Shuru
Apke Nagar Ki App…
పుంగనూరు టిడిపి నియోజకవర్గ ఇంచార్జి ఏనుగింటి మధుసూదన్ నాయుడు వార్డు పర్యటన... అన్నమయ్య జిల్లా.. పుంగనూరు. హనుమంతరాయల దీన్నే శ్రీ విరాంజనేయు స్వామి ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన నియోజకవర్గం ఇంచార్జి.. పలు వార్డు లలో టిడిపి జెండా ఆవిష్కరించిన ఇంచార్జి మధుసూదన్ నాయుడు.. వార్డు పర్యటన లో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకొంటున్నా ఇంచార్జి.. సెప్టెంబర్ 22న జరగనున్న గ్రీవెన్స్ లో వార్డు ప్రజా సమస్యల పై శాస్విత పరిస్కారం చూపుతామన్న ఇంచార్జి.. కార్యకర్తలు,నాయకులతో కలసి పట్టణ వార్డు లలో పెద్ద ఎత్తున పర్యటన.. వార్డు పర్యటన లో మహిళలు మంగళహరతులతో ఇంచార్జి కి స్వాగతం... స్థానిక ఎన్నికలలో ప్రజలు కూటమి ప్రభుత్వం ను గెలిపించాలని కోరిన ఇంచార్జి మధుసూదన్ నాయుడు..
S Reddy Raghavendra Raju
పుంగనూరు టిడిపి నియోజకవర్గ ఇంచార్జి ఏనుగింటి మధుసూదన్ నాయుడు వార్డు పర్యటన... అన్నమయ్య జిల్లా.. పుంగనూరు. హనుమంతరాయల దీన్నే శ్రీ విరాంజనేయు స్వామి ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన నియోజకవర్గం ఇంచార్జి.. పలు వార్డు లలో టిడిపి జెండా ఆవిష్కరించిన ఇంచార్జి మధుసూదన్ నాయుడు.. వార్డు పర్యటన లో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకొంటున్నా ఇంచార్జి.. సెప్టెంబర్ 22న జరగనున్న గ్రీవెన్స్ లో వార్డు ప్రజా సమస్యల పై శాస్విత పరిస్కారం చూపుతామన్న ఇంచార్జి.. కార్యకర్తలు,నాయకులతో కలసి పట్టణ వార్డు లలో పెద్ద ఎత్తున పర్యటన.. వార్డు పర్యటన లో మహిళలు మంగళహరతులతో ఇంచార్జి కి స్వాగతం... స్థానిక ఎన్నికలలో ప్రజలు కూటమి ప్రభుత్వం ను గెలిపించాలని కోరిన ఇంచార్జి మధుసూదన్ నాయుడు..
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రాయల చెరువు కబ్జాకు అడ్డుకట్ట వేసిన కూటమి నాయకులు.. కబ్జా చేస్తే ఊరుకోం. జనసేన టౌన్ ప్రెసిడెంట్ గాజుల నరేష్ అన్నమయ్య జిల్లా.. రాయల చెరువు ఆక్రమణకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలి.. కూటమి నాయకులు పుంగనూరు మండలంలోని రాయల చెరువు కబ్జాకు గురవుతున్న విషయాన్ని తహసీల్దార్ రాము దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని జనసేన టౌన్ ప్రెసిడెంట్ గాజుల నరేష్ తెలిపారు. ఈ సందర్బంగా కూటమి నాయకులు మాట్లాడుతు పట్టణం లోని చెరువులను పూడ్చి భూమి ఆక్రమించి కబ్జా కు గురి అవుతున్నాయని తహసీల్దార్ కి తెలియజేసిన వెంటనే ఆయన స్పందించి, ఆర్ ఐ, వి ఆర్వో సర్వేయర్ లని సంఘటనా స్థలానికి పంపించి అక్రమ కట్టడాలు గుర్తించి తొలగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో BJP టౌన్ ప్రెసిడెంట్ జగదీష్ రాజు తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.2
- పుంగనూరు టిడిపి నియోజకవర్గ ఇంచార్జి ఏనుగింటి మధుసూదన్ నాయుడు వార్డు పర్యటన... అన్నమయ్య జిల్లా.. పుంగనూరు. హనుమంతరాయల దీన్నే శ్రీ విరాంజనేయు స్వామి ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన నియోజకవర్గం ఇంచార్జి.. పలు వార్డు లలో టిడిపి జెండా ఆవిష్కరించిన ఇంచార్జి మధుసూదన్ నాయుడు.. వార్డు పర్యటన లో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకొంటున్నా ఇంచార్జి.. సెప్టెంబర్ 22న జరగనున్న గ్రీవెన్స్ లో వార్డు ప్రజా సమస్యల పై శాస్విత పరిస్కారం చూపుతామన్న ఇంచార్జి.. కార్యకర్తలు,నాయకులతో కలసి పట్టణ వార్డు లలో పెద్ద ఎత్తున పర్యటన.. వార్డు పర్యటన లో మహిళలు మంగళహరతులతో ఇంచార్జి కి స్వాగతం... స్థానిక ఎన్నికలలో ప్రజలు కూటమి ప్రభుత్వం ను గెలిపించాలని కోరిన ఇంచార్జి మధుసూదన్ నాయుడు..4
- తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఇబ్బందులు తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఆలయ పరిసరాలు, భక్తుల క్యూ లైన్లు జలమయంగా మారాయి. అయినప్పటికీ భక్తులు వర్షాన్ని లెక్కచేయకుండా స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో కొనసాగుతున్నారు. భారీ వర్షం నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుమలలో కురుస్తున్న వర్షానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఇబ్బందులు తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఆలయ పరిసరాలు, భక్తుల క్యూ లైన్లు జలమయంగా మారాయి. అయినప్పటికీ భక్తులు వర్షాన్ని లెక్కచేయకుండా స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో కొనసాగుతున్నారు. భారీ వర్షం నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుమలలో కురుస్తున్న వర్షానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.1
