*అంగన్వాడీల వేతనాలు పెంచేవరకు ఉద్యమిస్తాం*... *సిఐడియూ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ సుధాకర్* .అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని,, గ్రాడ్యుటి గైడ్లైన్స్ రూపొందించి అమలు చేయాలని, హెల్పర్ల ప్రమోషన్లకి ఇచ్చిన గైడ్లైన్స్ జీవో 5 ని సవరణ చేయాలని, పెండింగ్ లో ఉన్న మినీ సెంటర్ ని మెయిన్ సెంటర్ గా మార్చాలని, మే నెల అంతా వేసవి సెలవులు ఇవ్వాలని,ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ అంగన్వాడీ అఖిలభారత కమిటీ పిలుపుమేరకు మార్చి 31 తారీఖున సాయంత్రం 4 గంటల నుండి ప్రాజెక్టు కార్యాలయాలవద్ద నిరసన కార్యక్రమాలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపులు భాగంగా మైలవరం సిడిపిఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి స్థానిక యుడిసికి వినత పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ సుధాకర్ మాట్లాడుతూ ..... రాష్ట్రంలో 1.4 లక్షలమంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు పేద గర్భిణీలు బాలింతలు చిన్న పిల్లలకి అనేక సేవలందిస్తున్నారు. ఐసిడిఎస్ పథకం ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయింది .ఈ కాలంలో ఐసిడిఎస్ సేవలు వలన సమాజానికి మేలు జరిగిందని అనేక స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టు తీర్పులు చెప్పాయి. సమాజానికి ఉపయోగపడుతున్న ఈ ఐసిడిఎస్ పధకాన్ని బలోపేతం చేయాలని, ఈ పధకంలో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లునం మూడో తరగతి ఉద్యోగులుగా ,హెల్పర్లు ను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఇటీవల గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. 2022లోనే సుప్రీంకోర్టు అంగన్వాడి అందరూకు గ్రా డ్యూటీ అమలు చేయాలి అని తీర్పు చెప్పింది. ఈ రెండు తీర్పులను అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు... ఐసిడిఎస్ కి సరిపోను నిధులు కేటాయించట్లేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాల పెరగలేదు. 42 రోజులు సమ్మె ముగింపు సందర్భంగా నే అంగన్వాడీలకు 2024లో జూలైలో వేతనాలు పెంచుతామని రాతపూర్వకమైన మినిట్స్ ఉంది.. ఈప్రభుత్వం వచ్చి 20 నెలలు దాటింది. అంగన్వాడీలకు వేతనాల గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు .ఇంత పెంచుతామనేది ఎటువంటి ప్రకటనలు లేవు. గ్రాట్యూటీ జీవో ఇచ్చిన నేటికీ అమలు కావట్లేదు. మట్టి ఖర్చులు జీవో అమలు చేయటానికి బడ్జెట్ లేదు.. ఇంకా సగం మంది మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా అప్ గ్రేడ్ కాకుండా మిగిలిపోయారు..అందుకే అనివార్యంగా దశలవారీగా అనేక సార్లు ఉన్నత అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం లేని కారణంగా బడ్జెట్ సమావేశాలు సందర్భంగా మార్చి..2 తారీఖున వేలాదిమంది అంగన్వాడీలు విజయవాడకు తరలి వచ్చారు, మహిళలని చూడకుండా అర్ధరాత్రి అత్యంత కిరాతకంగా గుండుసూదులతో కూచి పోలీసులు అరెస్టు చేసి దూర ప్రాంతాలకు తరలించారు.ఇంత దుర్మార్గంగా అంగన్వాడీ మహిళల మీద రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిదని వాపోయారు. రాష్ట్ర మంత్రులతో అధికారులతో సిఐటియు రాష్ట్ర నాయకత్వం అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం చర్చలు జరిపిన ఫలితం లేకపోయిందని అన్నారు, అంగన్వాడీల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత చిన్న చూపుతో ఉన్నారని ఇది దారుణమని ఆయన అన్నారు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి అంగన్వాడీల వేతనాలు పెంచాలని వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మైలవరం ప్రాజెక్టు అధ్యక్షురాలు ఆర్ఆర్ వి పుష్పకుమారి, ఎల్ పద్మ, ఝాన్సీ, పంచాక్షరి, రమాదేవి, కవిత, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు

- అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.1
- Post by Ramprasad islavath1
- Post by Syyed taher1
- Post by V Ramarao2
- నకిరేకల్ మున్సిపాలిటీ:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దడువాయులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఏం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ రాజు, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు. దడువాయులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించే వరకు తమ నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.3
- ఈ సందర్భంగా పట్టణంలో ప్రమాద రహిత నగరంగా చేయాలని లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారని సిఐ లక్ష్మయ్య తెలిపారు... తాగి వాహనాలు నడిపి తమ ప్రాణాలకే ముప్పు కాకుండా ఇతరులకు ప్రాణహాని కలిగించే విధంగా చేసుకోకూడదని.... డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలు శిక్ష కాకుండా భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక! ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి... మైనర్లకు తమ తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి ఉంచి వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలి... మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి భవిష్యత్తే కాకుండా తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ... *నల్గొండ ట్రాఫిక్ సిఐ–మహా లక్ష్మయ్య..* ఈ కార్యక్రమంలో నల్గొండ ట్రాఫిక్ ఎస్ఐ విజయబాయి మరియు సిబ్బంది పాల్గొన్నారు...1
- Post by SS NEWS1
- Post by Syyed taher1