని కార్మిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. SPM కార్మికులపై నిజంగా ప్రేమ ఉంటే, స్థానిక MLA మరియు స్థానిక MLC ఈ రిలే నిరాహార దీక్షలో ప్రత్యక్షంగా పాల్గొనాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 అధ్యక్షులు కొంగ సత్యనారాయణ గారు మాట్లాడుతూ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలో కార్మికులు దీక్షా శిబిరంలో అలసిపోయి పడుకుంటుంటే, స్థానిక నాయకులు ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించారు. పట్టింపు లేని మెమొరాండములు, కాగితాలు ఇస్తే ఎన్నికల ప్రక్రియ మొదలు కాదని, ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ రిలే నిరాహార దీక్షా వేదిక వద్దకు వచ్చి దీక్షలో ప్రత్యక్షంగా పాల్గొనాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ఆర్‌.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగే రిలే నిరాహార దీక్షలకు పూర్తిగా సహకరిస్తామని కొంగ సత్యనారాయణ తెలిపారు. సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల గోడు వినిపించుకోని బీజేపీ స్థానిక ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈరోజు దీక్షలో కూర్చున్న వారిలో జిల్లా రాగులయ్య, చిలుముల వెంకటేష్, డి. సత్యనారాయణ, ముద్దాం లక్ష్మణ్ గార్లు ఉన్నారు. ఎస్పీఎం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 27వ రోజుకు చేరిన ఈ నిరాహార దీక్షకు పలు కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి. సంఘీభావం తెలిపిన వారిలో సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 కార్యనిర్వాహక అధ్యక్షులు గోలేం వెంకటేశం, ఉపాధ్యక్షులు శీలం రాజమౌళి, గోగర్ల శ్యామ్ రావు, కొత్తకొండ రాజేష్, కార్యనిర్వాక కార్యదర్శి జంగాలపల్లి వెంకటేష్; సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 1028 అధ్యక్షులు కలికోట రమణయ్య, ప్రధాన కార్యదర్శి బింగి రమేష్; సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 966 ఉపాధ్యక్షులు అంబాల ఓదెలు, పెంటపర్తి శ్రీనివాస్, గాదెబోయిన శంకర్; తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2735 కార్యనిర్వాహక అధ్యక్షులు గొగుర్ల రాములు, ఉపాధ్యక్షులు చిత్తవేణి రాజేష్ యాదవ్, కోశాధికారి బండి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జాడి అశోక్; డి.ఎం.ఎస్. రిజిస్ట్రేషన్ నెంబర్ 53 కార్యనిర్వాహక అధ్యక్షులు నానాజీ, బీఆర్ఎస్ పట్టణ ఇంచార్జి తన్నీరు పోషం, దేవేందర్ సింగ్; సిర్పూర్ పేపర్ మిల్స్ మజ్దూర్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2510 ఉపాధ్యక్షులు ముంజం శ్రీనివాస్; కార్మిక నాయకులు తాటి వెంకటేశం మరియు ఇతర కార్మికులు, కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.

More news from Kumuram Bheem Asifabad and nearby areas
  • కౌటాలలోని ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభం నేపథ్యంలో సుందరంగా తీర్చిదిద్దారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులను మంగళ హారతులు పట్టి, పూలు జల్లి సాదరంగా ఆహ్వానించారు.
    1
    కౌటాలలోని ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభం నేపథ్యంలో సుందరంగా తీర్చిదిద్దారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులను మంగళ హారతులు పట్టి, పూలు జల్లి సాదరంగా ఆహ్వానించారు.
