logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలి జిల్లా విద్యాధికారి విజయ *ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి* ........ *బడిడు పిల్లలు బడిలోనే ఉండాలి* ... *మెదక్ జిల్లా విద్యాధికారిణి శ్రీమతి విజయ* ... *రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులకార్యక్రమంలో భాగంగా తేదీ 18 ఏప్రిల్ 2026 శనివారం రోజున హవేలీ ఘనపూర్ మండల పరిధి లోని....జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూచన్ పల్లి* *యందు బడిబాట* *కార్యక్రమాన్ని నిర్వహించారు*. *ఈ కార్యక్రమానికి* *ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా విద్యాధికారిణి శ్రీమతి విజయ గారు హాజరయ్యారు* . *ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెదక్ జిల్లా విద్యాధికారిని విజయ మాట్లాడుతూ* ... *బడీడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి *ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు సకల వసతులు ఉన్నాయని , పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రభుత్వ బడిలో లభిస్తుందని, ఇది గ్రామీణ విద్యార్థులకు మంచి అవకాశం అని విద్య యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు తెలియజేశారు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యార్థుల తల్లిదండ్రులు, యువత గ్రామ పెద్దలు అందరూ సహకరించాలని జిల్లా విద్యాధికారి విజయ కొరారు.మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే మన విద్యార్థులను చదివించాలని ఆమె గ్రామస్తుల ఉద్దేశించి అన్నారుమరియు ఈ కార్యక్రమంలో హవేలీ ఘనపూర్ మండల విద్యాధికారి నాచారం మధుమోహన్ మాట్లాడుతూ* *ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయని వచ్చే విద్యా సంవత్సరం నాటికి మండలంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని*, *ప్రభుత్వము కల్పించిన ప్రతి సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదిగి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు*. *చాలామంది గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసిస్తున్నారని వారికి సులభముగా చదువుకోడానికి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయాలు, సైన్స్ ల్యాబులు , కరాటే , యోగా మరియు సందర్శన ప్రదేశాలకు తీసుకపోవడం* *ముఖ్యమైనటువంటి విషయాల పైన ప్రత్యేకమైన కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని*, *ఇవన్నీ అవకాశాలు సద్వినియోగం చేసుకొని గ్రామీణ విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆయన అన్నారు*. అనంతరం విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి, బడిబాటకు సంబంధించిన కరపత్రంను విడుదల చేశారు*. ఈ కార్యక్రమంలో జిల్లా CMO అధికారి. రాజు, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శివరాజ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ ,. శశి కుమార్, ఎల్లం, రాజు, సంతోషి కుమారి, కృష్ణవేణి, విమల, గంగమణి, స్వప్న రాజేందర్ రెడ్డి, చక్రపాణి శశి కుమార్ రెడ్డి, సందీప్ కృష్ణ , త్యార్ల శ్రీనివాస్, మరియు ప్రజా ప్రతినిధులు గ్రామ యువత విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

3 hrs ago
user_మెదక్ న్యూస్
మెదక్ న్యూస్
హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
3 hrs ago

బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలి జిల్లా విద్యాధికారి విజయ *ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి* ........ *బడిడు పిల్లలు బడిలోనే ఉండాలి* ... *మెదక్ జిల్లా విద్యాధికారిణి శ్రీమతి విజయ* ... *రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులకార్యక్రమంలో భాగంగా తేదీ 18 ఏప్రిల్ 2026 శనివారం రోజున హవేలీ ఘనపూర్ మండల పరిధి లోని....జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూచన్ పల్లి* *యందు బడిబాట* *కార్యక్రమాన్ని నిర్వహించారు*. *ఈ కార్యక్రమానికి* *ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా విద్యాధికారిణి శ్రీమతి విజయ గారు హాజరయ్యారు* . *ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెదక్ జిల్లా విద్యాధికారిని విజయ మాట్లాడుతూ* ... *బడీడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి *ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు సకల వసతులు ఉన్నాయని , పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రభుత్వ బడిలో లభిస్తుందని, ఇది గ్రామీణ విద్యార్థులకు మంచి అవకాశం అని విద్య యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు తెలియజేశారు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యార్థుల తల్లిదండ్రులు, యువత గ్రామ పెద్దలు అందరూ సహకరించాలని జిల్లా విద్యాధికారి విజయ కొరారు.మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే మన విద్యార్థులను చదివించాలని ఆమె గ్రామస్తుల ఉద్దేశించి అన్నారుమరియు ఈ కార్యక్రమంలో హవేలీ ఘనపూర్ మండల విద్యాధికారి నాచారం మధుమోహన్ మాట్లాడుతూ* *ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయని వచ్చే విద్యా సంవత్సరం నాటికి మండలంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని*, *ప్రభుత్వము కల్పించిన ప్రతి సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదిగి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు*. *చాలామంది గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసిస్తున్నారని వారికి సులభముగా చదువుకోడానికి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయాలు, సైన్స్ ల్యాబులు , కరాటే , యోగా మరియు సందర్శన ప్రదేశాలకు తీసుకపోవడం* *ముఖ్యమైనటువంటి విషయాల పైన ప్రత్యేకమైన కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని*, *ఇవన్నీ అవకాశాలు సద్వినియోగం చేసుకొని గ్రామీణ విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆయన అన్నారు*. అనంతరం విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి, బడిబాటకు సంబంధించిన కరపత్రంను విడుదల చేశారు*. ఈ కార్యక్రమంలో జిల్లా CMO అధికారి. రాజు, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శివరాజ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ ,. శశి కుమార్, ఎల్లం, రాజు, సంతోషి కుమారి, కృష్ణవేణి, విమల, గంగమణి, స్వప్న రాజేందర్ రెడ్డి, చక్రపాణి శశి కుమార్ రెడ్డి, సందీప్ కృష్ణ , త్యార్ల శ్రీనివాస్, మరియు ప్రజా ప్రతినిధులు గ్రామ యువత విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిగాచి బాధితులు కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం బైఠాయించారు. పోలీసులు లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ ను కలిసి అవకాశం ఇచ్చేవరకు ఇక్కడే బయట ఇస్తామని తేల్చి చెప్పారు. దీంతో కొందరు బాధితులను కలెక్టర్ కార్యాలయంలోకి అనుమతించారు.
    1
    తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిగాచి బాధితులు కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం బైఠాయించారు. పోలీసులు లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ ను కలిసి అవకాశం ఇచ్చేవరకు ఇక్కడే బయట ఇస్తామని తేల్చి చెప్పారు. దీంతో కొందరు బాధితులను కలెక్టర్ కార్యాలయంలోకి అనుమతించారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • ఉప్పల్ రామంతపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. 2 నుండి 5వ తరగతి విద్యార్థులకు నాలుగు సంవత్సరాలలో 140 శాతం, 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు 84 శాతం ఫీజులు పెంచారని తల్లిదండ్రులు ఆరోపించారు. పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, స్కూల్ గేటు ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ బయటకు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరారు.
    1
    ఉప్పల్ రామంతపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. 2 నుండి 5వ తరగతి విద్యార్థులకు నాలుగు సంవత్సరాలలో 140 శాతం, 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు 84 శాతం ఫీజులు పెంచారని తల్లిదండ్రులు ఆరోపించారు. పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, స్కూల్ గేటు ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ బయటకు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరారు.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    19 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి.మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి.మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • Hyderabad Traffic Police ka “Arrive Alive” Awareness Campaign | RTC X Roads par Public Ko Diya Safety Message Hashtags: #HyderabadTrafficPolice #ArriveAlive #TrafficAwareness #RoadSafety #RTCXRoads #SafeDriving #FollowTrafficRules #PublicAwareness #ChikkadpallyPolice #SafetyFirst #NoMobileDriving #WearSeatbelt #DriveSafe #HyderabadNews #TelanganaPolice #SaveLives
    1
    Hyderabad Traffic Police ka “Arrive Alive” Awareness Campaign | RTC X Roads par Public Ko Diya Safety Message
Hashtags:
#HyderabadTrafficPolice #ArriveAlive #TrafficAwareness #RoadSafety #RTCXRoads #SafeDriving #FollowTrafficRules #PublicAwareness #ChikkadpallyPolice #SafetyFirst #NoMobileDriving #WearSeatbelt #DriveSafe #HyderabadNews #TelanganaPolice #SaveLives
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమాల ఆరోపణలు… పీపుల్ మీడియా ప్రజా సమాచార పత్రిక తెలంగాణ స్టేట్ నిజాంబాద్ డిస్టిక్ బాల్కొండ కాంసెన్సు మున్సిపల్ భీంగల్ పరిధిలో సిబ్బంది తీరుపై విమర్శలు భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కొందరు సిబ్బంది వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీతం కంటే ‘గీత’కే ప్రాధాన్యత ఇస్తూ, మధ్యవర్తులతో కుమ్మక్కై సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు సిబ్బంది బ్రోకర్ల నుంచి లాభాలు పొందుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో మధ్యవర్తిత్వం చేసి పరిష్కారం చేస్తామని చెప్పిన ఘటన బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మహిళతో పాటు జమాదార్ హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్టేషన్‌కు వచ్చే వ్యక్తులు, నమోదయ్యే కేసులు, ఫిర్యాదుదారుల వివరాలు, అధికారులతో జరిగిన చర్చలు వంటి సమాచారాన్ని మధ్యవర్తులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా మధ్యవర్తులు లావాదేవీలు జరుపుతూ, సంబంధిత సిబ్బందికి లాభాలు చేకూరుస్తున్నారనేది బహిరంగ రహస్యమని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా పోలీస్ స్టేషన్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేయాలంటే రైటర్‌కు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించి, నిజానిజాలు వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    2
    భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమాల ఆరోపణలు…
పీపుల్ మీడియా ప్రజా సమాచార పత్రిక తెలంగాణ స్టేట్ నిజాంబాద్ డిస్టిక్ బాల్కొండ కాంసెన్సు మున్సిపల్ భీంగల్ పరిధిలో
సిబ్బంది తీరుపై విమర్శలు
భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కొందరు సిబ్బంది వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీతం కంటే ‘గీత’కే ప్రాధాన్యత ఇస్తూ, మధ్యవర్తులతో కుమ్మక్కై సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు సిబ్బంది బ్రోకర్ల నుంచి లాభాలు పొందుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో మధ్యవర్తిత్వం చేసి పరిష్కారం చేస్తామని చెప్పిన ఘటన బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మహిళతో పాటు జమాదార్ హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్టేషన్‌కు వచ్చే వ్యక్తులు, నమోదయ్యే కేసులు, ఫిర్యాదుదారుల వివరాలు, అధికారులతో జరిగిన చర్చలు వంటి సమాచారాన్ని మధ్యవర్తులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా మధ్యవర్తులు లావాదేవీలు జరుపుతూ, సంబంధిత సిబ్బందికి లాభాలు చేకూరుస్తున్నారనేది బహిరంగ రహస్యమని స్థానికులు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల కారణంగా పోలీస్ స్టేషన్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేయాలంటే రైటర్‌కు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించి, నిజానిజాలు వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Raja Bangaari
    Raja Bangaari
    Artist భీమ్‌గల్, నిజామాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • ఫిర్యాది శ్రీ మాణిక్యాల చంద్రశేఖర్, తండ్రి రాములు, వయస్సు సుమారు 52 సంవత్సరాలు, కులం: ముదిరాజ్, వృత్తి: ప్రభుత్వ ఉద్యోగి, నివాసం: ఇంటి నం. 1-12-25/3/M, మిలిటరీ కాలనీ, మెదక్. హనుమాన్ టెంపుల్‌లో జరిగిన దొంగతనం విషయమై ఫిర్యాదు అందగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా,ccs ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి వారి టీం. దత్తు చిట్టిబాబు సిహెచ్ ప్రశాంత్ బి ప్రశాంత్ సల్మాన్ ఖాన్ మెదక్ టోన్ ci మహేష్ మరియు కానిస్టేబుల్ నిఖిల్ రెడ్డి మల్లేషము మెదక్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను మాచబోయిన మహేష్ కుమార్ (తండ్రి: పోచయ్య, వయస్సు 26 సంవత్సరాలు, కులం: ముదిరాజ్, వృత్తి: సెంటరింగ్ పని, చిరునామా: తొగిట గ్రామం, హవేలీ ఘనపూర్ మండలం)గా తనను పరిచయం చేసుకొని చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. హనుమాన్ టెంపుల్‌లో దొంగిలించిన 0.54 గ్రాముల బంగారు పుస్తెల బిళ్ళలు, 1.66 గ్రాముల వెండి, రూ. 5,000 నగదు మరియు నాణేలు (మొత్తం రూ. 348) కలిపి మొత్తం రూ. 5,348 విలువ గల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు గతంలో చేసిన నేరాలను కూడా ఒప్పుకున్నాడు. ఇతర కేసుల వివరాలు: ఫిబ్రవరి రెండవ వారంలో: జంబికుంట, మెదక్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంటిలో బీరువా పగలగొట్టి రూ. 50,000 నగదు దొంగిలించగా, నిందితుడి వద్ద నుండి రూ. 20,000 స్వాధీనం చేసుకున్నారు. జనవరి 25, 2026: మిలిటరీ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటిలో చొరబడి బీరువా తెరిచి బంగారు చెవి కమ్మలు, ముక్కు పోగు, కొంత వెండి దొంగిలించగా, 1.10 గ్రాముల ముక్కు పోగు, 2.30 గ్రాముల చెవి కమ్మలు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 7, 2026: కొలిగడ్డ, మెదక్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంటిలో చొరబడి 4 బంగారు రింగులు, బంగారు ముద్ద, ఒక జత చెవి కమ్మలు దొంగిలించగా, ఒక్కో గ్రాము బరువు గల 4 బంగారు రింగులు మరియు ఒక జత చెవి కమ్మలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసిన వస్తువులు: 0.54 గ్రాముల బంగారు పుస్తెల బిళ్ళలు 1.66 గ్రాముల వెండి 2.30 గ్రాముల చెవి కమ్మలు 4 బంగారు రింగులు (ఒక్కోటి 1 గ్రాము) 2 గ్రాముల ఒక జత చెవి కమ్మలు
    1
    ఫిర్యాది శ్రీ మాణిక్యాల చంద్రశేఖర్, తండ్రి రాములు, వయస్సు సుమారు 52 సంవత్సరాలు, కులం: ముదిరాజ్, వృత్తి: ప్రభుత్వ ఉద్యోగి, నివాసం: ఇంటి నం. 1-12-25/3/M, మిలిటరీ కాలనీ, మెదక్.
హనుమాన్ టెంపుల్‌లో జరిగిన దొంగతనం విషయమై ఫిర్యాదు అందగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా,ccs ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి వారి టీం. దత్తు చిట్టిబాబు  సిహెచ్ ప్రశాంత్ బి ప్రశాంత్ సల్మాన్ ఖాన్ మెదక్ టోన్ ci మహేష్ మరియు కానిస్టేబుల్ నిఖిల్ రెడ్డి మల్లేషము మెదక్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద  అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను మాచబోయిన మహేష్ కుమార్ (తండ్రి: పోచయ్య, వయస్సు 26 సంవత్సరాలు, కులం: ముదిరాజ్, వృత్తి: సెంటరింగ్ పని, చిరునామా: తొగిట గ్రామం, హవేలీ ఘనపూర్ మండలం)గా తనను పరిచయం చేసుకొని చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.
హనుమాన్ టెంపుల్‌లో దొంగిలించిన
0.54 గ్రాముల బంగారు పుస్తెల బిళ్ళలు,
1.66 గ్రాముల వెండి,
రూ. 5,000 నగదు మరియు నాణేలు (మొత్తం రూ. 348) కలిపి మొత్తం రూ. 5,348 విలువ గల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నిందితుడు గతంలో చేసిన నేరాలను కూడా ఒప్పుకున్నాడు.
ఇతర కేసుల వివరాలు:
ఫిబ్రవరి రెండవ వారంలో:
జంబికుంట, మెదక్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంటిలో బీరువా పగలగొట్టి రూ. 50,000 నగదు దొంగిలించగా, నిందితుడి వద్ద నుండి రూ. 20,000 స్వాధీనం చేసుకున్నారు.
జనవరి 25, 2026:
మిలిటరీ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటిలో చొరబడి బీరువా తెరిచి బంగారు చెవి కమ్మలు, ముక్కు పోగు, కొంత వెండి దొంగిలించగా,
1.10 గ్రాముల ముక్కు పోగు,
2.30 గ్రాముల చెవి కమ్మలు స్వాధీనం చేసుకున్నారు.
జనవరి 7, 2026:
కొలిగడ్డ, మెదక్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంటిలో చొరబడి
4 బంగారు రింగులు, బంగారు ముద్ద, ఒక జత చెవి కమ్మలు దొంగిలించగా,
ఒక్కో గ్రాము బరువు గల 4 బంగారు రింగులు మరియు ఒక జత చెవి కమ్మలు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం స్వాధీనం చేసిన వస్తువులు:
0.54 గ్రాముల బంగారు పుస్తెల బిళ్ళలు
1.66 గ్రాముల వెండి
2.30 గ్రాముల చెవి కమ్మలు
4 బంగారు రింగులు (ఒక్కోటి 1 గ్రాము)
2 గ్రాముల ఒక జత చెవి కమ్మలు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • సంగారెడ్డి మండలం ఫసల్ వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఈనెల 20వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా ఆద్య శిలా స్థాపనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి వెల్లడించారు. శనివారం ఆశ్రమంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఉదయం 10 గంటలకు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుందని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు శిలలపై బీజాక్షరాలు భక్తులతో వ్రాయించే కార్యక్రమం జరుగుతుందన్నారు.
    1
    సంగారెడ్డి మండలం ఫసల్ వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఈనెల 20వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా ఆద్య శిలా స్థాపనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి వెల్లడించారు. శనివారం ఆశ్రమంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఉదయం 10 గంటలకు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ  జరుగుతుందని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు శిలలపై బీజాక్షరాలు భక్తులతో వ్రాయించే కార్యక్రమం జరుగుతుందన్నారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • హైదరాబాదు బయలుదేరిన ఉద్యమకారులు ఉద్యమ కళాకారులు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హైదరాబాదులో జరుగు ఉద్యమకారుల ఉద్యమ కళా కారుల సదస్సుకు తరలి వెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హైదరాబాదుకు వెళ్ళిన వారిలో రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బొజ్జ కనకయ్య ఉత్తర తెలంగాణ కన్వీనర్ బొడ్డు రాములు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళా కారుల జిల్లా అధ్యక్షులు వారాల దేవయ్య జిల్లా ఉపాధ్యక్షులు కనపర్తి హనుమాన్లుజిల్లా కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ మొగులోజి లక్ష్మీరాజం.దొంగరి లక్ష్మీరాజం. జిల్లా నాయకులు బొడ్డు నారాయణ.సిరిసిల్ల. శంకర్ పుల్కం లచ్చన్న దుమ్మా లక్ష్మీరాజం ఎర్ర రవి రాజా మామిండ్ల సత్తయ్య మెరుపుల గంగాధర్ బిల్లా వెంకట్ నర్సయ్య ఛావనపల్లి లక్ష్మీనారాయణ నల్లగొండ శ్రీనివాస్ మునిగంటి లక్ష్మీపతి తదితర కళాకారులు 60 మంది వరకు పాల్గొన్నారు.
    2
    హైదరాబాదు బయలుదేరిన ఉద్యమకారులు ఉద్యమ కళాకారులు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హైదరాబాదులో జరుగు ఉద్యమకారుల ఉద్యమ కళా కారుల సదస్సుకు తరలి వెళ్లారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హైదరాబాదుకు వెళ్ళిన వారిలో రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బొజ్జ కనకయ్య ఉత్తర తెలంగాణ కన్వీనర్ బొడ్డు రాములు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళా కారుల జిల్లా అధ్యక్షులు వారాల దేవయ్య జిల్లా ఉపాధ్యక్షులు కనపర్తి హనుమాన్లుజిల్లా కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ మొగులోజి లక్ష్మీరాజం.దొంగరి లక్ష్మీరాజం. జిల్లా నాయకులు బొడ్డు నారాయణ.సిరిసిల్ల. శంకర్ పుల్కం లచ్చన్న దుమ్మా లక్ష్మీరాజం ఎర్ర రవి రాజా మామిండ్ల సత్తయ్య మెరుపుల గంగాధర్ బిల్లా వెంకట్ నర్సయ్య ఛావనపల్లి లక్ష్మీనారాయణ నల్లగొండ శ్రీనివాస్ మునిగంటి లక్ష్మీపతి తదితర కళాకారులు 60 మంది వరకు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.