Shuru
Apke Nagar Ki App…
నల్గొండ జిల్లా కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మొదటిరోజు భోగి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా భోగి మంటలు వేసుకొని సాంప్రదాయ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారని మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర, చివరి రోజు కనుమ పండుగను ఎంతో ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటారని తెలిపారు. ఈ పండుగ రోజు కొత్త బట్టలతోపాటు పిండివంటలు చేసుకుని కొత్త అల్లుళ్లు, కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారని తెలిపారు.
T Shankar Public News Reporter Nalgonda

More news from India and nearby areas
- मणिकर्णिका घाट पर बुलडोजर कार्रवाई | पुराने मकान गिराए जाने पर विरोध, मौके पर पहुंचे SDM | Varanasi News1
- देखी हमारी फसल सब बर्बाद कर रहे हैं गए लिखा एक तरफ से गए एक गाय से देख ले पूरी फसल बर्बाद कर दी हमारी1
- నల్గొండ జిల్లా కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మొదటిరోజు భోగి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా భోగి మంటలు వేసుకొని సాంప్రదాయ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారని మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర, చివరి రోజు కనుమ పండుగను ఎంతో ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటారని తెలిపారు. ఈ పండుగ రోజు కొత్త బట్టలతోపాటు పిండివంటలు చేసుకుని కొత్త అల్లుళ్లు, కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారని తెలిపారు.1
- सभी देशवासियों को मकर संक्रांति की ढेर सारी शुभकामनाएं...! 🌹 शुभ प्रभात दोस्तो 🌄🌹😎 राधे राधे🙏 सुबह का नमस्कार राम राम 🙏 🥀🌹1
- "जागरूक नागरिक, बेहतर शहर: सड़क की समस्या हेतु आज जनसुनवाई में दस्तक!" "चुप रहने से बदलाव नहीं आता, अपनी आवाज़ बुलंद करना ज़रूरी है।" "उम्मीद है प्रशासन जागेगा, और हमारे मोहल्ले को गड्ढों से मुक्ति मिलेगी।" "अधिकारों की लड़ाई, अब कलेक्टर ऑफिस तक आई!"1
- आहिल्यानगर जिल्हा...1
- पिंक बस पर नीतीश कुमार से सवाल पूछने पर बस के कंडक्टर और ड्राइवर दोनों भड़क गए पत्रकार पर #worldbiharnews #AkashPriyadarshi #bihar #Aurai #Muzaffarpur #highlights #News #videos1
- भाई लोग बकरी का बहुत बुरा हाल है आप लोग ज्यादा से ज्यादा यह वीडियो पहुंचाइये शेयर करिए1