*గజ్వేల్ జిల్లా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స*....... డాక్టర్ అన్నపూర్ణ సూపరింటెండెంట్ గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్. * ఊపకాయంలో 139 కిలోల గర్భిణీ స్త్రీకి పండంటి పాప.. .తల్లి బిడ్డలు క్షేమం గజ్వేల్, సిద్దిపేట జిల్లా ,గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వైద్యులు బుధవారం ఒక అరుదైన, అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యాప్రాల్ గ్రామానికి చెందిన సాయిరాం పూజ (29) అనే గర్భిణీకి వైద్యులు సురక్షితంగా ప్రసవం చేశారు. పేషెంట్ సాయిరాం పూజ (భర్త: సాయి కిరణ్). బాధితురాలు 139 కిలోల ఊబకాయం (Obesity) తో పాటు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీ ప్రైవేట్ హాస్పిటల్లో సంప్రదించగా సుమారు రెండు లక్షల ఖర్చు అవుతుందని చెప్పడంతో అంత ఆర్థిక స్తోమత లేక ఒక మిత్రుని ద్వారా గజ్వేల్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ అన్నపూర్ణ గారిని సంప్రదించడం జరిగిందని మేడం ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఒక టీం గా ఏర్పడి వైద్యుల కృషితో పూజకు పండంటి పాప(3.75 కిలోల) ఆడ శిశువును జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ ఊబకాయం అనేది మనం నిర్లక్ష్యం చేసే పెద్ద సమస్య అని, దీనివల్ల భవిష్యత్తులో బిపి, షుగర్, క్యాన్సర్ వంటి ముప్పులు పొంచి ఉంటాయని హెచ్చరించారు. థైరాయిడ్ ఉండడంవల్ల అధిక బరువు, నీరసం, అలసట. చలిని తట్టుకోలేకపోవడం, వణుకు, నిద్రలేమి. జుట్టు రాలడం, చర్మం పొడిబారడం, మలబద్ధకం. గుండె వేగంలో మార్పులు, మానసిక ఒత్తిడి (డిప్రెషన్). ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలు తక్షణమే ఆసుపత్రిని సంప్రదించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను ఒక టీమ్ వర్క్‌లాగా పూర్తి చేసిన వైద్యులను, సిబ్బందిని సూపరింటెండెంట్ అభినందించారు. ఈ బృందంలో పాల్గొన్న వారు డాక్టర్ అన్నపూర్ణ, ప్రత్యేక చెరువుతో డాక్టర్ మంజుల, డాక్టర్ త్రివేణి, డాక్టర్ సుశీల, డాక్టర్ సతీష్, అనస్థీషియా డాక్టర్ మైపాల్, నర్సింగ్ & సహాయక సిబ్బంది నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ, ఆంజనేయులు, శ్రీలత, ఓ.టి టెక్నీషియన్ రవీందర్, వార్డు బాయ్ బాబి, ఆయమ్మ కవిత, సద్దాం, షబానా. ఇలాంటి క్లిష్టమైన కేసులనైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, జిల్లా ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స పొందాలి అని డాక్టర్ అన్నపూర్ణ పిలుపునిచ్చారు. పేషెంట్ బంధువులు మరియు భర్త అన్నపూర్ణ గారికి మరియు హాస్పిటల్స్ సిబ్బందికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు మేము చాలా పేదవారమని ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లే ఆర్థిక స్తోమత లేక మానసికంగా కృంగిపోతున్న సమయంలో హాస్పిటల్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ అడ్రస్ దొరకడం, మేడం ప్రత్యేక చోరవతో సులభమైన కాన్పు జరిగిందని తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆనందంగా వ్యక్తం చేశారు.

- గజ్వేల్ లో ఈతకెళ్లి యువకుడి మృతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఏప్రిల్ 16, గజ్వేల్ పట్టణానికి చెందిన యువకుడు కొలిచెలిమా మధు వయసు 25 సంవత్సరాలు ఎండలు బగ్గు మంటున్న కారణంగా పట్టణంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు, కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎవరు స్పందించడం లేదు. అందుచేత అందరూ కలిసి మాకు న్యాయం కావాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. మాకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.4
- Post by నీరటి మహేందర్1
- మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్ మల్లన్న గుట్ట వద్ద ఉన్న క్వారీలో మంగళవారం ఈతకు వెళ్లి గల్లంతైన బీకాం రెండో సంవత్సరం విద్యార్థి సూరజ్ (22) మృతదేహాన్ని డీఆర్ఎఫ్ బృందం వెలికితీసింది. మహారాష్ట్రకు చెందిన సూరజ్, తన నలుగురు స్నేహితులతో కలిసి క్వారీలో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.1
- *रायपुर उपखंड क्षेत्र मैं RTI कार्यकर्ता से दुर्व्यवहार,सूचना मांगने पर ग्राम विकास अधिकारी की दादागिरी, ग्राम पंचायत कार्यालय से कार्यकर्ता को धक्के देकर निकाला बाहर, रायपुर के झूठा ग्राम पंचायत का मामला, वीडियो सोशल मीडिया पर वायरल, क्षेत्र वासियों से ऐसे लापहरवा अधिकारी पर कारवाही की मांग की ।*1
- Post by Solanke Ravi4
- Bharat Institutions Pharmacy Mein Placement Ka Jalwa: Apollo Pharmacies Drive Mein 60 Students Select, Hetero Labs Mein Bhi 8 Ko Mila Mauka Hashtags: #BharatInstitutions #PharmacyPlacements #CampusDrive #ApolloPharmacies #HeteroLabs #HyderabadJobs #BPharmStudents #PlacementSuccess #CareerOpportunity #StudentAchievement #PharmacyCareer #CampusPlacement2026 #EducationNews #JobAlertIndia #FuturePharmacists1
- Post by Ali ammu1
- Post by నీరటి మహేందర్1