పల్నాడు జిల్లా,సత్తెనపల్లి. రూరల్ మండలం, రామకృష్ణాపురం లోని, బి ఆర్ అంబేద్కర్ ,గురుకుల పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ లో, గెలుపొందిన విద్యార్థి విద్యార్థినీలకు బహుమతులు ప్రధానోత్సవం చేసిన, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు,కన్నా లక్ష్మీనారాయణ. ఇందులో భాగంగా పాఠశాలలో ని విద్యార్థులు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ వారిని ఘనంగా స్వాగతించారు, తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు, శాసనసభ్యులు వేదికలో మాట్లాడుతూ, విద్యతోపాటు విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు ,క్రీడలు అన్నింటిలోనూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలి అని, విద్యార్థులలో నైపుణ్యాన్ని గుర్తించాలని అన్నారు, పాఠశాలలో సదుపాలను అడిగి తెలుసుకుని, అక్కడ త్రాగునీటి వసతి సరిగా లేదని గమనించి ఈ గురుకుల పాఠశాలకు, ఉచితంగా మంచినీటిని సరఫరా చేస్తానని, మరియు గత ప్రభుత్వం, విద్యా వ్యవస్థ మీద చేసిన తీరును,గత ప్రభుత్వంలో రంగులు, పేర్లు, పబ్లిసిటీ పిచ్చితో ,విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించారని రాజకీయాలకు, దూరంగా విద్యా వ్యవస్థను ఉంచేలా, మా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో వివిధ హోదాలో వున్న, ప్రభుత్వ అధికారులు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- కార్తీక మాసం దీపారాధన , రామాపురం బీచ్ లో | Sivababu| ramapuram1
- పల్నాడు జిల్లా,సత్తెనపల్లి. రూరల్ మండలం, రామకృష్ణాపురం లోని, బి ఆర్ అంబేద్కర్ ,గురుకుల పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ లో, గెలుపొందిన విద్యార్థి విద్యార్థినీలకు బహుమతులు ప్రధానోత్సవం చేసిన, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు,కన్నా లక్ష్మీనారాయణ. ఇందులో భాగంగా పాఠశాలలో ని విద్యార్థులు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ వారిని ఘనంగా స్వాగతించారు, తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు, శాసనసభ్యులు వేదికలో మాట్లాడుతూ, విద్యతోపాటు విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు ,క్రీడలు అన్నింటిలోనూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలి అని, విద్యార్థులలో నైపుణ్యాన్ని గుర్తించాలని అన్నారు, పాఠశాలలో సదుపాలను అడిగి తెలుసుకుని, అక్కడ త్రాగునీటి వసతి సరిగా లేదని గమనించి ఈ గురుకుల పాఠశాలకు, ఉచితంగా మంచినీటిని సరఫరా చేస్తానని, మరియు గత ప్రభుత్వం, విద్యా వ్యవస్థ మీద చేసిన తీరును,గత ప్రభుత్వంలో రంగులు, పేర్లు, పబ్లిసిటీ పిచ్చితో ,విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించారని రాజకీయాలకు, దూరంగా విద్యా వ్యవస్థను ఉంచేలా, మా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో వివిధ హోదాలో వున్న, ప్రభుత్వ అధికారులు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- KI⚡⚡IK🔥 Comment On The Edit 😌 Follow bloody.macho pushpamovie sreeleela14 alluarjunonline rashmika_mandanna thisisdsp1