Shuru
Apke Nagar Ki App…
కుప్పం మండలం అడవి బుదుగురు లో సెల్ టవర్ ఎక్కిన యువకుడు. కుప్పం మండలం అడవి బుదుగురు గ్రామంలో మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కిన యువకుడు. హల్చల్ సృష్టించారు. స్థానికులు. పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో. టవర్ దగ్గరికి చేరుకొని. ఎలాంటి ప్రమాదం జరగకుండా కిందకు దించారు.
Kumar
కుప్పం మండలం అడవి బుదుగురు లో సెల్ టవర్ ఎక్కిన యువకుడు. కుప్పం మండలం అడవి బుదుగురు గ్రామంలో మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కిన యువకుడు. హల్చల్ సృష్టించారు. స్థానికులు. పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో. టవర్ దగ్గరికి చేరుకొని. ఎలాంటి ప్రమాదం జరగకుండా కిందకు దించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కుప్పం మండలం అడవి బుదుగురు లో సెల్ టవర్ ఎక్కిన యువకుడు. కుప్పం మండలం అడవి బుదుగురు గ్రామంలో మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కిన యువకుడు. హల్చల్ సృష్టించారు. స్థానికులు. పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో. టవర్ దగ్గరికి చేరుకొని. ఎలాంటి ప్రమాదం జరగకుండా కిందకు దించారు.1
- అక్షర మానసిక వికలాంగుల కేంద్రము నకు తినుబండారాలు వితరణ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం నల్లగాంపల్లెకు చెందిన నీలవేణి ఆశ వర్కర్ తన కుమార్తె కీ.శే. భార్గవి స్మారకార్థం గంగవరం మండలం లో గల "అక్షర" మానసిక వికలాంగులు 50 మంది విద్యార్థులకు తినుబండారాలు బిస్కెట్లు, స్వీట్లు, సేవరీసు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అక్షర మానసిక వికలాంగులు విద్యార్థులు భార్గవి ఆత్మ శాంతి స్వర్గలోక ప్రాప్తి కొరకు భగవంతుని ప్రార్థించారు.1
- పుంగనూరు టిడిపి నియోజకవర్గ ఇంచార్జి ఏనుగింటి మధుసూదన్ నాయుడు వార్డు పర్యటన... అన్నమయ్య జిల్లా.. పుంగనూరు. హనుమంతరాయల దీన్నే శ్రీ విరాంజనేయు స్వామి ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన నియోజకవర్గం ఇంచార్జి.. పలు వార్డు లలో టిడిపి జెండా ఆవిష్కరించిన ఇంచార్జి మధుసూదన్ నాయుడు.. వార్డు పర్యటన లో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకొంటున్నా ఇంచార్జి.. సెప్టెంబర్ 22న జరగనున్న గ్రీవెన్స్ లో వార్డు ప్రజా సమస్యల పై శాస్విత పరిస్కారం చూపుతామన్న ఇంచార్జి.. కార్యకర్తలు,నాయకులతో కలసి పట్టణ వార్డు లలో పెద్ద ఎత్తున పర్యటన.. వార్డు పర్యటన లో మహిళలు మంగళహరతులతో ఇంచార్జి కి స్వాగతం... స్థానిక ఎన్నికలలో ప్రజలు కూటమి ప్రభుత్వం ను గెలిపించాలని కోరిన ఇంచార్జి మధుసూదన్ నాయుడు..4
- పుంగనూరు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ఏనుగింటి మధుసూదన్ నాయుడు విస్తృత వార్డు పర్యటన... అన్నమయ్య జిల్లా పుంగనూరు పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి ఏనుగింటి మధుసూదన్ నాయుడు ఈరోజు పట్టణంలోని పలు వార్డులలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా హనుమంతరాయల దిన్నె వద్ద గల శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు వార్డులలో టీడీపీ జెండా ఆవిష్కరించి, కార్యకర్తలలో ఉత్సాహం నింపారు. వార్డు పర్యటనలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు తదితర సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సెప్టెంబర్ 22న జరగనున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో వీటికి శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మహిళలు మంగళహారతులతో ఇంచార్జికి ఘన స్వాగతం పలికారు. స్థానిక ఎన్నికలలో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు, వార్డు ఇంచార్జిలు, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇంచార్జిలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.4
- తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఇబ్బందులు తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఆలయ పరిసరాలు, భక్తుల క్యూ లైన్లు జలమయంగా మారాయి. అయినప్పటికీ భక్తులు వర్షాన్ని లెక్కచేయకుండా స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో కొనసాగుతున్నారు. భారీ వర్షం నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుమలలో కురుస్తున్న వర్షానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఇబ్బందులు తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఆలయ పరిసరాలు, భక్తుల క్యూ లైన్లు జలమయంగా మారాయి. అయినప్పటికీ భక్తులు వర్షాన్ని లెక్కచేయకుండా స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో కొనసాగుతున్నారు. భారీ వర్షం నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుమలలో కురుస్తున్న వర్షానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.1
- పుంగనూరును పలకరించిన వర్షం: చల్లబడిన వాతావరణం, ప్రజలకు ఉపశమనం... పుంగనూరు పట్టణంతో పాటు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండ వేడిమితో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం ఎంతగానో ఊరటనిచ్చింది. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో వాతావరణం పూర్తిగా చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. ఈ వర్షం రాకతో స్థానిక రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు ఇది ఎంతగానో మేలు చేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, వర్షం కారణంగా ప్రధాన రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు కొంత అసౌకర్యం ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, వేడి నుంచి ఉపశమనం లభించడంతో పట్టణ ప్రజలు వర్షాన్ని ఆహ్వానిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.1
- నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్ ఓడి చెఱువు సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.1
- పలమనేరులో ఘనంగా మండల ,జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల వీడ్కోలు సమావేశం చిత్తూరు జిల్లా పలమనేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్పిటిసి సభ్యుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగినది.. 2021 సంవత్సరంలో ఎన్నుకోబడి 2026 సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన ఎంపీటీసీ జడ్పిటిసిల పదవీకాలం ముగియుండడంతో మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ జడ్పిటిసి సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ జి శ్రీనివాసులు @ వాసన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్ హయాంలో 2021లో ఎంపీటీసీ, జడ్పిటిసిలుగా ఎన్నుకోబడి ప్రజలందరికీ అన్ని రంగాలలో సేవలు అందించిన జడ్పిటిసిలు ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీటీసీలు జడ్పీటీసీల పదవీకాలం ముగిసిన తర్వాత నెమ్మదిగా ఉండగా అనునిత్యం ప్రజలతో మమేకమై సేవ చేయాలని మళ్లీ వచ్చే ఎన్నికలలో దీటుగా నిలబడి గెలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మల్లికా రంగనాథం, ఎంపీపీ రోజా, వైస్ఎంపీపీ వన్ జయశ్రీ బాలాజీ, వైస్ ఎంపీపీ టు గజేంద్ర ఇతర ఎంపీటీసీలు, వైసిపి నాయకులు రంగనాథం, బాలాజీ, విశ్వనాథరెడ్డి, రాజారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.1