- పుంగనూరును పలకరించిన వర్షం: చల్లబడిన వాతావరణం, ప్రజలకు ఉపశమనం... పుంగనూరు పట్టణంతో పాటు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండ వేడిమితో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం ఎంతగానో ఊరటనిచ్చింది. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో వాతావరణం పూర్తిగా చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. ఈ వర్షం రాకతో స్థానిక రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు ఇది ఎంతగానో మేలు చేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, వర్షం కారణంగా ప్రధాన రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు కొంత అసౌకర్యం ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, వేడి నుంచి ఉపశమనం లభించడంతో పట్టణ ప్రజలు వర్షాన్ని ఆహ్వానిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.1
- పుంగనూరు పట్టణంలో వాతావరణం ఒక్కసారిగా మారి కురుస్తున్న భారీ వర్షం అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుని భారీ వర్షం కురుస్తుంది. గత కొద్దిరోజులుగా ఎల్నీ నో ప్రభావంతో ఉక్కుపోతు గురైన ప్రజలకు మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షంతో కాస్త ఉపశమనం పొందారు . గత రెండు రోజులుగా పట్టణము, పట్టణ పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజులలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం కురిసిన వర్షానికి పట్టణంలో కొన్ని ప్రాంతాలలో రోడ్లపైకి వర్షపు నీరు చేరింది.1
- అక్షర మానసిక వికలాంగుల కేంద్రము నకు తినుబండారాలు వితరణ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం నల్లగాంపల్లెకు చెందిన నీలవేణి ఆశ వర్కర్ తన కుమార్తె కీ.శే. భార్గవి స్మారకార్థం గంగవరం మండలం లో గల "అక్షర" మానసిక వికలాంగులు 50 మంది విద్యార్థులకు తినుబండారాలు బిస్కెట్లు, స్వీట్లు, సేవరీసు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అక్షర మానసిక వికలాంగులు విద్యార్థులు భార్గవి ఆత్మ శాంతి స్వర్గలోక ప్రాప్తి కొరకు భగవంతుని ప్రార్థించారు.1
- కుప్పం మండలం అడవి బుదుగురు లో సెల్ టవర్ ఎక్కిన యువకుడు. కుప్పం మండలం అడవి బుదుగురు గ్రామంలో మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కిన యువకుడు. హల్చల్ సృష్టించారు. స్థానికులు. పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో. టవర్ దగ్గరికి చేరుకొని. ఎలాంటి ప్రమాదం జరగకుండా కిందకు దించారు.1
- పుంగనూరు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ఏనుగింటి మధుసూదన్ నాయుడు విస్తృత వార్డు పర్యటన... అన్నమయ్య జిల్లా పుంగనూరు పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి ఏనుగింటి మధుసూదన్ నాయుడు ఈరోజు పట్టణంలోని పలు వార్డులలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా హనుమంతరాయల దిన్నె వద్ద గల శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు వార్డులలో టీడీపీ జెండా ఆవిష్కరించి, కార్యకర్తలలో ఉత్సాహం నింపారు. వార్డు పర్యటనలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు తదితర సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సెప్టెంబర్ 22న జరగనున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో వీటికి శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మహిళలు మంగళహారతులతో ఇంచార్జికి ఘన స్వాగతం పలికారు. స్థానిక ఎన్నికలలో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు, వార్డు ఇంచార్జిలు, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇంచార్జిలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.4