logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బిజెపి కుట్రలను తిప్పి కొట్టాలి: TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి

2 hrs ago
user_Sangareddy News
Sangareddy News
జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
2 hrs ago

బిజెపి కుట్రలను తిప్పి కొట్టాలి: TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి

More news from తెలంగాణ and nearby areas
  • పచ్చి అబద్దాలకు కేరఫ్ అడ్రస్స్ కేటీఆర్, హరీష్ రావు లని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. జగిత్యాల లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ మా బిఆర్ఎస్ కు అధికారం మీద ఉన్న ఆశ తప్ప ప్రజల సమస్య మీద శ్రద్ద లేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గుండు సున్నా అని విమర్శించారు. ప్రజలు రేవంత్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. గడిచిన అన్ని ఉప ఎన్నికల్లో ప్రజలు రేవంత్ ప్రభుత్వాన్ని కొరుకున్నారని తెలిపారు. తేజస్వి సూర్య మాటలను ఖండించింది మొదట మేమే అన్నారు. నాడు ప్రధాని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తల్లి బిడ్డల ను వేరు చేసేలా ఉందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ది ఫెవికల్ బంధమని విమర్శించారు. తెలంగాణ ను అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు.
    2
    పచ్చి అబద్దాలకు కేరఫ్ అడ్రస్స్ కేటీఆర్, హరీష్ రావు లని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. జగిత్యాల లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ మా బిఆర్ఎస్ కు అధికారం మీద ఉన్న ఆశ తప్ప ప్రజల సమస్య మీద శ్రద్ద లేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గుండు సున్నా అని విమర్శించారు. ప్రజలు రేవంత్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. గడిచిన అన్ని ఉప ఎన్నికల్లో ప్రజలు రేవంత్ ప్రభుత్వాన్ని కొరుకున్నారని తెలిపారు. తేజస్వి సూర్య మాటలను ఖండించింది మొదట మేమే అన్నారు. నాడు ప్రధాని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తల్లి బిడ్డల ను వేరు చేసేలా ఉందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ది ఫెవికల్ బంధమని విమర్శించారు. తెలంగాణ ను అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    11 min ago
  • గన్నేరువరం: హిందువుల ఐక్యతే దేశ భద్రతకు బలమని కరీంనగర్ వివాగ్ సహా వ్యవస్థ ప్రముఖ్ దవులూరి మురళీధర్ అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో జంగపల్లి ఉప మండలం హిందూ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గుండ్లపల్లి లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ భద్రతకు హిందువుల ఐక్యత అవసరమని, ప్రతి హిందువు చైతన్యవంతు డై దేశ రక్షణకు, హిందూ ధర్మ రక్షణకు నడుము బిగించాలని పిలుపునిచ్చారు. హిందూ ఆడబిడ్డలు ల్యాండ్ జియాది, లవ్ జియాది ల చేతిలో మోసపోతున్నారని, వారి వలలు ఆడబిడ్డలు పడకుండా వారిని తల్లిదండ్రులు చైతన్యవంతులను చేయాలని సూచించారు. అందరూ ఐకమత్యంతో హిందూ పండుగలను వైభవంగా జరుపుకొని, కట్టు బొట్టు హైందవ శ్రీ అలంకరణ గొప్పతనాన్ని భావితరాలకు తల్లులు తెలియపరచాలని, ప్రతి హిందువు గర్వంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని సూచించారు. హిందువులంతా ఐక్యమత్యంతో ఉంటే ఈ దేశాన్ని ఏ ఒక్కరు ఏమి చేయలేరని అన్నారు. హిందూ సమ్మేళన సభకు అధిక సంఖ్యలో మహిళలు స్థానిక ప్రజలు హాజరు కావడం ఆనందకరం అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శ్రీ రామ నామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ చేసి మానసిక ప్రశాంతతను పొందాలని, భావితరాలకు చక్కని క్రమశిక్షణ ను రామాయణ మహాభారత భాగవత గ్రంథాల నుండి గొప్ప వ్యక్తుల జీవిత గాధలతో తెలియపరచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సొల్లు అజయ్ వర్మ, సామ రాజిరెడ్డి, నాయకులు బేతల్లి రాజేందర్ రెడ్డి, లెంకల కిషన్ రెడ్డి, దొమ్మాట భాస్కర్ రెడ్డి, తాళ్ల పెళ్లి పరుశురాం గౌడ్, కొంకటి గణేష్, అటికం రామచంద్రం గౌడ్ అధిక సంఖ్యలో హిందూ బంధువులు మహిళలు పాల్గొన్నారు.
