శ్రీవారి సేవలో మట్టి గ్లాసులు, మట్టి వాటర్ బాటిళ్లు తిరుమల పవిత్రతకు ప్రతీకగా సంప్రదాయ మట్టి పాత్రలను ప్రోత్సహించాలి: పొన్నా రవికుమార్ తిరుమల: తిరుమలలో భక్తులకు టీ, కాఫీ, మజ్జిగ వంటి పానీయాలను అందించేందుకు మట్టి గ్లాసులు, మట్టి పాత్రలు, మట్టి వాటర్ బాటిళ్ల వినియోగాన్ని టీటీడీ ప్రోత్సహించాలని కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పొన్నా రవికుమార్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. మట్టి పాత్రలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో వాటి వినియోగం మన సంప్రదాయాలకు మరింత గౌరవం తీసుకువస్తుందని అన్నారు. మట్టి గ్లాసులు, వాటర్ బాటిళ్లు కేవలం వస్తువులు కాదని, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి ప్రతీకలని పేర్కొన్నారు. ఆధునిక వస్తువుల వినియోగం పెరగడంతో సంప్రదాయ కుమ్మరి వృత్తికి ఆదరణ తగ్గి అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. తిరుమలలో మట్టి గ్లాసులు, మట్టి వాటర్ బాటిళ్లకు పెద్ద ఎత్తున మార్కెట్ కల్పిస్తే కుమ్మరి కుటుంబాలకు స్థిరమైన ఉపాధి, ఆదాయం లభిస్తుందని అన్నారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు, చైర్మన్, ఈఓతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి స్థానిక కుమ్మరి కళాకారుల నుంచి నాణ్యమైన మట్టి గ్లాసులు, మట్టి వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసే విధానాన్ని తీసుకురావాలని కోరారు. అవసరమైన శిక్షణ, ఆధునిక పరికరాలు, మార్కెట్ సదుపాయాలు, న్యాయమైన ధరలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. “శ్రీవారి కొండపై మట్టి గ్లాసు కనిపించాలి.. భక్తుల చేతిలో మట్టి వాటర్ బాటిల్ ఉండాలి.. కుమ్మరి చక్రం తిరగాలి.. ప్రతి కుమ్మరి కుటుంబం జీవితంలో వెలుగు నిండాలి. శ్రీవారి సేవలో మట్టి పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా టీటీడీ సంప్రదాయ వృత్తులకు అండగా నిలవాలి” అని పొన్నా రవికుమార్ కోరారు. శ్రీవారి సేవలో మట్టి గ్లాసులు, మట్టి వాటర్ బాటిళ్లు తిరుమల పవిత్రతకు ప్రతీకగా సంప్రదాయ మట్టి పాత్రలను ప్రోత్సహించాలి: పొన్నా రవికుమార్ తిరుమల: తిరుమలలో భక్తులకు టీ, కాఫీ, మజ్జిగ వంటి పానీయాలను అందించేందుకు మట్టి గ్లాసులు, మట్టి పాత్రలు, మట్టి వాటర్ బాటిళ్ల వినియోగాన్ని టీటీడీ ప్రోత్సహించాలని కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పొన్నా రవికుమార్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. మట్టి పాత్రలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో వాటి వినియోగం మన సంప్రదాయాలకు మరింత గౌరవం తీసుకువస్తుందని అన్నారు. మట్టి గ్లాసులు, వాటర్ బాటిళ్లు కేవలం వస్తువులు కాదని, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి ప్రతీకలని పేర్కొన్నారు. ఆధునిక వస్తువుల వినియోగం పెరగడంతో సంప్రదాయ కుమ్మరి వృత్తికి ఆదరణ తగ్గి అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. తిరుమలలో మట్టి గ్లాసులు, మట్టి వాటర్ బాటిళ్లకు పెద్ద ఎత్తున మార్కెట్ కల్పిస్తే కుమ్మరి కుటుంబాలకు స్థిరమైన ఉపాధి, ఆదాయం లభిస్తుందని అన్నారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు, చైర్మన్, ఈఓతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి స్థానిక కుమ్మరి కళాకారుల నుంచి నాణ్యమైన మట్టి గ్లాసులు, మట్టి వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసే విధానాన్ని తీసుకురావాలని కోరారు. అవసరమైన శిక్షణ, ఆధునిక పరికరాలు, మార్కెట్ సదుపాయాలు, న్యాయమైన ధరలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. “శ్రీవారి కొండపై మట్టి గ్లాసు కనిపించాలి.. భక్తుల చేతిలో మట్టి వాటర్ బాటిల్ ఉండాలి.. కుమ్మరి చక్రం తిరగాలి.. ప్రతి కుమ్మరి కుటుంబం జీవితంలో వెలుగు నిండాలి. శ్రీవారి సేవలో మట్టి పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా టీటీడీ సంప్రదాయ వృత్తులకు అండగా నిలవాలి” అని పొన్నా రవికుమార్ కోరారు.

- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.1
- జాతి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం పుంగనూరు పట్టణంలో సున్ని అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో రాతి మసీదులో మహమ్మద్ ప్రవక్త పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు, చదివింపులు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త సూచనలు మత పెద్దలు వివరించారు.1
- పుంగనూరులో ఘనంగా ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు..అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహణ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మదీయులు పట్టణ పురవీధుల్లో జులూస్ ర్యాలీ నిర్వహించారు. కుమ్మర వీధి మక్కాన్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. రాతి మసీదు వీధి, నాగపాళ్యం ముడెప్ప సర్కిల్,గోకుల్ సర్కిల్, ఎంపీటీ రోడ్, తూర్పు మొగసాల మీదుగా తిరిగి కుమ్మర వీధి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మహమ్మదీయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు రాతి మసీదు వద్ద ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం సోదరులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సోదరభావం,శాంతి,ఐక్యతను చాటుతూ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా ముగిశాయి.4
- ఏం చైర్మన్ బెజవాడ వంశికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయుడు ఘనంగా యువ నాయకుడు అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు విడవలూరు మండలం లో ఊటుకూరు గ్రామంలో కోవూరు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కోవూరు ఏఎంసి చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాకు ఎప్పుడు అండగా ఉండి యువతకు గాని మేము ఎప్పుడు యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు అలాగే యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు3
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం1
- బద్వేలు పట్టణంలో ప్రయాణ బస్సుల ఇష్టారాజ్యం...వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. బద్వేలు, ఆగస్టు 25: బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో ప్రయాణ సంస్థల బస్సులను రోడ్లకు అడ్డంగా నిలుపుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో బస్సులు ఆపడంతో తరచూ వాహనాలు నిలిచిపోతున్నాయని, స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో నియమాలు పాటించకుండా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాల భయం నెలకొందన్నారు. రోడ్లకు అడ్డంగా బస్సులు నిలిపే వారిపై చర్యలు తీసుకొని, వాహనాల రద్దీ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.1
- మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.1
- చంద్రబాబు తెగ సంపద సృష్టించేస్తున్నాడని ప్రజలను భ్రమింపజేసేలా 4 నెలల్లో రూ.54,059 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చిందంటూ ఈనాడులో వార్త రాశారు. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన మొత్తంలో ఈ 4 నెలల్లో వచ్చింది 23 శాతమే. అంటే.. మిగిలిన 8 నెలల్లో ఇదే తరహాలో వచ్చినా 69% మాత్రమే వస్తోంది. ఈనాడు వార్త ప్రకారం ఈ ఆర్థిక ఏడాదిలో దాదాపు 23% రాష్ట్రం నష్టపోతున్నట్లే కదా? కానీ ఈ విషయం ప్రజలకు అర్థం కాకుండా రాసింది. -కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చంద్రబాబు తెగ సంపద సృష్టించేస్తున్నాడని ప్రజలను భ్రమింపజేసేలా 4 నెలల్లో రూ.54,059 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చిందంటూ ఈనాడులో వార్త రాశారు. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన మొత్తంలో ఈ 4 నెలల్లో వచ్చింది 23 శాతమే. అంటే.. మిగిలిన 8 నెలల్లో ఇదే తరహాలో వచ్చినా 69% మాత్రమే వస్తోంది. ఈనాడు వార్త ప్రకారం ఈ ఆర్థిక ఏడాదిలో దాదాపు 23% రాష్ట్రం నష్టపోతున్నట్లే కదా? కానీ ఈ విషయం ప్రజలకు అర్థం కాకుండా రాసింది. -కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి1