Shuru
Apke Nagar Ki App…
Hyderabad Traffic Police ka “Arrive Alive” Awareness Campaign | RTC X Roads par Public Ko Diya Safety Message Hyderabad Traffic Police ka “Arrive Alive” Awareness Campaign | RTC X Roads par Public Ko Diya Safety Message Hashtags: #HyderabadTrafficPolice #ArriveAlive #TrafficAwareness #RoadSafety #RTCXRoads #SafeDriving #FollowTrafficRules #PublicAwareness #ChikkadpallyPolice #SafetyFirst #NoMobileDriving #WearSeatbelt #DriveSafe #HyderabadNews #TelanganaPolice #SaveLives
24 NEWS HAQ KI AWAZ
Hyderabad Traffic Police ka “Arrive Alive” Awareness Campaign | RTC X Roads par Public Ko Diya Safety Message Hyderabad Traffic Police ka “Arrive Alive” Awareness Campaign | RTC X Roads par Public Ko Diya Safety Message Hashtags: #HyderabadTrafficPolice #ArriveAlive #TrafficAwareness #RoadSafety #RTCXRoads #SafeDriving #FollowTrafficRules #PublicAwareness #ChikkadpallyPolice #SafetyFirst #NoMobileDriving #WearSeatbelt #DriveSafe #HyderabadNews #TelanganaPolice #SaveLives
More news from తెలంగాణ and nearby areas
- Hyderabad Traffic Police ka “Arrive Alive” Awareness Campaign | RTC X Roads par Public Ko Diya Safety Message Hashtags: #HyderabadTrafficPolice #ArriveAlive #TrafficAwareness #RoadSafety #RTCXRoads #SafeDriving #FollowTrafficRules #PublicAwareness #ChikkadpallyPolice #SafetyFirst #NoMobileDriving #WearSeatbelt #DriveSafe #HyderabadNews #TelanganaPolice #SaveLives1
- గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు కీలక సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ కూడా పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రమాదాలు క్షణాల్లో జరుగుతాయని, అందుకే డ్రైవింగ్ సమయంలో అప్రమత్తత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. హైవేలపై ఎల్లప్పుడూ ఎడమ వైపు ప్రయాణిస్తూ, అవసరమైనప్పుడు మాత్రమే ఓవర్‌టేక్ చేయాలని సూచించారు. రాత్రివేళల్లో లో-బీమ్ లైట్లు వినియోగించడం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కారులో ముందు-వెనుక సీట్లలో సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవడం వంటి అంశాలను స్పష్టంగా వివరించారు. పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, “‘అరైవ్ అలైవ్’ అంటే సురక్షితంగా ఇంటికి చేరుకోవాలనే కుటుంబానికి ఇచ్చే హామీ” అని భావోద్వేగపూరితంగా తెలిపారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను పూర్తిగా నివారించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ‘99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామని చెప్పారు. మోటార్ సైకిళ్లపై ముగ్గురు ప్రయాణించడం, అధిక లోడ్‌తో వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలను మానుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సదస్సు ద్వారా వాహనదారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రమాదాల నియంత్రణకు దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.4
- ఎక్స్‌సెలెన్షియా విద్యాసంస్థలు విద్యార్థుల సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించాయని, కేవలం టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా, ప్రతి విద్యార్థి తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే అసలైన విద్యా లక్ష్యమని ప్రిన్సిపాల్ ఇన్ఫినిటమ్ నీరజా తెలిపారు. ఈ ఏడాది కూడా విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల కృషితో రికార్డు స్థాయి ఫలితాలు సాధించినట్లు ఆమె శుక్రవారం శామీర్పేట్ లోని విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశ నిర్మాణం అంటే కొద్దిమంది టాపర్లతో కాదని, ప్రతి బిడ్డలోని ప్రతిభను వెలికితీయడం ద్వారానే సాధ్యమని ఆమె పేర్కొన్నారు.1
- విద్యార్థులు విద్యతోపాటు నైపుణ్యాలు నేర్చుకోవాలి: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య1
- పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోవడానికి నిరసిస్తూ సంగారెడ్డిలోని పాత బస్టాండ్ ముందు బిజెపి ఆధ్వర్యంలో శనివారం ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, వాసు మాట్లాడుతూ కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని విమర్శించారు. కాంగ్రెస్ కు మహిళలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.1
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మాత శిష్ సంరక్షణ గర్భవతులకు అనే రకాల సేవలు అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంరక్షణ గర్భవతులకు అన్ని రకాల సేవలు అందిస్తూ వాటి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని మాతృ మరణాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని జిల్లా పరిధిలో అసంక్రమిత వ్యాధులు స్క్రీనింగ్ నిర్వాహన 62 శాతం మాత్రమే ఉందని దీనిని 100% సాధించే విధంగా వైద్యులకు కృషి చేయాలని సూచించారు.1
- Devi5
- Hyderabad Traffic Police #HyderabadTrafficPolice #CPRAwareness #SaveLives #RoadSafety #HyderabadNews #TrafficAwareness #HumanityFirst #EmergencyCare #HeartAttackHelp #PublicSafety #HyderabadPolice #LifeSavingSkills #CPRTraining #SafetyFirst #IndiaNews1