* తూర్పుగోదావరి జిల్లా.. మండపేట నియోజవర్గం మీ భూమి- మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం * గత పాలకుల వల్ల గాడితప్పిన పాలనను తిరిగి గాడిలో పెట్టాం * గత పాలకులు చేసిన విధ్వంసాన్ని సరిచేయడానికే సమయం సరిపోతోంది * కొందరు రాక్షసుల తరహాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు * తప్పుడు పనులు చేసి వాటిని ఇతరులపైకి నెట్టే ప్రయత్నం జరుగుతోంది * సుస్థిరమైన పాలన ఉంటేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి * ఐదేళ్లకు ఓ మారు ఒకర్ని మార్చేద్దామని అనుకుంటే నష్టమే జరుగుతుంది * రెవెన్యూ వివాదాలు పరిష్కరించడానికి రెండేళ్లు పట్టింది. * పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశారు. * 2021లోనే పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు 2027లో పూర్తి అవుతోంది * అమరావతిది కూడా అదే పరిస్థితి. ఆ ప్రాజెక్టునూ ఇబ్బందులు పెట్టారు * మొన్నటి వరకూ మూడు ముక్కల ఆట ఆడారు. మూడు రాజధానులని అన్నారు * ప్రజలు గుణపాఠం చెప్పినా అర్ధం కావటం లేదు * *రాజ్యాంగంలో రాజధాని అని ఎక్కడా పేరు లేదని చెబుతున్నారు* * *బెంగుళూరు ప్యాలెస్ లోనూ, ఇడుపులపాయలోనే కూర్చొంటే అదే రాజధానా?* * ఈ చాదస్తం ఏమిటి ఎవరికీ అర్ధం కావటం లేదు * నదిపక్కన రాజధాని కడుతున్నారని మాట్లాడుతున్నారు. * విజయవాడ, రాజమండ్రి, విశాఖ, లండన్, చెన్నై, ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు ఎక్కడున్నాయి.? * ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి రాజకీయాలు చేస్తున్నారు * పీపీపీ మెడికల్ కాలేజీల పై అందరినీ బెదిరిస్తున్నారు. రహదారులు పీపీపీల ద్వారానే వస్తున్నాయి * *బోగాపురం ఎయిర్ పోర్టును మేం పూర్తి చేస్తుంటే అది నాదే అంటున్నారు.* * కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుంటే.. భరించలేక ఆరోపణలు చేస్తున్నారు * భోగాపురం పీపీపీ అయితే అది ముద్దు కానీ పీపీపీ కింద మెడికల్ కాలేజీలు కడితే వద్దంటున్నారు *ఎన్ చంద్రబాబు నాయుడు* *ముఖ్యమంత్రి*

- भारत सरकार ने 100 mg से ज्यादा डोज वाली निमेसुलाइड दवाओं पर रोक लगा दी है। यह पेनकिलर और एंटी‑इंफ्लेमेटरी दवा आमतौर पर बुखार, सिरदर्द और बदन दर्द में ली जाती थी, लेकिन ज्यादा मात्रा में लेने से लिवर और किडनी को नुकसान पहुंच सकता है। स्वास्थ्य मंत्रालय और डॉक्टरों ने बिना सलाह दवा लेने से बचने और बच्चों को यह दवा न देने की चेतावनी दी है।1
- పోలీసుల దాడిలో గాయపడిన యువతిని పరామర్శించిన ఉమెన్ కమీషన్ ఉమెన్ కమీషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ కామెంట్స్ Shot News: •బాపట్ల కు చెందిన మానస బ్యూటిషీయన్ గా పని చేస్తుంది. •ఒక ఫంక్షన్ కు మేకప్ చేయడానికి వెళ్ళగా అక్కడ యజమాని బంగారు ఆభరణం పోయింది అని •దానిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. •మానస పై అనుమానంతో డిసెంబర్ 26న పోలీసులు పిఎస్ కు పిలిచి ఆమెను కొట్టారు అని మానసను పోలీసులు ఇబ్బంది పెట్టారు అని తెలిపారు. •అన్ని సార్లు స్టేషన్ కు పిలిచి వేధించడం మంచి పద్దతి కాదు •పోలీసుల వ్యవహార శైలిని ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళాం, చర్యలు తీసుకోవాలని ఎస్పీకి చెప్పాం •విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, బాధితురాలికి న్యాయం జరిగే వరకూ ఆమెకి అండగా ఉంటాం అని తెలియజేశారు..1
- గుంటూరు/గుంటూరు సిటీ వైసీపీ లీగల్ సెల్ స్టేట్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన పోలూరి వెంకటరెడ్డిని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఘనంగా సత్కరించారు. కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులను న్యాయపరంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలని, పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. 2029లో జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వెంకటరెడ్డి స్పష్టం చేశారు.1
- సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎస్సీ లకు కేటాయించాలి.లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పల్నాడు జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్,1
- 'మా గ్రామాలకు కనీస సదుపాయాలు లేవు. విద్యుత్ సౌక ర్యం లేక పాముల భయం వెంటాడుతోంది. పిల్లలు చదువుకు దూర మవుతున్నారు. మా గ్రామాలను చూసి ఆదుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి విన్నవించాం. ఏళ్లు గడుస్తున్నా మా కష్టాలు తొలగించేవారే కరువయ్యారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందిం చాలి. మా గిరిజన గ్రామాలకు సదుపాయాలు కల్పించాలి. లేదంటే మా అందరికీ చావే శరణ్యం' అంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని కృపావ లస, రమణ వలస, దీవెనవలస, సియోను వలస, చిన్నాకినవలస గిరిజన గ్రామాల ప్రజలు వేడుకున్నారు. వీరంతా కర్రలతో పందిరి నిర్మించి.. ఆ పందిరికి ఉరితాళ్లు అమర్చి.. తమ మెడలకు బిగించు కుని సామూహికంగా ఇలా నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆదివాసీ తెగ సంఘ నాయకుడు తుమ్మిక అప్పల రాజు దొర సర్కారుకు విజ్ఞప్తి చేశారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృమూర్తులు, విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను, మన సంస్కృతి–సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రిన్సిపాల్ కే. అమర్నాథ్ గారు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.4
- 🙏🙏1
- మడికొండ టెక్స్టైల్ పార్క్‌లో రూ.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధిలోని మడికొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో టిజీఐఐసి కార్పొరేషన్ ద్వారా రూ.11 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కాజీపేట మండలంలోని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 7 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం మండలం బలిజపల్లి గ్రామంలో ఎస్పీ ఆదేశానుసారం డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్సర్ నిర్వహించడం జరిగింది డీఎస్పీ హనుమంతరావు పాయింట్స్: గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు తిరిగేటప్పుడు పోలీసువారికి సమాచారం ఇవ్వండి పిల్లలపై తల్లిదండ్రులనిగా తప్పనిసరిగా ఉండాలని సూచించారు పల్నాడు జిల్లాలో అసెంఘిక కార్యక్రమాలకి తావులేదని అలాంటివి తమ దృష్టికి వచ్చినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు,1