గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 7 ఐ 3 న్యూస్ /* *ఉద్యోగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయం*.... *డి. నాగరాజమ్మ*. *జిల్లా రెవెన్యూ అధికారి సిద్దిపేట జిల్లా* *సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం (ICO) లో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం నూతన సంవత్సరo 2026 క్యాలెండర్ ను గౌరవ శ్రీమతి నాగరాజమ్మ జిల్లా రెవెన్యూ అధికారి గారి (DRO) చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో పనిచేసే పద్మశాలి ఉద్యోగులు అన్ని రంగాలలో ముందుకు వరుసలో ఉండాలన్నారు. ఇంతమంది ఉద్యోగుల కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యులుగా ఉండడం అభినందనీయమన్నారు. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండి ఉన్నత పదవుల్లో ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మామిడ్యాల రామ్మోహన్ ,ప్రధాన కార్యదర్శి దేవసాని వాసుదేవ్ ,గౌరవ అధ్యక్షులు సిహెచ్. నర్సింలు ,ముఖ్య సలహాదారు రాం భాస్కర్ ,కోశాధికారి రచ్చ రమేష్ ఉపాధ్యక్షులు లాగిశెట్టి రాజు ,కాముని సాయికుమార్ ,అరుణ్ కుమార్, పాము సందీప్ ,సురేష్ జమున రాణి, ప్రియాంక, శ్యామల, అరుణ ,దీపిక ,గారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.
గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 7 ఐ 3 న్యూస్ /* *ఉద్యోగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయం*.... *డి. నాగరాజమ్మ*. *జిల్లా రెవెన్యూ అధికారి సిద్దిపేట జిల్లా* *సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం (ICO) లో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం నూతన సంవత్సరo 2026 క్యాలెండర్ ను గౌరవ శ్రీమతి నాగరాజమ్మ జిల్లా రెవెన్యూ అధికారి గారి (DRO) చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో పనిచేసే పద్మశాలి ఉద్యోగులు
అన్ని రంగాలలో ముందుకు వరుసలో ఉండాలన్నారు. ఇంతమంది ఉద్యోగుల కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యులుగా ఉండడం అభినందనీయమన్నారు. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండి ఉన్నత పదవుల్లో ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మామిడ్యాల రామ్మోహన్ ,ప్రధాన కార్యదర్శి దేవసాని వాసుదేవ్ ,గౌరవ అధ్యక్షులు సిహెచ్. నర్సింలు ,ముఖ్య సలహాదారు రాం భాస్కర్ ,కోశాధికారి రచ్చ రమేష్ ఉపాధ్యక్షులు లాగిశెట్టి రాజు ,కాముని సాయికుమార్ ,అరుణ్ కుమార్, పాము సందీప్ ,సురేష్ జమున రాణి, ప్రియాంక, శ్యామల, అరుణ ,దీపిక ,గారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.
- యాదాద్రి జిల్లాలో బిజెపి రాష్ట్ర నాయకుల పర్యటన.. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు ఉండవు..1
- ఏర్ధనుర్ లో చౌడమ్మ తల్లి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి1
- హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శ్రీకాంత్ రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇటీవల పేకాట రాయుళ్లను పట్టుకున్న కేసులో స్వాధీనం చేసుకున్న వాహనాలు, సెల్‌ఫోన్లు విడుదల చేయడానికి ఎస్‌ఐ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో వల పన్ని, డ్రైవర్ ద్వారా లంచం మొత్తాన్ని అందుకుంటున్న సమయంలో ఎస్‌ఐని పట్టుకున్నారు.1
- కరీంనగర్ లో సినీ హీరోయిన్, డెమొక్రటిక్ సంఘ కోపౌండర్ రెజీనా కసాండ్రా* మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత మహిళల్లో అసాధారణ శక్తి ఉంటుందని.. సద్వినియోగం చేసుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని పేర్కొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి మహిళల ఆలోచనలు విన్నట్లు వివరించారు1
- నల్లగొండ బ్రేకింగ్: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం.. రామగిరి సెంటర్ వద్ద హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఆపి అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారులతో మాట్లాడి హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణమూర్తి.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పలు సూచనలు... హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందించబోదనే నిబంధనను వాహనదారులకు తెలియజేత... హెల్మెట్ వలన వాహనదారుల ప్రాణాలే కాకుండా వారి కుటుంబ భవిష్యత్తు కూడా సురక్షితమవుతుందని అవగాహన... హెల్మెట్‌ను “శ్రీరామరక్ష”గా భావించి ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా వినియోగించాలని పిలుపు... రోడ్డు భద్రత నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక...1
- ట్రాక్టర్ ఆటో ఢీకొని ఒకరు మృతి బాన్సువాడ ప్రతినిధి రెవిన్యూ అధికారులు ఇష్టం వచ్చిన విధంగా ఒకేసారి రెండు గ్రామాల నుంచి ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక తరలించడానికి అనుమతులు ఇవ్వడంతో, వారు అట్టివేగంగా ట్రాక్టర్లు నడుపుతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. ఇప్పటికే ఇసుక ట్రాక్టర్ల వల్ల, ఇసుక లారీల వల్ల బీర్కూర్, కిష్టాపూర్, కొల్లూర్, దామరించ, చించోల్లి బిచ్కుంద, జూకల్, పిట్లం, నిజం సాగర్, మద్నూర్ మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక దందా కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఒకటే రోజు చించొల్లి, కిష్టాపూర్ గ్రామాల మంజీరా నది నుంచి ఇసుక ఇందిరమ్మ ఇళ్లకు అనుమతులు ఇవ్వడంతో, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారు. ఎక్కువగా ఇసుక ట్రిప్పులు జరుగుతే ఎక్కువగా డబ్బులు వస్తాయని ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు అతివేగంగా ట్రాక్టర్లను నడుపుతూ ప్రాణాలను తీస్తున్నారు. గురువారం రాత్రి బుడిమి నుంచి నాగారం గ్రామంలో వరి నాట్లు వేయడానికి వచ్చి తిరిగి వెళుతుండగా కొల్లూరు శివారులోని రైస్ మిల్ వద్ద 12 మంది కూలీలతో వెళ్తున్న ఆటో ను అతివేగంగా ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకేసారి ఆటో బోల్తా పడి రుక్మిణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది, తీవ్ర గాయాలు కుకురైన కూలీలను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ పరార్ లో ఉన్నారు. ఏ గ్రామానికి చెందిన ట్రాక్టర్, డ్రైవర్ ఎవరు అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.2
- భారత్ మాత కి జై 🇮🇳1
- రూ. 35 లక్షల వ్యయంతో సంగారెడ్డిలో సౌండ్ లైబ్రరీ ఏర్పాటు చేశాం మీడియాతో జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య1
- వరంగల్:వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ ఆస్పత్రి ఏర్పాటుతో వర్ధన్నపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సదుపాయాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1