logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నాగలదిన్నెలో గ్రామదేవతల దేవర వేడుకలు ఘనంగా నిర్వహణ...ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు నాగలదిన్నెలో దేవర వేడుకల్లో ఎమ్మెల్యే

2 hrs ago
user_K AMPAIAH ACHARI
K AMPAIAH ACHARI
Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

నాగలదిన్నెలో గ్రామదేవతల దేవర వేడుకలు ఘనంగా నిర్వహణ...ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు నాగలదిన్నెలో దేవర వేడుకల్లో ఎమ్మెల్యే

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలోని పలు గ్రామాల పరిధిలో భారీ గాలులు వీస్తున్నాయి. తిమ్మాపురం, బుక్కాపురం, కృష్ణనంది, గోపవరం, గాజులపల్లె పరిసరాల్లో రైతులు సాగు చేస్తున్న అరటి తోటల్లో చెట్లు నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 100 ఎకరాల్లో అరటి చెట్లు పడిపోయినట్లు బాధిత రైతులు తెలిపారు. అకాల వర్షానికి మొక్కజొన్న పంట తడిసి ముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు
    1
    నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలోని పలు గ్రామాల పరిధిలో భారీ గాలులు వీస్తున్నాయి. తిమ్మాపురం, బుక్కాపురం, కృష్ణనంది, గోపవరం, గాజులపల్లె పరిసరాల్లో రైతులు సాగు చేస్తున్న అరటి తోటల్లో చెట్లు నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 100 ఎకరాల్లో అరటి చెట్లు పడిపోయినట్లు బాధిత రైతులు తెలిపారు. అకాల వర్షానికి మొక్కజొన్న పంట తడిసి ముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఒంగోలు నియోజకవర్గంలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి రూ.19 లక్షలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే దామచర్ల వెల్లడించారు. సంబంధిత సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఒంగోలులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే జనార్దన్ పంపిణీ చేశారు. లబ్ధిదారులు చెక్కులను సద్వినియోగంచేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
    1
    ఒంగోలు నియోజకవర్గంలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి రూ.19 లక్షలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే దామచర్ల వెల్లడించారు. సంబంధిత సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఒంగోలులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే జనార్దన్ పంపిణీ చేశారు. లబ్ధిదారులు చెక్కులను సద్వినియోగంచేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • సంగారెడ్డిలో జహీరాబాద్ డిపో ఆర్టీసీ బస్సును అడ్డుకున్న కార్మికులు, పోలీసుల జోక్యంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది
    1
    సంగారెడ్డిలో జహీరాబాద్ డిపో ఆర్టీసీ బస్సును అడ్డుకున్న కార్మికులు, పోలీసుల జోక్యంతో ఉద్రిక్త  వాతావరణం చోటుచేసుకుంది
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    4 hrs ago
  • ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్ మీద మీరు చేసిన కుట్రలు, మీ అబద్ధాలు, మీ మోసపూరిత గారడి - కేటీఆర్
    1
    ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్ మీద మీరు చేసిన కుట్రలు, మీ అబద్ధాలు, మీ మోసపూరిత గారడి - కేటీఆర్
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    షేక్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్ విభాగం) గా చైతన్య రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ పరితోష్ పంకజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యాలయ సిబ్బంది నూతన అదనపు ఎస్పీని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆమె మాట్లాడుతూ తన విధులను సమర్ధవంతంగా నిర్వహించేలా కృషి చేస్తానని చెప్పారు.
    2
    సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్ విభాగం) గా చైతన్య రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ పరితోష్ పంకజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యాలయ సిబ్బంది నూతన అదనపు ఎస్పీని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆమె మాట్లాడుతూ తన విధులను సమర్ధవంతంగా నిర్వహించేలా కృషి చేస్తానని చెప్పారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్.... ✍️ ఆంధ్రప్రదేశ్. కడప జిల్లా. రాజంపేట నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా ఇసుక దందా. మమ్మల్ని ఎవడురా ఆపేదంటున్న.... ఇసుక మాపియా. పట్టించుకోని ప్రభుత్వ అధికారులు. ఇసుక దందా లో ప్రభుత్వ అధికారులకు "వాట" ఎంత ....????? కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం చెయ్యేరు నదిలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగించి, హత్యారాల మరియు టంగుటూరు ఇసుక రీచ్ నుండి పక్క జిల్లాలు మరియు రాష్ట్రలకు అధిక లోడు లారి టిప్పర్లతో ఇసుకను తరలిస్తు, లక్షల రూపాయలు దోచుకుంటున్న.... ఇసుక మపియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.... మీరు ఇప్పటికైనా స్పందించి ఇసుక మాపియా దారుల నుండి ఇసుక ను కాపడాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    బ్రేకింగ్ 