    1
    గన్నేరువరం: హిందువుల ఐక్యతే దేశ భద్రతకు బలమని కరీంనగర్ వివాగ్ సహా వ్యవస్థ ప్రముఖ్ దవులూరి మురళీధర్ అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో జంగపల్లి ఉప మండలం హిందూ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గుండ్లపల్లి లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ భద్రతకు హిందువుల ఐక్యత అవసరమని, ప్రతి హిందువు చైతన్యవంతు డై దేశ రక్షణకు, హిందూ ధర్మ రక్షణకు నడుము బిగించాలని పిలుపునిచ్చారు. హిందూ ఆడబిడ్డలు ల్యాండ్ జియాది, లవ్ జియాది ల చేతిలో మోసపోతున్నారని, వారి వలలు ఆడబిడ్డలు పడకుండా వారిని తల్లిదండ్రులు చైతన్యవంతులను చేయాలని సూచించారు. అందరూ ఐకమత్యంతో హిందూ పండుగలను వైభవంగా జరుపుకొని, కట్టు బొట్టు హైందవ శ్రీ అలంకరణ గొప్పతనాన్ని భావితరాలకు తల్లులు తెలియపరచాలని, ప్రతి హిందువు గర్వంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని సూచించారు. హిందువులంతా ఐక్యమత్యంతో ఉంటే ఈ దేశాన్ని ఏ ఒక్కరు ఏమి చేయలేరని అన్నారు. హిందూ సమ్మేళన సభకు అధిక సంఖ్యలో మహిళలు స్థానిక ప్రజలు హాజరు కావడం ఆనందకరం అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శ్రీ రామ నామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ చేసి మానసిక ప్రశాంతతను పొందాలని, భావితరాలకు చక్కని క్రమశిక్షణ ను రామాయణ మహాభారత భాగవత గ్రంథాల నుండి గొప్ప వ్యక్తుల జీవిత గాధలతో తెలియపరచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సొల్లు అజయ్ వర్మ, సామ రాజిరెడ్డి, నాయకులు బేతల్లి రాజేందర్ రెడ్డి, లెంకల కిషన్ రెడ్డి, దొమ్మాట భాస్కర్ రెడ్డి, తాళ్ల పెళ్లి పరుశురాం గౌడ్, కొంకటి గణేష్, అటికం రామచంద్రం గౌడ్ అధిక సంఖ్యలో హిందూ బంధువులు మహిళలు పాల్గొన్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగిన బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో కలిసి స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు ఐక్యంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగిన బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో కలిసి స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చించారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు ఐక్యంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • గద్వాల: తెలంగాణ గడ్డపై ప్రజల పక్షాన నిబద్దతతో పనిచేయడానికి ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి. కలకుంట్ల కవిత గారు నూతన పార్టీని ఆవిర్భవిస్తున్నారని పెద్ద ఎత్తున జరిగే ఇట్టి సభకు జోగులాంబ గద్వాల జిల్లా నుండి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని *NHPS జిల్లా చైర్మన్ మరియు తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు గొంగళ్ల రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలోని మండల ముఖ్య నాయకులతో కలిసి అయన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... అమరుల ఆశయ సాధన కోసం, సంపూర్ణ తెలంగాణ వికాసం కోసం సామాజిక తెలంగాణ, సర్వోదయ తెలంగాణ కోసం కృషి చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి. కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని అధ్వయ కన్వెన్షన్ నందు నూతన రాజకీయ శక్తిగా రాజకీయ శక్తిగా రాజకీయ పార్టీగా పెద్ద ఎత్తున ఆవిర్భవించే సభకు జిల్లాలోని ప్రజలు అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు మరియు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా నాయకులు వెంకట్రాములు, మల్దకల్, ధరూర్ మండలాల అధ్యక్షులు విష్ణు, నెట్టెంపాడు గోవిందు, పెంచికలపాడు, నాగర్ దొడ్డి గ్రామ సర్పంచులు ఆంజనేయులు,కృష్ణ,ఉప సర్పంచ్ గుండన్న,మండల నాయకులు ప్రేమ్ రాజ్,మీసాల కిష్టన్న,మునెప్ప, ఆంజనేయులు,సుభాష్,వీరేష్,చిన్న రాముడు, వెంకటేష్, రాము, సర్వేష్, భూపతి నాయుడు,శివన్న, వాసు,నేతన్న, అమ్రేష్,తిమ్మప్ప,సురేష్, తదితరులు పాల్గొన్నారు.
    1
    గద్వాల: తెలంగాణ గడ్డపై ప్రజల పక్షాన నిబద్దతతో పనిచేయడానికి ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి. కలకుంట్ల కవిత గారు నూతన పార్టీని ఆవిర్భవిస్తున్నారని పెద్ద ఎత్తున జరిగే ఇట్టి సభకు జోగులాంబ గద్వాల జిల్లా నుండి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని *NHPS జిల్లా చైర్మన్ మరియు తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు గొంగళ్ల రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. 
ఆదివారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలోని మండల ముఖ్య నాయకులతో కలిసి అయన గోడ పత్రికలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ....
అమరుల ఆశయ సాధన కోసం, సంపూర్ణ తెలంగాణ వికాసం కోసం సామాజిక తెలంగాణ, సర్వోదయ తెలంగాణ కోసం కృషి చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి. కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని అధ్వయ కన్వెన్షన్ నందు నూతన రాజకీయ శక్తిగా రాజకీయ శక్తిగా రాజకీయ పార్టీగా  పెద్ద ఎత్తున ఆవిర్భవించే సభకు జిల్లాలోని ప్రజలు అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు మరియు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా నాయకులు వెంకట్రాములు, మల్దకల్, ధరూర్ మండలాల అధ్యక్షులు విష్ణు, నెట్టెంపాడు గోవిందు, పెంచికలపాడు, నాగర్ దొడ్డి గ్రామ సర్పంచులు ఆంజనేయులు,కృష్ణ,ఉప సర్పంచ్ గుండన్న,మండల నాయకులు ప్రేమ్ రాజ్,మీసాల కిష్టన్న,మునెప్ప, ఆంజనేయులు,సుభాష్,వీరేష్,చిన్న రాముడు, వెంకటేష్, రాము, సర్వేష్, భూపతి నాయుడు,శివన్న, వాసు,నేతన్న, అమ్రేష్,తిమ్మప్ప,సురేష్, తదితరులు పాల్గొన్నారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    1 hr ago
  • బాబుకు ఆపరేషన్ గురించి
    1
    బాబుకు ఆపరేషన్ గురించి
    user_Andugula sagargoud
    Andugula sagargoud
    రుద్రూర్, నిజామాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • *ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి* ........ *బడిడు పిల్లలు బడిలోనే ఉండాలి* ... *మెదక్ జిల్లా విద్యాధికారిణి శ్రీమతి విజయ* ... *రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులకార్యక్రమంలో భాగంగా తేదీ 18 ఏప్రిల్ 2026 శనివారం రోజున హవేలీ ఘనపూర్ మండల పరిధి లోని....జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూచన్ పల్లి* *యందు బడిబాట* *కార్యక్రమాన్ని నిర్వహించారు*. *ఈ కార్యక్రమానికి* *ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా విద్యాధికారిణి శ్రీమతి విజయ గారు హాజరయ్యారు* . *ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెదక్ జిల్లా విద్యాధికారిని విజయ మాట్లాడుతూ* ... *బడీడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి *ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు సకల వసతులు ఉన్నాయని , పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రభుత్వ బడిలో లభిస్తుందని, ఇది గ్రామీణ విద్యార్థులకు మంచి అవకాశం అని విద్య యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు తెలియజేశారు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యార్థుల తల్లిదండ్రులు, యువత గ్రామ పెద్దలు అందరూ సహకరించాలని జిల్లా విద్యాధికారి విజయ కొరారు.మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే మన విద్యార్థులను చదివించాలని ఆమె గ్రామస్తుల ఉద్దేశించి అన్నారుమరియు ఈ కార్యక్రమంలో హవేలీ ఘనపూర్ మండల విద్యాధికారి నాచారం మధుమోహన్ మాట్లాడుతూ* *ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయని వచ్చే విద్యా సంవత్సరం నాటికి మండలంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని*, *ప్రభుత్వము కల్పించిన ప్రతి సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదిగి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు*. *చాలామంది గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసిస్తున్నారని వారికి సులభముగా చదువుకోడానికి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయాలు, సైన్స్ ల్యాబులు , కరాటే , యోగా మరియు సందర్శన ప్రదేశాలకు తీసుకపోవడం* *ముఖ్యమైనటువంటి విషయాల పైన ప్రత్యేకమైన కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని*, *ఇవన్నీ అవకాశాలు సద్వినియోగం చేసుకొని గ్రామీణ విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆయన అన్నారు*. అనంతరం విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి, బడిబాటకు సంబంధించిన కరపత్రంను విడుదల చేశారు*. ఈ కార్యక్రమంలో జిల్లా CMO అధికారి. రాజు, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శివరాజ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ ,. శశి కుమార్, ఎల్లం, రాజు, సంతోషి కుమారి, కృష్ణవేణి, విమల, గంగమణి, స్వప్న రాజేందర్ రెడ్డి, చక్రపాణి శశి కుమార్ రెడ్డి, సందీప్ కృష్ణ , త్యార్ల శ్రీనివాస్, మరియు ప్రజా ప్రతినిధులు గ్రామ యువత విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
    1
    *ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి*
........
*బడిడు పిల్లలు బడిలోనే ఉండాలి*
...
*మెదక్ జిల్లా విద్యాధికారిణి శ్రీమతి విజయ* ...
*రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులకార్యక్రమంలో భాగంగా తేదీ 18 ఏప్రిల్ 2026  శనివారం రోజున హవేలీ ఘనపూర్ మండల పరిధి లోని....జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూచన్ పల్లి*
*యందు బడిబాట* *కార్యక్రమాన్ని నిర్వహించారు*.
*ఈ కార్యక్రమానికి* *ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా విద్యాధికారిణి శ్రీమతి విజయ  గారు హాజరయ్యారు*
.
*ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెదక్ జిల్లా విద్యాధికారిని విజయ మాట్లాడుతూ*
...
*బడీడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి
*ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు సకల వసతులు ఉన్నాయని , పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రభుత్వ బడిలో లభిస్తుందని,  ఇది గ్రామీణ విద్యార్థులకు మంచి అవకాశం అని విద్య యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు తెలియజేశారు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యార్థుల తల్లిదండ్రులు,  యువత గ్రామ పెద్దలు అందరూ సహకరించాలని జిల్లా విద్యాధికారి విజయ కొరారు.మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే మన విద్యార్థులను చదివించాలని ఆమె గ్రామస్తుల ఉద్దేశించి అన్నారుమరియు ఈ కార్యక్రమంలో హవేలీ ఘనపూర్  మండల విద్యాధికారి నాచారం మధుమోహన్ మాట్లాడుతూ*
*ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయని వచ్చే విద్యా సంవత్సరం నాటికి మండలంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని*,  *ప్రభుత్వము కల్పించిన ప్రతి సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదిగి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు*.
*చాలామంది గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసిస్తున్నారని వారికి సులభముగా చదువుకోడానికి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయాలు, సైన్స్ ల్యాబులు , కరాటే , యోగా మరియు సందర్శన ప్రదేశాలకు తీసుకపోవడం* *ముఖ్యమైనటువంటి విషయాల పైన ప్రత్యేకమైన  కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని*, 
*ఇవన్నీ అవకాశాలు సద్వినియోగం చేసుకొని 
గ్రామీణ విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆయన అన్నారు*.
అనంతరం విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి,  బడిబాటకు సంబంధించిన కరపత్రంను విడుదల చేశారు*.
ఈ కార్యక్రమంలో జిల్లా CMO అధికారి. రాజు, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శివరాజ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ ,. శశి కుమార్, ఎల్లం, రాజు, సంతోషి కుమారి, కృష్ణవేణి, విమల, గంగమణి,  స్వప్న రాజేందర్ రెడ్డి, చక్రపాణి శశి కుమార్ రెడ్డి,  సందీప్ కృష్ణ , త్యార్ల శ్రీనివాస్,  మరియు ప్రజా ప్రతినిధులు గ్రామ యువత విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున  పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    23 hrs ago
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ఒకేరోజు పర్యటిస్తుండడంతో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. పోటాపోటీ కార్యక్రమాలతో ప్రజల దృష్టిని అటు కాంగ్రెస్, ఇటు బిఆర్ఎస్ ఆకర్షిస్తున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో 20న జగిత్యాలలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నారు. అందుకు గులాబీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు జగిత్యాలలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జగిత్యాలలో కెసిఆర్ సభ ఉన్న రోజున్నే మంథని నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. 20న మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించి, కాటారంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొని రైతులకు రెండో విడత భరోసా పెట్టుబడి నిధులు విడుదల చేస్తారు. ఒకే రోజు తూర్పున సీఎం, పశ్చిమాన మాజీ సీఎం పర్యటనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సీఎం, మాజీ సీఎం టూర్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.
    2
    ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ఒకేరోజు పర్యటిస్తుండడంతో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. పోటాపోటీ కార్యక్రమాలతో ప్రజల దృష్టిని అటు కాంగ్రెస్, ఇటు బిఆర్ఎస్ ఆకర్షిస్తున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో 20న జగిత్యాలలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నారు. అందుకు గులాబీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు జగిత్యాలలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జగిత్యాలలో కెసిఆర్ సభ ఉన్న రోజున్నే మంథని నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. 20న మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించి, కాటారంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొని రైతులకు రెండో విడత భరోసా పెట్టుబడి నిధులు విడుదల చేస్తారు. ఒకే రోజు తూర్పున సీఎం, పశ్చిమాన మాజీ సీఎం పర్యటనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సీఎం, మాజీ సీఎం టూర్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    16 min ago
  • ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా వారు ప్రసిద్ధ సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేడారం ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు పరిశీలించారు. పనుల పురోగతి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
    1
    ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా వారు ప్రసిద్ధ సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మేడారం ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు పరిశీలించారు. పనుల పురోగతి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.