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Engineer Kagaznagar, Kumuram Bheem Asifabad•
    2 hrs ago
  • సిర్పూర్(టి) మండలం వేంపల్లి గ్రామంలో గ్రామస్థులు మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ సిర్పూర్(టి)-కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలో మద్యం విక్రయాలు, వినియోగం వల్ల కుటుంబ కలహాలు, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాస్తారోకో కారణంగా కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయి, ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
    1
    సిర్పూర్(టి) మండలం వేంపల్లి గ్రామంలో గ్రామస్థులు మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ సిర్పూర్(టి)-కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలో మద్యం విక్రయాలు, వినియోగం వల్ల కుటుంబ కలహాలు, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ రాస్తారోకో కారణంగా కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయి, ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత, తమ పార్టీ తెలంగాణ ప్రజల గొంతుకగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా, సోమవారం రాత్రి ఆమె లక్షెట్టిపేట పట్టణంలోని ఊట్కూర్ చౌరస్తా వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అంతకుముందు పార్టీ నాయకులు కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మరోసారి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సేన ప్రజల గొంతుకగా నిలబడుతుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత, తమ పార్టీ తెలంగాణ ప్రజల గొంతుకగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా, సోమవారం రాత్రి ఆమె లక్షెట్టిపేట పట్టణంలోని ఊట్కూర్ చౌరస్తా వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అంతకుముందు పార్టీ నాయకులు కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మరోసారి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సేన ప్రజల గొంతుకగా నిలబడుతుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • జైనూర్ మండలం, జంగావ్ గ్రామంలో మృగశిర కార్తె ప్రవేశించి వర్షాలు మొదలవడంతో రైతులు వానాకాలం ఖరీఫ్ పనులను ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ క్రమంలో, గ్రామానికి చెందిన కుమ్రా చందు అనే రైతు ఆదివాసీ సంస్కృతి ప్రకారం తన పొలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విత్తనాలు నాటారు. వ్యవసాయ అధికారులు సూచించిన విధంగా పంటలను సాగు చేస్తూ, ఇతర రైతులు కూడా తమ పొలాలను దున్ని సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం, జంగావ్ గ్రామ రైతులు విత్తనాలు నాటే ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమై ఖరీఫ్ సాగు పనులతో బిజీ బిజీగా ఉన్నారు.
    1
    జైనూర్ మండలం, జంగావ్ గ్రామంలో మృగశిర కార్తె ప్రవేశించి వర్షాలు మొదలవడంతో రైతులు వానాకాలం ఖరీఫ్ పనులను ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ క్రమంలో, గ్రామానికి చెందిన కుమ్రా చందు అనే రైతు ఆదివాసీ సంస్కృతి ప్రకారం తన పొలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విత్తనాలు నాటారు.

వ్యవసాయ అధికారులు సూచించిన విధంగా పంటలను సాగు చేస్తూ, ఇతర రైతులు కూడా తమ పొలాలను దున్ని సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం, జంగావ్ గ్రామ రైతులు విత్తనాలు నాటే ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమై ఖరీఫ్ సాగు పనులతో బిజీ బిజీగా ఉన్నారు.
    user_Uyka maruthi
    Uyka maruthi
    సిర్పూర్ యు, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలంలో సోమవారం పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు కుటుంబాలను పరామర్శించి, వారిని ఓదార్చారు. ఎంపీ నగేష్ మాట్లాడుతూ, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం నుండి వచ్చే నిధులన్నీ అభివృద్ధి కోసమేనని, బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు భిక్కు రాథోడ్, మోతిరాజన్న, ధమ్మరక్షక్, రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలంలో సోమవారం పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు కుటుంబాలను పరామర్శించి, వారిని ఓదార్చారు.

ఎంపీ నగేష్ మాట్లాడుతూ, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం నుండి వచ్చే నిధులన్నీ అభివృద్ధి కోసమేనని, బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు భిక్కు రాథోడ్, మోతిరాజన్న, ధమ్మరక్షక్, రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు.
    user_Maithreya
    Maithreya
    నార్నూర్, ఆదిలాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లోని నైస్ నగరానికి ఒక స్మరణీయ పర్యటన చేశారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య లోతైన బంధాలను తిరిగి ధృవీకరించింది. ఈ సందర్శన సమయంలో, భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య శాశ్వత స్నేహాన్ని మరింత పటిష్టం చేయడానికి ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు.