బ్రేకింగ్ న్యూస్.... ✍️
ఆంధ్రప్రదేశ్.
కడప జిల్లా.
రాజంపేట నియోజకవర్గం.
తెలుగుదేశం పార్టీ నాయకుల  ఆధ్వర్యంలో విచ్చలవిడిగా ఇసుక దందా.
మమ్మల్ని ఎవడురా ఆపేదంటున్న.... ఇసుక మాపియా.
పట్టించుకోని ప్రభుత్వ అధికారులు.
ఇసుక దందా లో ప్రభుత్వ అధికారులకు "వాట" ఎంత ....????? 
కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం చెయ్యేరు నదిలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగించి, హత్యారాల మరియు టంగుటూరు ఇసుక రీచ్ నుండి పక్క జిల్లాలు మరియు రాష్ట్రలకు అధిక లోడు లారి టిప్పర్లతో ఇసుకను తరలిస్తు,  లక్షల రూపాయలు దోచుకుంటున్న.... ఇసుక మపియా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు....
మీరు ఇప్పటికైనా స్పందించి ఇసుక మాపియా దారుల నుండి ఇసుక ను కాపడాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    10 hrs ago
  • పోలీసులపై ట్రోల్స్ ఆపాలి: రంగయ్య
    1
    పోలీసులపై ట్రోల్స్ ఆపాలి: రంగయ్య
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • సబ్సిడీపై అందించే వ్యవసాయ యంత్రల పథకాన్ని రైతులు సద్వినియం చేసుకోవాలని మార్కాపురం జిల్లా రాచర్ల వ్యవసాయ శాఖ అధికారి మహబూబ్ బాషా విజ్ఞప్తి చేశారు. మారిన సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో వ్యవసాయం కూడా యాంత్రికంగా నిర్వహించడం వల్ల సమయం ఆదా చేయడమే కాకుండా రైతులకు పని సులభతరం చేయవచ్చని అలానే అధిక దిగుబడి కూడా పొందవచ్చు అని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు 50% మిగతా వారికి 40 శాతం సబ్సిడీపై ప్రభుత్వం యంత్రాలు అందిస్తుందన్నారు. 50 వేలకు పైగా విలువచేసే రెండు యంత్రాలు రైతులు పొందవచ్చని రైతులు సొంతంగా భూమి కలిగి ఉన్నవారు కానీ లేదా కౌలు రైతు కార్డు ఉండి మూడు సీజన్లు పంట వేసిన రైతులు అర్హులవుతారని వ్యవసాయ శాఖ అధికారి అన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు మీ స్థానిక వ్యవసాయ కార్యాలయం కానీ లేదా రైతు సేవ కేంద్రాలను సంప్రదించాలన్నారు.
    1
    సబ్సిడీపై అందించే వ్యవసాయ యంత్రల పథకాన్ని రైతులు సద్వినియం చేసుకోవాలని మార్కాపురం జిల్లా రాచర్ల వ్యవసాయ శాఖ అధికారి మహబూబ్ బాషా విజ్ఞప్తి చేశారు. మారిన సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో వ్యవసాయం కూడా యాంత్రికంగా నిర్వహించడం వల్ల సమయం ఆదా చేయడమే కాకుండా రైతులకు పని సులభతరం చేయవచ్చని అలానే అధిక దిగుబడి కూడా పొందవచ్చు అని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు 50% మిగతా వారికి 40 శాతం సబ్సిడీపై ప్రభుత్వం యంత్రాలు అందిస్తుందన్నారు. 50 వేలకు పైగా విలువచేసే రెండు యంత్రాలు రైతులు పొందవచ్చని రైతులు సొంతంగా భూమి కలిగి ఉన్నవారు కానీ లేదా కౌలు రైతు కార్డు ఉండి మూడు సీజన్లు పంట వేసిన రైతులు అర్హులవుతారని వ్యవసాయ శాఖ అధికారి అన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు మీ స్థానిక వ్యవసాయ కార్యాలయం కానీ లేదా రైతు సేవ కేంద్రాలను సంప్రదించాలన్నారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • నిజం నిలకడ మీద తేలుతుంది అనే నానుడిని తన తీర్పుతో హైకోర్టు మరోసారి నిరూపించింది రాహుల్ గాంధీని తీసుకొచ్చి బ్రిడ్జి చూపించి మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ చేసిన చిల్లర ప్రచారాలకు చెంపపెట్టుగా ఈరోజు హైకోర్టు తీర్పు వెల్లడించింది తెలంగాణ హైకోర్టుకు మా పార్టీ తరపున, తెలంగాణ రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను – కేటీఆర్
    1
    నిజం నిలకడ మీద తేలుతుంది అనే నానుడిని తన తీర్పుతో హైకోర్టు మరోసారి నిరూపించింది
రాహుల్ గాంధీని తీసుకొచ్చి బ్రిడ్జి చూపించి మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ చేసిన చిల్లర ప్రచారాలకు చెంపపెట్టుగా ఈరోజు హైకోర్టు తీర్పు వెల్లడించింది
తెలంగాణ హైకోర్టుకు మా పార్టీ తరపున, తెలంగాణ రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను – కేటీఆర్
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    షేక్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.