logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గొల్లపల్లి గజానన బాయ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ వినాయకుని ప్రత్యేక పూజలు పాల్గొన్న ఓడి చెరువు ఎస్సై ఓడి చెఱువు సెప్టెంబర్ 15: మండలంలోని ఇనగలూరుగ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గొల్లపల్లి గ్రామంలో గజానన్న బాయ్స్ ఏర్పాటు చేసిన శ్రీ వినాయక ప్రతిమకు స్థానిక ఓడి చెరువు ఎస్సై బి. మల్లికార్జున్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. గ్రామ సదరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గ్రామస్తులకు భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. గొల్లపల్లి యూత్ ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఓడి చెరువు ఎస్ఐ డి మల్లికార్జున రెడ్డికి సాల్వ్ గారిపై పూలమాలవేసి ఘనంగా సత్కరించారు.

1 day ago
user_మల్లెల రమేష్
మల్లెల రమేష్
ఓబులదేవరచెరువు, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
1 day ago
99f3ea0a-9c84-4015-98f2-b101da1b447f
4a48c7e9-a270-446e-90df-35e9d2ca0606
108fac23-38c6-4dc8-81a8-9365f7fadd3e
2a989e6f-5c78-40c3-b229-55e171c875ef

గొల్లపల్లి గజానన బాయ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ వినాయకుని ప్రత్యేక పూజలు పాల్గొన్న ఓడి చెరువు ఎస్సై ఓడి చెఱువు సెప్టెంబర్ 15: మండలంలోని ఇనగలూరుగ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గొల్లపల్లి గ్రామంలో గజానన్న బాయ్స్ ఏర్పాటు చేసిన శ్రీ వినాయక ప్రతిమకు స్థానిక ఓడి చెరువు ఎస్సై బి. మల్లికార్జున్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. గ్రామ సదరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గ్రామస్తులకు భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. గొల్లపల్లి యూత్ ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఓడి చెరువు ఎస్ఐ డి మల్లికార్జున రెడ్డికి సాల్వ్ గారిపై పూలమాలవేసి ఘనంగా సత్కరించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్ ఓడి చెఱువు సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.
    1
    నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్
ఓడి చెఱువు  సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.
    user_మల్లెల రమేష్
    మల్లెల రమేష్
    ఓబులదేవరచెరువు, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • సికేపల్లి మండలంలో బుధవారం గణనాథులు నిమజ్జనానికి తరలి వెళ్లారు రాప్తాడు నియోజకవర్గం సికె పల్లి మండలం లోని పలు గ్రామాలలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథులను నిమజ్జనానికి తరలించారు మూడు రోజులకు భక్తిశ్రద్ధలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వాముల వారి మండపాలలో సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు కోలాటం తదితర కార్యక్రమాలు చేపట్టారు మూడు రోజులు భోజనాలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి బుధవారం సాయంత్రం మూడు గంటల నుండి స్వాములవారు వివిధ వాహనాలలో ఏర్పాటు చేసుకుని భక్తులకు ప్రసాదాలు అందజేస్తూ డప్పు వాయిద్యాలతో ఊరేగింపుతో చెరువులు కుంటలు వంకలు తదితర నీటి వనరులు కల ప్రాంతాలలో వినాయకులను నిమజ్జనం గా వించారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు
    1
    సికేపల్లి మండలంలో బుధవారం గణనాథులు నిమజ్జనానికి తరలి వెళ్లారు 
రాప్తాడు నియోజకవర్గం సికె పల్లి మండలం లోని పలు గ్రామాలలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథులను నిమజ్జనానికి తరలించారు మూడు రోజులకు భక్తిశ్రద్ధలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వాముల వారి మండపాలలో సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు కోలాటం తదితర కార్యక్రమాలు చేపట్టారు మూడు రోజులు భోజనాలు అన్న ప్రసాద వితరణ  కార్యక్రమాలు జరిగాయి బుధవారం సాయంత్రం మూడు గంటల నుండి స్వాములవారు వివిధ వాహనాలలో ఏర్పాటు చేసుకుని భక్తులకు ప్రసాదాలు అందజేస్తూ  డప్పు వాయిద్యాలతో ఊరేగింపుతో చెరువులు కుంటలు వంకలు తదితర నీటి వనరులు కల ప్రాంతాలలో వినాయకులను నిమజ్జనం గా వించారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు
    user_పుట్టపర్తి మల్లికార్జున
    పుట్టపర్తి మల్లికార్జున
    చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్లో జబర్దస్త్ కళాకారుల సందడి వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్ పట్టణానికి ప్రముఖ జబర్దస్త్ కళాకారుల బృందం విచ్చేసింది. పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించిన కళాకారులు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తులు, అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ హాస్య ప్రదర్శనలతో అలరించారు. శేఖర్ రాయల్ కుటుంబసభ్యులు జబర్దస్త్ బృందాన్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
