Shuru
Apke Nagar Ki App…
ప్రతీపేదవారి ఇంటికి కార్ ఉండాలి ప్రతీపేదవారు కార్ లో తిరగాలి నాచారంలోని ట్రస్ట్ కార్స్ యజమాని రోషన్, ప్రతి పేదవాడి ఇంటికి కారు ఉండాలనే లక్ష్యంతో గత ఐదేళ్లుగా ట్రస్ట్ కార్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. నాచారంలో సెకండ్ హ్యాండ్ కార్ల మేళా నిర్వహించారు. కుటుంబంతో బయటకు వెళ్లడానికి తక్కువ ధరలో సౌకర్యవంతమైన కారు కావాలంటే ట్రస్ట్ కార్స్‌ను సంప్రదించాలని సూచించారు. కస్టమర్-టు-కస్టమర్ నేరుగా డీల్స్ ద్వారా తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్లను అందిస్తున్నామని, కేవలం 25 వేల రూపాయల డౌన్ పేమెంట్‌తోనే కారును కొనుగోలు చేయవచ్చని తెలిపారు.
Telangana news
ప్రతీపేదవారి ఇంటికి కార్ ఉండాలి ప్రతీపేదవారు కార్ లో తిరగాలి నాచారంలోని ట్రస్ట్ కార్స్ యజమాని రోషన్, ప్రతి పేదవాడి ఇంటికి కారు ఉండాలనే లక్ష్యంతో గత ఐదేళ్లుగా ట్రస్ట్ కార్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. నాచారంలో సెకండ్ హ్యాండ్ కార్ల మేళా నిర్వహించారు. కుటుంబంతో బయటకు వెళ్లడానికి తక్కువ ధరలో సౌకర్యవంతమైన కారు కావాలంటే ట్రస్ట్ కార్స్‌ను సంప్రదించాలని సూచించారు. కస్టమర్-టు-కస్టమర్ నేరుగా డీల్స్ ద్వారా తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్లను అందిస్తున్నామని, కేవలం 25 వేల రూపాయల డౌన్ పేమెంట్‌తోనే కారును కొనుగోలు చేయవచ్చని తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- the mhshshsndihdbxbbxnxndbndjxjxbdoshdhbspHetro address video1
- హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీ గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు రాగ సుధ జొన్నాడ (MSc, BEd, MBA) ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని “ఉద్యోగాలు/ప్లేస్‌మెంట్‌లకు అవసరమైన నైపుణ్యాలు” అనే అంశంపై సమగ్రంగా వివరించారు. ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్ని సాధించడానికి అభ్యాస నైపుణ్యాలు (Aptitude), రీజనింగ్, లాజికల్ థింకింగ్‌తో పాటు బలమైన సాంకేతిక పరిజ్ఞానం (Technical Knowledge) చాలా అవసరమని తెలిపారు. సానుకూల ఆలోచనలు (Positive Thinking) వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా కెరీర్ పురోగతికి కూడా ఎంతో సహాయపడతాయని వివరించారు. ఇంటర్వ్యూలలో విజయాన్ని అందుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్, సరైన ఇమెయిల్ ఎటికెట్, డ్రెస్ ఎటికెట్ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె సూచించారు. పరీక్షలకు క్రమబద్ధంగా సిద్ధమవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఉద్యోగ ఇంటర్వ్యూలలో ఉండే వివిధ రౌండ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో AI టూల్స్ ప్రాముఖ్యతను కూడా వివరించి, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. చివరగా, లక్ష్య సాధనలో భాగంగా ప్రాధాన్యతల జాబితా (Priority List) రూపొందించుకోవడం మరియు సమయ నిర్వహణ (Time Management) పాటించడం ఎంతో ముఖ్యమని విద్యార్థులకు తెలియజేశారు.4
- Post by Ali ammu1
- బిజెపి కుట్రలను తిప్పి కొట్టాలి: TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి1
- మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని విద్యుత్ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించారు. విద్యుత్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర విగ్రహానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం పూలమాలలు వేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్ స్వామి, ప్రభు గౌడ్, మల్లికార్జున్ పాటిల్, పాల్గొన్నారు.1
- సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో గల సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో భారీగా వర్షం కురిసింది. ఉరుములో మెరుపులతో కూడిన వడగండ్ల వాన ఒక్కసారిగా కురవడంతో ప్రజల్లో శ్రీ సాయి తాపం నుండి తట్టుకునే విధంగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ భారీ వడగండ్ల వర్షానికి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మోరీలు నాళాలు నిండి పొంగిపొర్లాయి.4
- ఘనంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలు వృత్తిని దైవకార్యంగా భావించి కష్టపడి పనిచేయటమే నిజమైన దేశభక్తి అని బసవన్న గారి సందేశం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున నిర్వహించిన బసవేశ్వర 893 వ జయంతోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా అధికారులు వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి కలెక్టర్ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. బసవేశ్వరుడు సాంప్రదాయక సమాజంలో కుల, మత భేదాలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక అభ్యుదయ వాది అని తెలిపారు మానవతా విలువలను ఆచరణలో పెట్టడం ద్వారా ఆ మహనీయుడి ఆశయాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కష్టపడి పని చేయడమే నిజమైన దేశభక్తి అనే బసవన్న గారి సందేశం నేటికీ కాలానుగుణ ఔచిత్యాన్ని చాటి చెబుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ మెదక్ జిల్లా .లింగాయత్ సమాజం అధ్యక్షుడు లింగన్న గారి మల్లప్ప గౌరవ అధ్యక్షులు పి.డి ఆనందం జిల్లా జనరల్ సెక్రెటరీ వీరేశం కోశాధికారి ప్రభు కుమార్ శెట్టి శ్రీకాంత్ తప్ప నత్తటి సందీప్ కుమార్ తదితరులు వీరశైవ లింగాయత్ సభ్యులు పాల్గొన్నారు1
- మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమని బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ తో కలిపి మహిళా బిల్లు పెట్టినందుకే పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిచ్చిందని చెప్పారు. వచ్చే సమావేశంలో మహిళా బిల్లును ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.1