Shuru
Apke Nagar Ki App…
Santhosh
Pujari santhosh
Santhosh
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- https://shuru.co.in/dl/NBOp1h2
- అప్పలరాజు పై పెట్టిన పీడీ యాక్ట్ ను బేషరతుగా ఎత్తేయాలి. #.అఖిల పక్ష నాయకుల డిమాండ్. పలమనేరు డిసెంబర్ 26( ప్రజా ప్రతిభ). అనకాపల్లి సిపిఎం , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు అప్పలరాజు పై పెట్టిన పిడి యాక్టును భేషరతుగా ఎత్తేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అందులో భాగంగా పలమనేరు పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు శివాడి గోవిందు అధ్యక్షతన 10 ప్రజా సంఘాలుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మొదట ఆల్ ఇండియా బహుజన సమాధి పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం మాట్లాడుతూ దేశద్రోహులు, రౌడీలు, గూండాలు, మానవ అక్రమ రవాణా, హత్యలు, ఆడపిల్లలను అమానుషంగా కబళించే దుర్మార్గులపై పెట్టే పీడీ యాక్ట్ ను ప్రజా ఉద్యమకారునిపై కూటమి ప్రభుత్వం కుట్రపన్ని కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. వ్య.కా. స జిల్లా అధ్యక్షులు ఓబుల్ రాజు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు, ఈశ్వర్, సిపిఐ నాయకులు మంజునాథ్, బీఎస్పీ నాయకులు కత్తి శీను, మానవ హక్కుల నాయకులు తరిగొండ మణి, మహిళా నాయకురాలు రత్నమ్మ, మైనార్టీ నాయకులు అమానుల్లా, టైలర్ అసోసియేషన్ నాయకులు మంజునాథ్ మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు గ్రహించి ప్రశ్నించి నిలదీసిన ప్రజా నాయకుల పై అక్రమ కేసులు బనాయిస్తే ప్రజలు భయపడి వెనుకడుకు చేస్తారనేది కూటమి ప్రభుత్వం భ్రమలేనని, భయపడేవారు లేరనే విషయం పాలకులు గుర్తుపెట్టుకోవాలన్నారు. నిత్యం ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుని పై పీడీ యాక్ట్ నమోదు చేయడం ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లో నడుస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేయాలనే ఉద్దేశంతో అక్రమ అరెస్టులతో ప్రజలతో పాటు ప్రజానాయకులను భయబ్రాంతులకు గురి చేయడం మానుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గొంతు నొక్కే ఏ పాలకులైన కాల గర్భంలో కలిసి పోయారనేది నగ్నమెరిగిన సత్యమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి చేసిన పొరపాటును ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి అప్పలరాజు పై పెట్టిన పీడియాక్ ను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 10 ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- నల్లగొండ జిల్లాలో బీజేపీ బిసి నాయకుడు పిల్లి రామ రాజు యాదవ్ పై అగ్ర కులానీ కి చెందిన వారు చేసిన దాడిని ఖండించిన యాదవ సంఘాలు బిసి సంఘాలు1
- అర్జెంట్ మా కంపెనీ లో వర్క్చేయుటకు 30 మంది సూపర్వైజర్ లు కావలెను 📚 చదువు : ఇంటర్, డిగ్రీ, బి.టెక్ 🕒 పార్ట్ టైం : ₹20,000 🕕 ఫుల్ టైం : ₹40,000 📌 పూర్తి వివరాల కోసం వెంటనే “సూపర్వైజర్” అని కామెంట్ పెట్టండి లేదా 📲 వాట్సాప్ కి “సూపర్వైజర్” అని మెసేజ్ చేయండి 👇 📞 93460743071
- ఓటు అమ్ముకున్న వాడికి నాయకులను ప్రశ్నించే దమ్ము ఉందా? Shot News:ఎంపీటీసీ/జడ్పీటీసీ/కార్పరెట్ /ఎమ్మెల్యే /ఎంపీ ఇలా అన్ని ఎన్నికల్లో... నాయకులు ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోయి.. వాళ్ళు ఇచ్చే ఎంగిలి బిర్యానీ మెతుకులకు వాళ్ళు పొసే మద్యానికి బానిసయ్యే.. ఓటును అమ్ముకునే ప్రతి ఓటర్కు నాయకులను ప్రశ్నించే దమ్ము ఉందా?1
- గజ్వేల్ పట్టణంలో ఘనంగా శ్రీ దుర్గా ఆగ్రో మోటార్స్ షో రూమ్ ప్రారంభం 👉 ప్రజా తెలంగాణ న్యూస్ గజ్వేల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తూప్రాన్ రోడ్లో లక్ష్మణ్ గార్డెన్స్ ఎదురుగా శ్రీ దుర్గా ఆగ్రో మోటార్స్ ను గురువారం వీరపెరుమాల్ తిరుమురుగన్ స్టేట్ హెడ్ స్వరాజ్ టాక్టర్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా షోరూం ప్రారంభించిన సందర్భంగా కొనుగోలుదారులకు మంచి ఆఫర్స్ ఉన్నాయని తెలియజేశారు. జనవరి 15 వరకు ఒక ట్రాక్టర్ కొన్నవారికి ఒక ఎల్ఈడి టీవీ ఉచితం మరియు 30 హెచ్పి నుంచి 70 హెచ్పి వరకు ట్రాక్టర్ రేంజ్ స్టాక్ రెడీగా ఉంచడం జరిగింది అన్నారు. ఫోర్ వీల్ డ్రైవ్ వెహికల్ మంచి ధరలో మా ప్రత్యేకత ఉన్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపశెట్టి శ్రీకాంత్ గజ్వేల్ బ్రాంచ్ ఓనర్, నాగిశెట్టి దుర్గాదేవి, జనరల్ మేనేజర్ నాగులాంచి స్వామి నాయుడు, ట్రాక్టర్ మెకానికల్ పాష, శ్రీనివాస్, షోరూం ప్రారంభించిన రోజే రైతులు ప్రతాప్ రెడ్డి, బొమ్మ సుధాకర్ ట్రాక్టర్లు కొనుగోలు చేశారు అని తెలియజేశారు.1
- Son Madhapur Church Nirmal district1
- భారత్ మాత కి జై 🇮🇳1