    1
    వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్లో జబర్దస్త్ కళాకారుల సందడి
వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్ పట్టణానికి ప్రముఖ జబర్దస్త్ కళాకారుల బృందం విచ్చేసింది. పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని
సందర్శించిన కళాకారులు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తులు, అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ హాస్య ప్రదర్శనలతో అలరించారు. శేఖర్ రాయల్ కుటుంబసభ్యులు జబర్దస్త్ బృందాన్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • పెద్దపప్పూరు మండల ఎమ్మార్వో ఆర్ ఐ లను సస్పెండ్ చేయాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్ పెద్దపప్పూరు మండలంలో సింగనగుట్ట పల్లి గ్రామంలో రైతుకు సంబంధించిన రస్తా విషయంలో రెవెన్యూ అధికారులు యాదవుల మధ్య చిచ్చులు పెడుతున్నారని యాదవ సంఘం నాయకులు మండిపడ్డారు. యాదవ సంఘం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆర్ఐ లను సస్పెండ్ చేసేలా జిల్లా కలెక్టర్ ను కలుస్తామని, ఇప్పటికైనా అధికారులు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు
    1
    పెద్దపప్పూరు మండల ఎమ్మార్వో ఆర్ ఐ లను సస్పెండ్ చేయాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్ 
పెద్దపప్పూరు మండలంలో సింగనగుట్ట పల్లి గ్రామంలో రైతుకు సంబంధించిన రస్తా విషయంలో రెవెన్యూ అధికారులు యాదవుల మధ్య చిచ్చులు పెడుతున్నారని యాదవ సంఘం నాయకులు మండిపడ్డారు. యాదవ సంఘం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆర్ఐ లను సస్పెండ్ చేసేలా జిల్లా కలెక్టర్ ను కలుస్తామని, ఇప్పటికైనా అధికారులు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు
    user_Mahesh
    Mahesh
    అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు 📱9492887116 శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు 📱9492887116
    1
    శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు                📱9492887116
శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు                📱9492887116
    user_Narasimharaju
    Narasimharaju
    Astrologer అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • పుంగనూరు పట్టణంలో వాతావరణం ఒక్కసారిగా మారి కురుస్తున్న భారీ వర్షం అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుని భారీ వర్షం కురుస్తుంది. గత కొద్దిరోజులుగా ఎల్నీ నో ప్రభావంతో ఉక్కుపోతు గురైన ప్రజలకు మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షంతో కాస్త ఉపశమనం పొందారు . గత రెండు రోజులుగా పట్టణము, పట్టణ పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజులలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం కురిసిన వర్షానికి పట్టణంలో కొన్ని ప్రాంతాలలో రోడ్లపైకి వర్షపు నీరు చేరింది.
    1
    పుంగనూరు పట్టణంలో వాతావరణం ఒక్కసారిగా మారి కురుస్తున్న భారీ వర్షం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుని భారీ వర్షం కురుస్తుంది. గత కొద్దిరోజులుగా ఎల్నీ నో ప్రభావంతో ఉక్కుపోతు గురైన ప్రజలకు మధ్యాహ్నం నుంచి కురుస్తున్న  వర్షంతో కాస్త ఉపశమనం పొందారు . గత రెండు రోజులుగా పట్టణము, పట్టణ పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న  రోజులలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం కురిసిన వర్షానికి పట్టణంలో కొన్ని ప్రాంతాలలో రోడ్లపైకి వర్షపు నీరు చేరింది.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • రాయల చెరువు కబ్జాకు అడ్డుకట్ట వేసిన కూటమి నాయకులు.. కబ్జా చేస్తే ఊరుకోం. జనసేన టౌన్ ప్రెసిడెంట్ గాజుల నరేష్ అన్నమయ్య జిల్లా.. రాయల చెరువు ఆక్రమణకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలి.. కూటమి నాయకులు పుంగనూరు మండలంలోని రాయల చెరువు కబ్జాకు గురవుతున్న విషయాన్ని తహసీల్దార్ రాము దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని జనసేన టౌన్ ప్రెసిడెంట్ గాజుల నరేష్ తెలిపారు. ఈ సందర్బంగా కూటమి నాయకులు మాట్లాడుతు పట్టణం లోని చెరువులను పూడ్చి భూమి ఆక్రమించి కబ్జా కు గురి అవుతున్నాయని తహసీల్దార్ కి తెలియజేసిన వెంటనే ఆయన స్పందించి, ఆర్ ఐ, వి ఆర్వో సర్వేయర్ లని సంఘటనా స్థలానికి పంపించి అక్రమ కట్టడాలు గుర్తించి తొలగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో BJP టౌన్ ప్రెసిడెంట్ జగదీష్ రాజు తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
    2
    రాయల చెరువు కబ్జాకు అడ్డుకట్ట వేసిన కూటమి నాయకులు..  కబ్జా చేస్తే ఊరుకోం. జనసేన టౌన్ ప్రెసిడెంట్ గాజుల నరేష్
అన్నమయ్య జిల్లా..