    1
    ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లోని నైస్ నగరానికి ఒక స్మరణీయ పర్యటన చేశారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య లోతైన బంధాలను తిరిగి ధృవీకరించింది. ఈ సందర్శన సమయంలో, భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య శాశ్వత స్నేహాన్ని మరింత పటిష్టం చేయడానికి ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    3 hrs ago
  • కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లు ప్రధాన గేటు వద్ద కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 27వ రోజుకు చేరుకున్నాయి. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం స్థానిక MLA, స్థానిక MLC నోరు మెదపడం లేదని కార్మిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. SPM కార్మికులపై నిజంగా ప్రేమ ఉంటే, స్థానిక MLA మరియు స్థానిక MLC ఈ రిలే నిరాహార దీక్షలో ప్రత్యక్షంగా పాల్గొనాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 అధ్యక్షులు కొంగ సత్యనారాయణ గారు మాట్లాడుతూ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలో కార్మికులు దీక్షా శిబిరంలో అలసిపోయి పడుకుంటుంటే, స్థానిక నాయకులు ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించారు. పట్టింపు లేని మెమొరాండములు, కాగితాలు ఇస్తే ఎన్నికల ప్రక్రియ మొదలు కాదని, ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ రిలే నిరాహార దీక్షా వేదిక వద్దకు వచ్చి దీక్షలో ప్రత్యక్షంగా పాల్గొనాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ఆర్‌.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగే రిలే నిరాహార దీక్షలకు పూర్తిగా సహకరిస్తామని కొంగ సత్యనారాయణ తెలిపారు. సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల గోడు వినిపించుకోని బీజేపీ స్థానిక ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈరోజు దీక్షలో కూర్చున్న వారిలో జిల్లా రాగులయ్య, చిలుముల వెంకటేష్, డి. సత్యనారాయణ, ముద్దాం లక్ష్మణ్ గార్లు ఉన్నారు. ఎస్పీఎం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 27వ రోజుకు చేరిన ఈ నిరాహార దీక్షకు పలు కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి. సంఘీభావం తెలిపిన వారిలో సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 కార్యనిర్వాహక అధ్యక్షులు గోలేం వెంకటేశం, ఉపాధ్యక్షులు శీలం రాజమౌళి, గోగర్ల శ్యామ్ రావు, కొత్తకొండ రాజేష్, కార్యనిర్వాక కార్యదర్శి జంగాలపల్లి వెంకటేష్; సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 1028 అధ్యక్షులు కలికోట రమణయ్య, ప్రధాన కార్యదర్శి బింగి రమేష్; సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 966 ఉపాధ్యక్షులు అంబాల ఓదెలు, పెంటపర్తి శ్రీనివాస్, గాదెబోయిన శంకర్; తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2735 కార్యనిర్వాహక అధ్యక్షులు గొగుర్ల రాములు, ఉపాధ్యక్షులు చిత్తవేణి రాజేష్ యాదవ్, కోశాధికారి బండి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జాడి అశోక్; డి.ఎం.ఎస్. రిజిస్ట్రేషన్ నెంబర్ 53 కార్యనిర్వాహక అధ్యక్షులు నానాజీ, బీఆర్ఎస్ పట్టణ ఇంచార్జి తన్నీరు పోషం, దేవేందర్ సింగ్; సిర్పూర్ పేపర్ మిల్స్ మజ్దూర్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2510 ఉపాధ్యక్షులు ముంజం శ్రీనివాస్; కార్మిక నాయకులు తాటి వెంకటేశం మరియు ఇతర కార్మికులు, కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.
    1
    కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లు ప్రధాన గేటు వద్ద కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 27వ రోజుకు చేరుకున్నాయి. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం స్థానిక MLA, స్థానిక MLC నోరు మెదపడం లేదని కార్మిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. SPM కార్మికులపై నిజంగా ప్రేమ ఉంటే, స్థానిక MLA మరియు స్థానిక MLC ఈ రిలే నిరాహార దీక్షలో ప్రత్యక్షంగా పాల్గొనాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు.

సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 అధ్యక్షులు కొంగ సత్యనారాయణ గారు మాట్లాడుతూ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలో కార్మికులు దీక్షా శిబిరంలో అలసిపోయి పడుకుంటుంటే, స్థానిక నాయకులు ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించారు. పట్టింపు లేని మెమొరాండములు, కాగితాలు ఇస్తే ఎన్నికల ప్రక్రియ మొదలు కాదని, ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ రిలే నిరాహార దీక్షా వేదిక వద్దకు వచ్చి దీక్షలో ప్రత్యక్షంగా పాల్గొనాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ఆర్‌.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగే రిలే నిరాహార దీక్షలకు పూర్తిగా సహకరిస్తామని కొంగ సత్యనారాయణ తెలిపారు. సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల గోడు వినిపించుకోని బీజేపీ స్థానిక ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈరోజు దీక్షలో కూర్చున్న వారిలో జిల్లా రాగులయ్య, చిలుముల వెంకటేష్, డి. సత్యనారాయణ, ముద్దాం లక్ష్మణ్ గార్లు ఉన్నారు. ఎస్పీఎం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 27వ రోజుకు చేరిన ఈ నిరాహార దీక్షకు పలు కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి. సంఘీభావం తెలిపిన వారిలో సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 కార్యనిర్వాహక అధ్యక్షులు గోలేం వెంకటేశం, ఉపాధ్యక్షులు శీలం రాజమౌళి, గోగర్ల శ్యామ్ రావు, కొత్తకొండ రాజేష్, కార్యనిర్వాక కార్యదర్శి జంగాలపల్లి వెంకటేష్; సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 1028 అధ్యక్షులు కలికోట రమణయ్య, ప్రధాన కార్యదర్శి బింగి రమేష్; సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 966 ఉపాధ్యక్షులు అంబాల ఓదెలు, పెంటపర్తి శ్రీనివాస్, గాదెబోయిన శంకర్; తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2735 కార్యనిర్వాహక అధ్యక్షులు గొగుర్ల రాములు, ఉపాధ్యక్షులు చిత్తవేణి రాజేష్ యాదవ్, కోశాధికారి బండి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జాడి అశోక్; డి.ఎం.ఎస్. రిజిస్ట్రేషన్ నెంబర్ 53 కార్యనిర్వాహక అధ్యక్షులు నానాజీ, బీఆర్ఎస్ పట్టణ ఇంచార్జి తన్నీరు పోషం, దేవేందర్ సింగ్; సిర్పూర్ పేపర్ మిల్స్ మజ్దూర్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2510 ఉపాధ్యక్షులు ముంజం శ్రీనివాస్; కార్మిక నాయకులు తాటి వెంకటేశం మరియు ఇతర కార్మికులు, కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Engineer Kagaznagar, Kumuram Bheem Asifabad•
    3 hrs ago
  • కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం, అమీన్ గూడెం సమీపంలో సుమారు 20 ఈత చెట్లను ప్రోక్లెయిన్ యంత్రంతో కూల్చివేసి అనంతరం కాల్చివేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గోలేటి గ్రామానికి చెందిన సంఘం శంకర్ ఈ చర్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటనపై గోలేటి గీత కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, తమ జీవనాధారమైన ఈత చెట్లను నాశనం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గీత కార్మికుల ఉపాధికి ప్రధాన ఆధారంగా ఉన్న ఈత చెట్లను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం వల్ల తమ కుటుంబాల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈత చెట్లను కూల్చివేసి కాల్చివేయడం వెనుక ఉన్న కారణాలను వెలికితీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గీత కార్మికులు డిమాండ్ చేశారు. సంబంధిత రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, నష్టం అంచనా వేసి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని వారు కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు.
    1
    కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం, అమీన్ గూడెం సమీపంలో సుమారు 20 ఈత చెట్లను ప్రోక్లెయిన్ యంత్రంతో కూల్చివేసి అనంతరం కాల్చివేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గోలేటి గ్రామానికి చెందిన సంఘం శంకర్ ఈ చర్యకు పాల్పడినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై గోలేటి గీత కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, తమ జీవనాధారమైన ఈత చెట్లను నాశనం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గీత కార్మికుల ఉపాధికి ప్రధాన ఆధారంగా ఉన్న ఈత చెట్లను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం వల్ల తమ కుటుంబాల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈత చెట్లను కూల్చివేసి కాల్చివేయడం వెనుక ఉన్న కారణాలను వెలికితీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గీత కార్మికులు డిమాండ్ చేశారు. సంబంధిత రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, నష్టం అంచనా వేసి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని వారు కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు.
    user_Shiva
    Shiva
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.