రాయల చెరువు ఆక్రమణకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలి.. కూటమి నాయకులు 
పుంగనూరు మండలంలోని రాయల చెరువు కబ్జాకు గురవుతున్న విషయాన్ని తహసీల్దార్ రాము దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని జనసేన టౌన్ ప్రెసిడెంట్ గాజుల నరేష్ తెలిపారు. ఈ సందర్బంగా కూటమి నాయకులు మాట్లాడుతు
పట్టణం లోని చెరువులను పూడ్చి భూమి ఆక్రమించి కబ్జా కు గురి అవుతున్నాయని తహసీల్దార్ కి తెలియజేసిన వెంటనే ఆయన స్పందించి, ఆర్ ఐ, వి ఆర్వో  సర్వేయర్ లని సంఘటనా స్థలానికి పంపించి అక్రమ కట్టడాలు గుర్తించి తొలగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో  BJP టౌన్ ప్రెసిడెంట్ జగదీష్ రాజు తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • పుంగనూరు టిడిపి నియోజకవర్గ ఇంచార్జి ఏనుగింటి మధుసూదన్ నాయుడు వార్డు పర్యటన... అన్నమయ్య జిల్లా.. పుంగనూరు. హనుమంతరాయల దీన్నే శ్రీ విరాంజనేయు స్వామి ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన నియోజకవర్గం ఇంచార్జి.. పలు వార్డు లలో టిడిపి జెండా ఆవిష్కరించిన ఇంచార్జి మధుసూదన్ నాయుడు.. వార్డు పర్యటన లో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకొంటున్నా ఇంచార్జి.. సెప్టెంబర్ 22న జరగనున్న గ్రీవెన్స్ లో వార్డు ప్రజా సమస్యల పై శాస్విత పరిస్కారం చూపుతామన్న ఇంచార్జి.. కార్యకర్తలు,నాయకులతో కలసి పట్టణ వార్డు లలో పెద్ద ఎత్తున పర్యటన.. వార్డు పర్యటన లో మహిళలు మంగళహరతులతో ఇంచార్జి కి స్వాగతం... స్థానిక ఎన్నికలలో ప్రజలు కూటమి ప్రభుత్వం ను గెలిపించాలని కోరిన ఇంచార్జి మధుసూదన్ నాయుడు..
    4
    పుంగనూరు టిడిపి నియోజకవర్గ ఇంచార్జి ఏనుగింటి మధుసూదన్ నాయుడు వార్డు పర్యటన...
అన్నమయ్య జిల్లా..
పుంగనూరు.
హనుమంతరాయల దీన్నే శ్రీ విరాంజనేయు స్వామి ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన నియోజకవర్గం ఇంచార్జి..
పలు వార్డు లలో టిడిపి జెండా ఆవిష్కరించిన ఇంచార్జి మధుసూదన్ నాయుడు..
వార్డు పర్యటన లో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకొంటున్నా ఇంచార్జి..
సెప్టెంబర్ 22న జరగనున్న గ్రీవెన్స్ లో వార్డు ప్రజా సమస్యల పై శాస్విత పరిస్కారం చూపుతామన్న ఇంచార్జి..
కార్యకర్తలు,నాయకులతో కలసి పట్టణ వార్డు లలో పెద్ద ఎత్తున పర్యటన..
వార్డు పర్యటన లో మహిళలు మంగళహరతులతో ఇంచార్జి కి స్వాగతం...
స్థానిక ఎన్నికలలో ప్రజలు కూటమి ప్రభుత్వం ను గెలిపించాలని కోరిన ఇంచార్జి మధుసూదన్ నాయుడు..
    user_S Reddy Raghavendra Raju
    S Reddy Raghavendra Raju
    Photographer Punganur, Chittoor•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.